ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం | Energy flow in ecosystem in Telugu 2023

   ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం

                                             
ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం |

   ఆవరణ వ్యవస్థలో శక్తికి మూలము సూర్యుడు ఉష్ణగతి శాస్త్రము ప్రకారంగా శక్తిని సృష్టించలేము నశింపజేయలేము కానీ ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చవచ్చు ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం ఎల్లప్పుడూ కూడా ఏక రీతి దశలో ఉంటుంది ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయిని ఉన్నప్పుడు శక్తి ప్రవాహం క్రమంగా తగ్గుతుంది.

      పత్తి దారులు అయిన ఆకుపచ్చని మొక్కలు గిరణజన్య సంయోగ క్రియ జరుపుకొని కాంతిని ఇక శక్తిగా మార్చుకోవచ్చు ఈ రసాయనిక శక్తి సేంద్రియ పదార్థాల రూపంలో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు లిపిడ్లు నిల్వ ఉంటాయి ప్రాథమిక వినియోగదారులు తమ శక్తి అవసరాలకు తీర్చుకొనుటకు ఉత్పత్తిదారులను భక్షిస్తాయి ప్రాథమిక వినియోగదారులు చేరి సంక్లిష్ట సేంద్రియ పదార్థాలు విచ్చిన్నం చేయబడతాయి కొత్త సేంద్రియ పదార్థాలు తిరిగి సంక్లిష్ట సంశ్లేషణ చేయబడతాయి అందువలన శ్వాసక్రియ ద్వారా కొంత శక్తి పోతుంది ద్వితీయ వినియోగదారులు తమ శక్తి అవసరాలను తీర్చుకొనుటకు ప్రాథమిక వినియోగదారులను వర్షిస్తాయి ద్వితీయ వినియోగదారులను సంక్లిష్ట సేంద్రియ పదార్థాలు చేరి విచ్చిన్నం జరిగి కొత్త సంక్లిష్ట సేంద్రియ పదార్థాల సంశ్లేషణ జరుగును క్రమంలో శ్వాసక్రియ ద్వారా కొంత శక్తి బయటకు కోల్పోవును.

 అదే విధంగా తృతీయ వినియోగదారులు తమ శక్తి అవసరాలకు తీర్చుకొనుటకు ద్వితీయ వినియోగదారులను రక్షిస్తుంది వీటిలో సంక్ లిష్ట సేంద్రియ ప విచ్ఛిన్నమయ్య సేంద్రీయ సేంద్రీయ పదార్థాల అదే క్రమంలో కోల్పోయి కోల్పోయి తృతీయ వినియోగదా ప్రాథమిక ప్రాథమిక వినియోగదారులు చనిపోయిన చిన్న కారులు చిన్న కారులు వాటిని వి తిరిగి అందులో తిరిగి అందులో శక్తి ప్రక ప్రకృతిలో ప్రకృతిలో సహజ సిద్ధంగా 3 కిలో కిలో క్యాలరీస్ సెంటీమీటర్స్ డేర్ వన్ సూర్య సూర్య కాంతి ఉత్పత్తిపై పడుతుంది దీనిలో 50% దీనిలో 50% శోషించుకుని శోషించుకుని కిరణజన్య సంయోగ క్రియ పర్సెంట్ మాత్రమే పర్సెంట్ మాత్రమే శక్తిని రసాయన శక్తిగా అంటే ఉత్పత్తిదారు క్యాలరీస్ క్యాలరీస్ రెండు పోషక స్థాయిలలో పోషక స్థాయిలలో అంటే శాఖాహారులు క్యాలరీస్ 0.3 క్యాలరీస్ కూడా కేవలం 10% కేవలం 10% మాత్రమే కలిగి ఉన్నదని ఉన్నదని తెలుస్తున్నది.


ఆహారపు గొలుసు

ఉత్పత్తి ధరల నుంచి వివిధ రకాల వినియోదారులకు జరిగే పదార్థం ఆహార పదార్థాల రవాణాలను ఆహారపు గొలుసు అందరూ ఆకుపచ్చని మొక్కలు పైన ఉత్పత్తి ధరలు సూర్య రక్షణ సమక్షంలో కిరణజన్య సంయోగ క్రియ తయారు చేసుకుంటే వీటిని ఉత్పత్తిదారులు ప్రాథమిక వినియోగదారులు వినియోగించుకున్నాను ప్రాథమిక వినియోగదారులను ద్వితీయ వినియోగదారుల ఆహారంగా తీసుకుంటాయి ద్వితీయ యూనియవ దారులు తృతీయదారులుగా తీసుకుంటాయి అదే విధంగా ఒక జీవి మరొక జీవి ఆహారంగా సమకూర్చబడుతుంది సాధారణంగా ఇట్టి ఆహారం గొలుసులను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు అవి.

1. గ్రేజింగ్ ఆహారపు గొలుసు


2. పరాన జీవి ఆహారపు గొలుసు


3. డేట్ రీటస్ ఆహార గొలుసు


గ్రేజింగ్ ఆహారపు గొలుసు

ఉత్పత్తిదారులతో ప్రారంభమయ్యే ఆహారపు గొలుసు గ్రీజింగ్ ఆహారపు గొలుసు ఉంటారు బహుమా బహుమానం వ్యవస్థలో ఆహారపు గొలుసు ఎన్ని విధంగా ఉంటుంది

గడ్డి మొక్కలు--- ఎలుకలు---- పాము---- గ్రద్ద

మంచి నీటి ఆవరణ వ్యవస్థలో గ్రీజింగ్ ఆహారపు గొలుసు ఈ క్రింది విధంగా ఉంటుంది.

వృక్షపులవకాలు ---జంతు ప్లవకాలు--- చిన్న చేపలు-- పెద్ద చేపలు


పరాణజీవి ఆహారపు గొలుసు

పెద్ద జీవుల నుంచి చిన్న జీవులకు ఆహార పదార్థాల రవాణా జరుగును ఇట్టి ఆహారపు గొలుసును పరాన్ని జీవి ఆహారపు గొలుసు ఉంటారు.

వృక్షాలు-- కీటకాలు లేదా పక్షులు-- పరన్న జీవులు


డేట్ రీటర్స్ ఆహారపు గొలుసు

చనిపోయిన ఉత్పత్తిదారుల నుంచి ప్రారంభమైన ఆహారపు గొలుసు డేట్ ఆహారపు గొలుసు అంటారు ఇలాంటి ఆహారపు గొలుసును మాంగ్రో ఆవరణ వ్యవస్థలో మాత్రమే కనిపిస్తుంది ఆకులు రాలి ఉప్పునీటిలో పడినప్పుడు కాలుబుజ్జి స్థాయి ఈ కీటకాలను గేమ్ ఫిస్టులు ఆహారంగా తీసుకుంటాయి వీటిని మానవుడు వలవేసి పట్టుకొని భుజిస్తాడు.


ఆహారపు జాలము లేదా ఆహారపువల (food web)

   ఆవరణ వ్యవస్థలో ఆహారపు గొలుసు అనేకం ఉంటాయి ఇవి స్వతంత్రంగా ఉండవు ఇవి ఒకదానితో మరి ఒకటి లింకు లంకె పడి సంక్లిష్ట ఆహారపు గొలుసులను ఏర్పరుస్తాయి ఆహారపు గొలుసు సంక్లిష్ట అన్ని వ్యవహారపు జాలము అంటారు.

       ఒక ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు వివిధ రకాల వినియోగదారులు ఉంటాయి ఈ వినియోగదారుల ఆహారపు అలవాట్లు ఒకే విధముగా ఉండవు ఒక జీవి ఆహారం కోసం ఒక విశిష్టమైన జీవి పై ఆధార పడకుండా ఇతర జీవులపై ఆధారపడి ఉంటాయి.

పచ్చిక బయలు ఆవరణ వ్యవస్థలో ఆహారపు జాలం.

      పచ్చిక బయలు ఆవరణ వ్యవస్థలో గడ్డి మొక్కలు గింజలను విడతలు కుందేళ్లు ఎలుకలు భుజిస్తాయి ఎలుకలు గ్రద్ద లేదా పాము బక్షిస్తాయి తొండ ను ఎలుకను పామును కూడా భుజిస్తాయి కనుక ప్రకృతిలో ఒక రకమైన జీవులు మరొక జీవులను నియంత్రణ చేస్తాయి ప్రకృతి సమతుల్యత కాపాడుతుంది ఉదాహరణకు బల్లులు తొండల సంఖ్య తగ్గినట్లయితే మిడతల సంఖ్య పెరుగుతుంది ఈ మిడతలు పంట పొలాలను నాశనం చేయను.


ఆవరణ సంబంధ పిరమిడ్ లేక ఇకలాజికల్ పిరమిడ్

        ఒక ఆవరణ వ్యవస్థలో వివిధ జీవ ఘటకాలా మధ్య జరుగు జీవక్రియ సంబంధాల పరస్పర చర్యను పోషక నిర్మాణము అంటారు ఆవరణ వ్యవస్థలో వివిధ పోషక చెందిన జీవరాశులకు మధ్య గల సంబంధాన్ని తెలిపే రేఖా చిత్రాన్ని ఈకలాజికల్ పిరమిడ్ ఆవరణ సంబంధ పిరమిడ్ అంటారు ఈ ఆవరణ సంబంధ పిరమిడ్ను చార్లెస్ ఎల్టన్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా వర్ణించాడు ఎకనాజికల్ పిరమిడ్ను వెళ్తోనియం పిరమిడ్లు అంటారు ఈకలాజికల్ పిరమిడ్లు ప్రధానంగా మూడు రకాలు అవి.

1. సంఖ్యా సంబంధ పిరమిడ్లు


2. జీవ ద్రవ్యరాశి సంబంధ పిరమిడ్లు


3. శక్తి సంబంధ పిరమిడ్లు


1. సంఖ్యా సంబంధ పిరమిడ్లు.

     ఉత్పత్తిదారుల సంఖ్య ప్రాథమిక వినియోగదారుల సంఖ్య ద్వితీయ వినియోగదారుల సంఖ్య తృతీయ వినియోగదారుల సంఖ్య మధ్య గల సంబంధాన్ని తెలిపే రేఖా చిత్రాన్ని సంఖ్యా పిరమిడ్ అంటారు సంబంధ పిరమిడ్ లో ఉత్పత్తిదారులు పీఠ భాగంలో ఉన్నతశ్రేణి వినియోగదారులు అగ్ర భాగంలో ఉన్న ఉంటున్నవి స్తుతిలో ఉన్న వివిధ ఆవరణ వ్యవస్థల్లో సంఖ్య సంబంధ పిరమిడ్లు ఈ క్రింది విధముగా ఉంటున్నవి.


a. పచ్చిక బయలు ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్

        ఇక బయలు ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్ నిట్ట నిలువుగా ఉంటుంది ఈ ఆవరణ వ్యవస్థలో పీట భాగమును అగ్ర భాగమున వెళుతున్న ఇంకా తగ్గుతుంది ప్రతిదారులైన గడ్డి జాతులు పిరమిడ్ పీత భాగంలో ఎక్కువ సంఖ్యలో ఉంటున్నవి వీటిని తినే ప్రాథమిక వినియోగదారులు అయిన ముడతలు కుందేళ్లు ఎలుకలు ఉత్పత్తిదారులు తక్కువ కన్న తక్కువగా ఉంటుంది ప్రాథమిక వినియోగదారులు తినే ద్వితీయ వినియోగదారులైన బల్లి తొండలు పాములను ద్వితీయ వినియోగదారుల ప్రాథమిక వినియోగదారుల కంటే తక్కువగా ఉంటాయి ద్వితీయ వినియోగదారులు తినే తృతీయ వినియోగదారులైన డేగ గ్రంథ పులి సింహం చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి.


b. అడవి ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్

       అడవి ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్ నెట్ నిలువుగా ఉంటుంది అడవిలో ఉత్పత్తిదారులు అయిన వృక్షాలు అనేక సంఖ్యలో ఉండి పిరమిడ్ పీఠ భాగంలో ఉంటాయి ఉత్పత్తిదారుల పైన ఆధారపడి జీవించే ప్రాథమిక వినియోగదారులు అయినా పక్షులు జంతువులు గుర్రాలు ఏనుగులు మొదలైనవి సంఖ్య ఉత్పత్తిదారుల కన్నా తక్కువగా ఉండును ప్రాథమిక వినియోగదారులు తినే ద్వితీయ వినియోగదారులైన ఎలుగుబంటి మొదలగునవి ఇవి ఇంకా తక్కువ సంఖ్యలో ఉంటాయి ద్వితీయ వినియోగదారులు తినే తృతీయ వినియోగదారులైన సింహం పులి మొదలైనవి ఇంకా చాలా తక్కువ సంఖ్యలో ఉంటుంది.


c. కొలను ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్

     కొలను ఆవరణ వ్యవస్థలు సంఖ్యా సంబంధ పిరమిడ్ నెట్ నిలువుగా ఉంటుంది కొలను ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు అయిన డయాటంలో సేవలలు నీటిమొక్కలు ఎక్కువ సంఖ్యలో ఉండి పిరమిడ్ పీట భాగంలో ఉంటున్నవి ఉత్పత్తిదారులు ప్రాథమిక వినియోగదారులు అయిన చిన్న చేపలు నత్తలు, కీటకాలు తక్కువ సంఖ్యలో ఉండును ప్రాథమిక వినియోగదారులు తినే ద్వితీయ వినియోగదారులు అయిన చిన్న నీటి పక్షులు చిన్న చేపలు ఇంకా తక్కువ సంఖ్యలో ఉంటుంది ద్వితీయ వినియోగదారులను తినే తృతీయ వినియోగదారులైన పెద్ద చేపలు, పెద్ద నీటి పక్షులు ఇంకా చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి


2. పరాన్న జీవి ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్

        జీవి ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్ తలకిందులుగా ఉంటుంది ఉత్పత్తిదారులు అయినా ఒక వృక్షం ఉంటుంది పిరమిడ్ పీట భాగం ఉంటుంది ఈ వృక్షం పైన ఆధారపడి జీవించే శాఖాహారులు అయిన పక్షులు, కీటకాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి శాఖాహారులపై జీవించే జీవులు అయినా పేలు నల్లులు సంఖ్య ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉంటుంది ద్వితీయ వినియోగదారులు బ్యాక్టీరియాలో ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉంటున్నవి.


జీవ ద్రవ్యరాశి సంబంధ పిరమిడ్

    ఒక ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల యొక్క జీవ ద్రవ్యరాశి మరియు వివిధ రకాల వినియోగదారుల జీవ ద్రవ్యరాశుల మధ్య గల సంబంధాన్ని తెలిపే రేఖా చిత్రంను జీవ ద్రవ్యరాశి సంబంధ పిరమిడ్ అంటారు జీవ ద్రవ్యరాశి సంబంధ పిరమిడ్ పీట భాగంలో ఎక్కువ జీవభారం ఉండే ఉత్పత్తిదారులు ఉంటాయి రెండవ స్థాయిలో ఉత్పత్తిదారుల జీవాలు భారం కన్నా తక్కువ జీవాభారం ఉన్న ప్రాథమిక వినియోగదారులు ఉంటాయి మూడవ స్థాయిలో ప్రాథమిక వినియోగదారులు జీవాభారం కన్నా తక్కువ జీవభారం ఉన్న ద్వితీయ వినియోగదారులుగా ఉంటాయి నాలుగవ స్థాయిలో ద్వితీయ వినియోగదారులు భారం కన్నా తక్కువగా ఉన్న తృతీయ వినియోగదారులు ఉంటున్నవి.

    పచ్చిక బయలు ఆవరణ వ్యవస్థలో అడవి ఆవరణ వ్యవస్థలో జీవ ద్రవ్యరాశి సంబంధ పిరమిడ్లు నిట్ట నిలువుగా ఉంటున్నవి ఈ రెండు ఆవరణ వ్యవస్థల్లో ఉత్పత్తిదారుల నుండి ఉన్నతశ్రేణి వినియోగదారులకు వెళుతున్న కొద్ది జీవ ద్రవ్యరాశిలు క్రమంగా తగ్గుతాయి.

    కొలను ఆవరణ వ్యవస్థలో ప్రతికూల పరిస్థితుల్లో జీవ ద్రవ్యరాశి సంబంధ పిరమిడ్ తలకిందులుగా ఉంటుంది దారుల పిరమిడ్ పీఠ భాగంలో ఉండును ఉత్పత్తిదారులు నుండి ఉన్నతశ్రేణి వినియోగదారులకు వెళుతున్న కొద్ది జీవ ద్రవ్యరాశి క్రమంగా పెరుగుతున్నది.

 3. శక్తి సంబంధమైన పిరమిడ్

     ఒక ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులలో ఉండే శక్తి మరియు వివిధ వినియోగదారుల్లో ఉండే శక్తికి గల సంబంధాన్ని ఏర్పరిచే రేఖా చిత్రంలో శక్తి సంబంధ పిరమిడ్ అంటారు అన్ని రకాల ఆవరణ వ్యవస్థలో ప్రత్యేక బయలు ఆవరణ వ్యవస్థ అడవి ఆవరణ వ్యవస్థకు ఆవరణ వ్యవస్థలో శక్తి సంబంధం ఉంటుంది

ఉత్పత్తిదారులు కాంతిని రసాయనిక శక్తిగా మార్చును ఉత్పత్తిదారులలో రసాయనిక శక్తి ఎక్కువగా ఉంటుంది ప్రాథమిక వినియోగదారులు తమ శక్తి అవసరాలను ఉత్పత్తిదారుల నుండి గ్రహిస్తాయి ఏ శక్తి కొంత ఉష్ణం రూపంలో బయటకు విడుదలవును మిగిలిన శక్తి జీవులకు పెరుగుదలకు ఉపయోగపడును అదేవిధంగా ద్వితీయ వినియోగదారులకు తృతీయ వినియోగదారులకు శక్తి రవాణా జరుగుతూ తగ్గుతుంది శక్తి తగ్గును.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు