సర్వేయింగ్ మరియు లెవలింగ్
సర్వేయింగ్
భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి వివిధ ప్రాంతముల స్థితులను తెలుసుకొని మరియు వాటి పటము మీద నిర్ధారించుట మే సర్వేయింగ్ అని అంటారు. దీనిని సాధారణంగా భూమిపై ఉన్న సమాంతరంగా ఉన్న ప్రాంతమును గుర్తించుటకు ఉపయోగిస్తారు
లెవలింగ్
భూమి ఉపరితలం పై ఉన్నటువంటి వివిధ ప్రాంతము యొక్క ధరించుట కు మరియు వివిధ ప్రాంతముల వారు లో తేడాలను గుర్తించడం ఉపయోగించి పద్ధతిని అని అంటారు.
ఈ పద్ధతి ఉపయోగించి భూమికి నిలువుగా ఉన్న లేక లంబంగా ఉన్న ప్రాంతాలను గుర్తించడానికి వీలవుతుంది
సర్వేయింగ్ మరియు యొక్క ముఖ్య ఉద్దేశాలు:- ఒక ప్రదేశం యొక్క స్థితులను పటము లేక ప్లాన్ ద్వారా చూపుట.
ఉదాహరణ:- ఒక ప్రదేశం యొక్క సర్వే ఫలితమును కాగితంపై గుర్తించి చేయవచ్చు పదము నీ ప్లాన్ అని అంటారు ఈ విధంగా కొంత తేలిక భూమి యొక్క పరిస్థితిని కాగితం మీద గుర్తించవచ్చు లేక పటములో సాధారణంగా సమాంతరంగా మరియు నిలువు ధోరణులను మాత్రమే చూపించగలను.
సర్వేయింగ్ లోని ప్రధాన విభాగాలు
జియోడిటిక్ సర్వే
దీనిని కొండ కోన పరిమితి సర్వే అని కూడా అంటారు ముఖ్యంగా ఈ రకమైన సర్వే భూమి యొక్క ఆధారంగా చేసుకొని సర్వే జరుపబడును పెంచుట జరుపుతున్నాం ఈ సర్వేలు సాధారణంగా ప్రభుత్వం ద్వారా గాని ప్రభుత్వముచే నియమించబడిన ఏజెన్సీల ద్వారా గాని చేయబడును.
ప్లేన్ సర్వే
ఇందులో భూమి ఉపరితలం సమాంతరంగా ఉన్నదని ఊహించి సర్వేయింగ్ చేయుదురు. ఈ పద్ధతిలో చిన్నచిన్న ప్రదేశముల వైశాల్యము కనుగొనుటకు మరియు ఒక బిందువు నుండి మరియొక బిందువుల మధ్య దూరం జరుగును అందువలన ఏదైనా రెండు బిందువులను కలుపు అందువలన ఈ రకమైన సర్వే చేయుటకు త్రికోణమితి మరియు రేఖాగణితం తెలుసుకొనుట అవసరము.
ప్లేన్ సర్వేలో రకములు
సర్వే చేయు ప్రదేశమును బట్టి మూడు రకములు అవి
1. భూమి ఉపరితలం మీద చేయి సర్వే
2. నావిగేషన్ సర్వే లేక మెరెయిన్ సర్వే
3. ఎక్స్ట్రా నామి కాల్ సర్వే
1. సర్వే చేయు ఉద్దేశము బట్టి:- మూడు రకములు
1. పుర వస్తువులను గుర్తించుటకు చేయు సర్వే
2. గనులను గుర్తించుటకు చేయు సర్వే
3. మిలటరీ వారి ఉపయోగములు కొరకు సర్వే
2. సర్వే చేయుటకు ఉపయోగించే పరికరము బట్టి:- ఇవి ఆరు రకములు
1. చైన్ సర్వే
2. కంపాస్ సర్వే
3. ప్లేన్ టేబుల్ సర్వే
4. లెవెల్ సర్వే
5. తియోడలైన్ సర్వే
6. ఏరియల్ సర్వే
3. భూమి ఉపరితలం పై చేయి సర్వే ఉపయోగములు
1. భూమి యొక్క భాగమును సరియైన కొలతలతో పటంపై నిర్ధారించవచ్చును
2. ఒక దేశం యొక్క వైశాల్యము ను కనుగొన్న వచ్చును
3. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం కొలవవచ్చు
4. క్షేత్ర పరిధులను కచ్చితంగా తెలుసుకొనవచ్చు
5. క్షేత్రమును చిన్నచిన్న విభాగాలుగా విభజించుట
చైన్ సర్వే
సర్వేలో ఉపయోగించు పరికరములు
4.1. చైన్
4.2 టేపులు
4.3 రేజింగ్ రాడ్లు
4.4 ఆరోలు
4.5 క్రాస్ స్టాప్
4.6 ఆప్టికల్ స్క్వయర్
చైన్
నేల ఉపరితలం పైన ఉన్నది రెండు బిందువుల మధ్య దూరం కొలుచుటకు ఇది ఉపయోగపడును దీనిలో 100 నుండి 150 లింకులు ఉండును ఈ లింకు నాలుగు మిల్లీ మీటర్ల వ్యాసం కలిగి ఇనుముతో తయారు చేయబడి ఉండును డిజైన్ యొక్క రెండు చివరి భాగము లు ఇత్తడితో చేయబడి పట్టుకొనుటకు వీలు గా ఉండు రింగులను కలిగియుండును దూరంలోను కొలుచుటకు అనువుగా వీలుగా ఇత్తడితో లేక లోహముతో ఆకుల వంటివి చేయబడి గుర్తులు అమర్చబడి ఉండును. మెలికలు తిరగకుండా ఉండుటకు వీలుగా ఒక లింకు యొక్క 3 రింగులు సహాయమును కలిగియుండును.
చైన్ రకములు
4.1.1 మెట్రిక్ చైన్
4.1.2 గంటరు చైను
4.1.3 ఇంజనీర్ చైన్
4.1.4 స్టీల్ బెడ్ చైన్
4.1.1 మెట్రిక్ చైన్
ఈ చైన్ సాధారణంగా 20 మీటర్లు లేక 30 మీటర్ల పొడవుతో లభ్యమగును. సాధారణంగా పొడవు కొనుటకు వీలుగా నుండు హ్యాండిల్ పై ముద్రించబడి ఉండును కావున వేరే రకాల చెట్ల నుండి దీనిని గుర్తించుట సులభము ప్రతి మూడు లేక ఐదు మీటర్లకు ఒక ఇత్తడి గుర్తు ఆకు వంటి అమర్చబడి ఉండును ప్రతి లింకు పొడవు 20 సెంటీమీటర్లు ఉండును ఈ విధంగా 20 మీటర్ల పొడవుగల 100 లింకులు 30 మీటర్ల చైన్ 150 లింకులు ఉండును.
4.1.2గంటరు చైను
ఇది సాధారణంగా 66 అడుగుల పొడవు ఉంటుంది ఇందులో 100 లింకులు ఉంటాయి కుక్క లింకు పొడవు జీరో పాయింట్ 66 అడుగులు దూరము లను ఫర్లాంగు లు లేక మహిళలో కొలుచుటకు మరియు వైశాల్యము ఎకరముల లో కొలుచుటకు ఉపయోగించారు ఉపయోగిస్తారు.
ఈ చైను ఉపయోగించి ఫర్లాంగుల ను మహిళను ఎంత సులభంగా కొలవ వచ్చు
4.1.3 ఇంజనీరు చైన్
చైనా సాధారణంగా 100 అడుగుల ఈ పొడవు చైన్ కలిగి ఉండి చైనా యొక్క వివరణ పట్టుకొనుటకు వీలు గానే ఉన్నా హ్యాండిల్ పై ముద్రించబడి ఉండును. 100లింకులను కలిగివుండును. పొడవు ఒక అడుగు మరియు వంద అడుగుల కి ఒక ఆకు వంటి ఇత్తడి గుర్తు కలిగియుండును.
4.1.4 స్టీల్ బెండ్ చైన్
ఇది పలుచని ఇనుప రేకు తో తయారు చేయబడి ఉండును. ఒక చివర ఇత్తడితో చేయబడిన పట్టుకొనుటకు వీలు గా కలిగియుండును ఇది సాధారణంగా 20 మీటర్లు మరియు 30 మీటర్ల పొడవు లభ్యమగును ఈ రేకు వెడల్పు 16 మీటర్లు ఉండును.
దీనిని కచ్చితమైన ధోరణులను కొలుచుటకు ప్రధానంగా ఉపయోగిస్తారు తుప్పు పట్టకుండా ఉండుటకు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
4.1.5 టేపులు
దీనిని నాలుగు రకాలుగా విభజించవచ్చును
1. గుడ్డతో చేయబడిన టేపులు
2. లోహముతో చేయబడిన టేపులు
3. స్టీలు టేపులు
4. ఇన్ వార్ టేపులు
1. గుడ్డతో చేయబడిన టేపులు
ఇది నీటిలో తడచిన ఇప్పుడు తొందరగా పాడుగాను తడిగా ఉన్నప్పుడు పూజించుటకు కలదు దీనికి సాగే గుణం కూడా కలదు అందువల్ల దీనిని సర్వేలలో తక్కువగా ఉపయోగిస్తారు. ఈ టేబుల్ 10 మిల్లి మీటర్లు లభ్యమగును
2. చేయబడిన టేపులు మెటాలిక్ టేపులు
నాణ్యమైన గుడ్డ మరియు ఇత్తడి తీగలతో కలిపి తయారు చేయబడినది ఇది 5 మీటర్ల నుండి 10 మీటర్లు 15 మీటర్లు 20 మీటర్లు మరియు 30 మీటర్ల లభ్యమగును దీనిని అన్ని రకముల సర్వేయింగ్ పనులకు ఉపయోగించరు దీనిలో ఒక్కొక్కసారి ఒకవైపు మీటర్ల లోనూ మరియొక వైపు అడుగుల లోనూ గుర్తించబడి ఉండును అందువల్ల దీనిని ఉపయోగించి సులభంగా అడవులలోనూ మరియు మీటర్ల లోనూ కొలతలు కొనవచ్చును దీనిని సాధారణంగా ప్రైమ్ మరియు నాణ్యమైన పూత వేయుదురు. అందువల్ల నీటి తేమకు తట్టుకునే శక్తి ఉండును.
3. స్టీలు టేపులు
ఇది 1,2,5, 10 మరియు 20 మీటర్ల లభ్యమగును తయారు చేయబడి ఉంటుంది ఈ రేకు వెడల్పు 8 మిల్లీమీటర్లు లేక 10 మిల్లీ మీటర్లు ఉండును ఇది తనంతట తానే ముడుచుకుని పోవును కొంచెం ఖరీదైనది ఇది చుట్టుకొను పోవునపుడు దీనిని శుభ్రం చేయుట మరియు కొంత శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది అట్లు చేయనిచో త్వరగా పాడైపోవడం కు అవకాశం ఉన్నది తను మిల్లీ మీటర్లు సెంటీమీటర్లు మరియు మిల్లీమీటర్ల లో ఉండును.
4.3 రేజింగు రాడులు
వీటిని సర్వే చేయవలసిన స్థానములను గుర్తించుటకు ఉపయోగిస్తారు గాని లేక చెక్కతో గాని తయారుచేయబడి ఉండును 3 సెంటీమీటర్ల వ్యాసము 2 by 3 మిల్లీలీటర్లు పొడవు కలిగి ఉండును వీటి యొక్క చివర సూది మొన వంటి భాగము కలిగి ఉండును అందువలన దీనిని భూమిలోకి గుర్తించుటకు వీలుగా ఉండును దూరమునుండి సరిగా కనిపించుటకు తెలుపు ఎరుపు మరియు నలుపు రంగులు ఒకదాని తరువాత మరొకటి పూత పూయ బడి ఉండును దూరము మరీ ఎక్కువగా ఉన్నచో పసుపు జెండాలను వీటి పైభాగమున ఉంటాయి.
4.4 ఆరొలు
ఇవి గట్టి ఇనుముతో తయారు చేయబడి ఉండును పేర్లు మండలము కలిగి ఉండి 40 సెంటీమీటర్ల పొడవు కలిగి ఉండును ఒక చివరి భాగము సూదిగా చేయు చేయబడి ఉండును రెండవ చివర రింగు వలె ఉంచబడి ఉండును అందువలన దీనిని మోసుకొని పోవుట సులభము యొక్క పొడవును గుర్తించుటకు ఆ చైన్ చివర దీనిని నేలలో గుచ్చుతారు.
4.5.1 ఓపెన్ టైపు
ఈ రకమైన క్లాస్ స్టాప్ ను సర్వేయింగ్ లలో ఎక్కువగా ఉపయోగిస్తారు ప్రధానము చైర్ మీద నున్న ఒక బిందువు మధ్య ఒక అవును గుర్తించుట ఈ విధంగా లంబము గుర్తించుటకు anno వద్ద నిటారుగా ఉంచి రేజింగ్ రాజులు నిర్మించిన అంతవరకూ క్రాఫ్ట్ ఆఫ్ నుంచి బిందువులు లంబము గా ఉండును.
4.6 ఆర్టికల్ స్క్వేర్
దీనిని కచ్చితమైన లంబము గుర్తించుటకు ఉపయోగిస్తారు తో తయారు చేయబడిన గుండ్రని ఆకారంలో నుండును ఈ పెట్టె రెండు సెంటీమీటర్లు మందు మరియు ఐదు సెంటీమీటర్ల వ్యాసము కలిగి ఉండును దీనిలో రెండు పదములు బిగించబడి ఉండును వాని మధ్య కోణం 45 డిగ్రీలు ఉండును
నిర్మాణము
హెచ్ మరియు ఐ అనునవి ఇలా కోణములో విధించబడిన రెండు పదముల సగం వరకూ పాదరసము పూత పూయ బడి యుండును దీనినే సమాంతర అర్థం అని అందరూ అయి అద్దం ము పూర్తిగా పూత పూయ బడి ఉండును ఇండెక్స్ అద్దం మని అందరు ఈ పరికరంలో 3రంధ్రములు ఉండును.
పని చేయు విధానము
దీనిని ఉపయోగించి చైర్ మీద కాలమును గుర్తించవచ్చును రేజింగ్ రోడ్డు ఓ నుంచి వచ్చే కాంతి కిరణం లేక పై index అద్దములో అయినా అయిపోయిన బడును ఇది పరావర్తనం చెంది పరావర్తనం చెంది తిరిగి భాగం పరావర్తనం చెంది హెచ్ ఏ మార్గం ద్వారా వెలుపలికి వెళ్ళి ను ఏ విధంగా ద్వారా చూచుట వలన యొక్క నిజ ప్రతిబింబం ద్వారా గమనించవచ్చు మార్గములను నా యొక్క ప్రతిబింబము b యొక్క ప్రతిబింబము ఏకీభవించిన అంతవరకు కలుపవలెను.
0 కామెంట్‌లు