ఆశ వర్కర్ జాబ్స్ : పదవ తరగతి అర్హతతో.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025వ సంవత్సరానికి గాను ఆశా వర్కర్ జాబ్స్ ను విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాల్లో ఉంటాయి.
1294 పోస్టులను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. దీనికి కనీస విద్యా అర్హత పదవ తరగతి మరియు తెలుగు చదవడం రాయడం వచ్చి ఉండాలి. ఈ జాబ్ కి ఎటువంటి రాత పరీక్ష లేదు కేవలం అప్లై చేస్తే మెరిట్ లిస్ట్ ఆధారంగా జాబ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. దీనికి వయసు వచ్చేసి 25 నుండి 45 సంవత్సరాల మహిళలు ఎలిజిబుల్. ఈ జాబును ఉండాలంటే అప్లై చేసే మహిళ ఆయా గ్రామాలలో నివసించే మహిళ అయి ఉండాలి.
సంస్థ పేరు : ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
పోస్ట్ పేరు : ఆశా వర్కరు
విద్యా అర్హత : పదవ తరగతి
ఇతర అర్హతలు : తెలుగు చదవడం రాయడం తెలిసి ఉండాలి.
అప్లికేషన్ మోడ్ : offline
జీతం : 10000 నుండి 12,500 వరకు
కావలసిన డాక్యుమెంట్స్ :
ఆధార్ కార్డ్
పదవ తరగతి మార్కుల లిస్టు
పదవ తరగతి స్టడీ సర్టిఫికెట్
నివాస ధ్రువీకరణ పత్రం
లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్
అప్లై చేయు విధానం : క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసుకుని ఒక ఫామ్ వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి పైన చెప్పిన డాక్యుమెంట్స్ దానికి జత చేసి. జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయానికి పంపాలి.
అప్లికేషన్ విడుదల తేదీ : 18-06-2025
అప్లికేషన్ చివరి తేదీ. : 30-06-2025
Apply Link :
Notification PDF :
0 కామెంట్‌లు