సంప్రదాయం మరియు ఆధునిక వ్యవసాయ పరిశ్రమలు
దుక్కి దున్ను వ్యవసాయ పరికరములు
భారతదేశ ప్రజలకు ఎక్కువ శాతం వ్యవసాయము ముఖ్య జీవనాధారం ఆధారపడి జీవిస్తున్నాడు కానీ ఎంతో భూమి విస్తీర్ణం కలిగిన ఏ దేశంలో సాగులో ఉన్న భూమి కొద్దిగా భాగం మాత్రమే పనికిరాని మిగులు నేలలను కూడా సార్వంతంగా మార్చి సాగుబడిలోకి వేద వ్యవసాయ పరికరంలో మరియు యంత్రములు ఉపయోగి జనాభా అవసరంలో తీర్చడానికి ఆహార పదార్థాలలో ఉత్పత్తి కూడా పెరగ వలసిన అవసరం ఎంతో ఉంది అందుకు వివిధ వ్యవసాయ యంత్రములు మరియు పరిశ్రమలు చేస్తాయి వర్షపాతం ప్రాంతంలో సకాలం పదును సద్వినియోగం చేసుకొనుటకు యంత్రం సామాగ్రి అనివార్య మగుచున్నది
దుక్కి దున్నుట- ప్రాధాన్యము
సేద్యంలో మొదటి పని వ్యక్తి ఉండుట వేళ్ళు సులభంగా భూమి లోకి చొచ్చుకొని పోయి విస్తారంగాను నేలను పగలగొట్టి వదులు చేయుట అయ్యే వ్యక్తి ఉండటం అని అందరూ దీని వలన మొక్కలు సక్రమంగా పెరగడానికి కావలసిన అనుకూల పరిస్థితులు భూమిలో పెరుగు ఏర్పడిన అన్నిటిలోనూ దుత్తి దున్నట అత్యంత ఆశ్రమతోను ఎక్కువ కార్మిక శక్తితోను శ్రమతోను శక్తితోను ఎక్కువ కార్మిక శక్తితోను కూడుకున్న పని ద్వారా క్రింది దృగ్ విషయంలో గమనించవచ్చును
1. వివిధ రకముల పంటలకు కావలసిన లోతైన బీజపీఠము తయారగును
2. కలుపు మొక్కలు నిర్మూలనకే గాక వాటి పెరుగుదల అరికట్టబడును
3. భూమిపై కాడలు ఆకులు మరియు ఇతర ఆకు పచ్చని పదార్థములు మట్టితో కలబో కలవడం ద్వారా భూమి సారవంతం అవుతుంది
4. మొక్క వేళ్ళకు కావలసిన గాలి ప్రసరణ లభిస్తుంది
5. నెలకు నీటిని పీల్చే శక్తి అధికమవుతుంది తద్వారా నీటి సంరక్షణ గావించబడుతుంది
6. క్రిమి కీటకాలు అవి పెరుగు స్థావరాలు నశించబడును
7. నేల కోత కూడా కొంతవరకు అరికట్టవచ్చును
8. ముక్కలకు అవసరము బ్యాక్టీరియా పెరుగుదలకు వీలు కలుగును
దుక్కి దున్న విధానం
ఉపయోగించు వేద పరికరములో బట్టి దుక్కి దున్ను విధానమును రెండు పద్ధతులుగా విభజించవచ్చును
1. ప్రాథమిక దశ దుక్కి దున్ను విధానము
2. ద్వితీయ దశ దిక్కుతున్న విధానము
1.ప్రాథమిక దక్కి దున్ను విధానం
నేలను తవ్వి బదులు చేసి విత్తనములు మిత్రులకు కావలసిన పరిస్థితులను ఏర్పరచుటను ప్రాథమిక దశ దక్కి నన్ను విధానము అంటారు నాగలి పెద్ద మడక మొదలు బరమైన పరికరాలను ఉపయోగిస్తారు ఈ విధముగా కు అధిక శక్తి అవసరం
2. ద్వితీయ దశ దిక్కుతున్న విధానము
ప్రాథమిక దశలో దుక్కి దున్నిన తర్వాత నేలను గుల్లగా చేసి చదివిన చేయుటకు మరియు కలుపు మొక్కలను నివారించడం ద్వితీయ దశ దుక్కి దున్ను విధానం అంటారు ఈ పద్ధతులు సాధారణంగా నేలపై భాగంగా చేస్తారు కావున ఉపయోగించు పరికరములు పనిచేయటలో ఎక్కువ శక్తి అవసరం ఉండదు.
ప్రాథమిక దేశ దూకి దున్ను విధానము- పరికరములు ప్రాథమిక దశ దుక్తి దున్ను పరికరములు
కొయ్య నాగలి
ఇనుప నాగలి
మోల్డ్ బోర్డు నాగలి
పల్లెపు నాగలి
గుణపము నాగలి లేక చిజల్ నాగలి
నాగలి
విత్తనములను సరిగా నాటుటకు కావలసిన బీజపీఠము తయారు చేయుటకు నేలనుతాయి. మట్టిని వదులు చేయుటకు గాని వివిధ రకములైన నాగళ్ళను ఉపయోగించదు
కొయ్య నాగలి
మన దేశంలో వాడుతున్న నాగళ్లలో ముఖ్యమైనది కోయ నాగలి నేల స్వభావమును బట్టి వివిధ ప్రాంతంలో వేరువేరు ఆకారంలో మరియు పరిమాణములు వాడుకలో ఉన్నవి
ముఖ్య భాగములు
షూ, దూలము మరియు మేడి కలిసి నాగలి జత చేయబడి ఉంటాయి బ్లేడు మాత్రమే అతికించబడి ఉంటుంది బ్లేడు మట్టిలోకి చొచ్చుకొని పోయి మట్టిని పగలగొట్టి బదులు చేస్తుంది నాగలిచాలిలో సక్రమంగా నిలబడుటకు నాగలి ఉపయోగపడుతుంది
మోల్డ్ బోర్డు నాగలి
నెలలో లోతుగా దున్నటానికి ముఖ్యంగా గట్టి నీళ్లలో పనిచేయుటకు సాధారణంగా కొయ్య నాగలికి ఉపయోగపడదు నేలను బట్టి వివిధ పంటలకు కావలసిన విధంగా దుక్కి దుండటానికి పడతాయి వీటిలో ముఖ్యమైనది మోల్డ్ బోర్డు నాగలి
ఇది ప్రాథమిక దశ దుక్కీ దున్ను పరికరము ఈ నాగలిలోని అన్ని భాగములు ఉక్కుతో చేయబడి ఉంటాయి. ఈ నేలను దీర్ఘ చతురస్త్రాకారంలో కోయుట వల్ల ఈ నాగలి నేలను దీర్ఘ చతురస్త్రాకారపు పాయలుగా కోసి మట్టి గడ్డలను కొంతవరకు పొడిచేసి పొడి చేసిన మట్టిని తలకిందులుగా తిప్పి పక్కలకు వేస్తుంది మొట్ట సేద్యముకు బోధలు వేయుటకు ఇది భాగంగా ఉపయోగపడుతుంది తొలకరి తరువాత దీనితో నేలను దున్ని అయితే గడ్డి మరియు ఇతర ఆకు పదార్థములు మట్టితో తిరగవేటుకు ఉపయోగపడుతుంది దీని ద్వారా లోతు పొరల నుండి మట్టి పొరలు వచ్చి బాధగా కలియబడి పోషక పదార్థాలలో సమతుల్యం కొంతమేరకు మెరుగుపడుతుంది
నీల్వ దీర్ఘ చతురస్రాకార పాయలుగా కోయడం ద్వారా నేలలోని ప్రతి సెంటీమీటర్లు దున్నపడుతుంది దుండిన మొదటిసారి ఈ నెల సమంగా మరియు చదనుగా చేయబడుతుంది ఈ నాగలి కలుపు మొక్కలను నిర్మూలించి క్రిములను నాశనం చేస్తుంది.
మోల్డ్ బోర్డు నాగలిలోని ముఖ్య భాగములు
మల్డ్ బోర్డు నాగలిని ప్రధానంగా రెండు భాగములుగా విభజించవచ్చును.
1. నాగలి క్రింది మొన భాగము.
2. నాగలి బంధకములు.
నాగలి క్రింది మునభాగము ఇది నాగలి యొక్క ముఖ్య భాగము దీని ద్వారానే నేలను దున్ని మట్టిని పీకలించుటకు సాధ్యపడుతుంది ఇది ముఖ్యంగా నాలుగు భాగాలలో కూడా ఉంటుంది.
1. బ్లేడు
2. మోల్డ్ బోర్డు
3. ల్యాండ్ సైడ్
4. ఫ్రాగ్
బ్లేడు
ఇది నాగలి యొక్క పదునైన భాగము ఇది నేరలోకి తెచ్చుకొని పోయి నాగలి పువ్వు మార్గంలో నేలను దీర్ఘ చతురస్రాకార అడ్డుకోత వైశాల్యం కలిగినటువంటి సార్లకు కోయును దున్నుటలో జరిగే రాపిడి వలన మది ఎక్కువ అరుగుదలకు గురి అవుతుంది బ్లేడు ఈ క్రింది భాగములను కలిగి ఉంటుంది.
1. మన భాగము :-ఇది నేలలోనికి ముందుగా చచ్చుకొని పోవును.
2. పదునైన అంచు భాగము:- ఇది బ్లేడు యొక్క మొదటి అంచు ఇది నాగలి పోవు మార్గంలో నేలనుకోయును.
3. రెక్క:- ఇది బ్లేడు యొక్క రెండవ అంచు నాగలి అడుగు భాగము దీనిపై ఆధారపడి నిలబడుతుంది.
4. గన్నెల్:- ఇది నాగలి బ్లేడు మొన భాగము నిలుపువ అంచు మరియు నేల ఒత్తిడిని తట్టుకొని నాగలి చివరి భాగము చాలు అంచున అంటిపెట్టుకొని ఉండేటట్లు చేస్తుంది.
5. క్లీవేజ్ అంచు:- మోల్డ్ బర్డ్ మరియు బ్లేడు ఫ్రాక్ మీద కలియు బ్లేడు అంచును లీవేజ్ అంచు అందరు.
బ్లేడు తయారు చేయుటకు లోహములు
బ్లేడు గట్టి పోత ఇనుము మరియు ఉక్కుతో చేయదు బ్లేడు ఉక్కునందు 0.7 నుండి 0.8% కార్బన్ 0.5 నుండి 0.8% మాంగనీస్ మరియు ఇతర లోహ మిశ్రమం ఉండును.
బ్లేడు రకములు:-నాలుగు రకములు
1. స్లీప్ బ్లడ్
దీనిలో విడిభాగములు ఉండవు ఇది అరిగిపోయిన ఎడల మొత్తముగా తీసివేయవలెను
సాధారణంగా రైతులు ఈ రకమైన భాగము నాగలలో ఉపయోగించెదరు
2. స్లీప్ నోస్ బ్లేడు
దీనిలో రెండు భాగములు ఉండును మన భాగము మరియు బ్లేడు భాగము మన భాగము బ్లేడు భాగంలో అమర్చుటకు వీలుగా తయారు చేయబడి ఉండును అరిగిన మన భాగమును మాత్రమే తీసి వేసి క్రొత్తది తరలించుటకు వీలు కలుగును
3. సీన్ బ్లేడ్
ఇది కూడా స్లీప్ నోస్ బ్లేడు మాదిరి ఉంటుంది దీని యందు వనభాగము మొక్కపై భాగము పొడిగించబడింది మోల్డ్ బోర్డుకు తరలించుటకు వీలుగా ఉంటుంది
4. బార్ పాయింట్ బ్లేడ్
నీ యందు మన భాగము ఒక గుణపము వలె ఉండి కావలసినంతవరకు ముందు జరుపుకొనుటకు వీలుగా ఉండును. ఇది నేలలో చొచ్చుకొని పోవుటకు మరియు నాగలిని సక్రమంగా ఉంచుటకు ఉపయోగపడును
1. మోల్డ్ బోర్డు
బ్లేడ్ పై భాగమును ఒకవైపు వంపు తిరిగిన పలక ఒకటి ఫ్రాగ్ కు బిగించబడి ఉంటుంది దీనిని మోల్డ్ బోర్డు అంటారు బ్లేడు నేలను తవ్వినప్పుడు చాలు నుండి పైకి లేచి మట్టి పిల్లను ఇది పొడి చేస్తుంది మరియు మట్టిని తలకిందులుగా తిప్పి పక్కలలో నెట్టి వేస్తుంది ఇది పోత ఇనుము లేక ఉక్కుతో తయారు చేయబడి ఉంటుంది.
వివిధ రకములైన నెలలో మరియు వివిధ రకములైన పంటలకు అనుగుణముగా వివిధ రకాల మోల్డ్ బోర్డులు రూపొందించబడ్డాయి వీటి వివరములు ఈ దిగువ పట్టికలో వివరించబడి కౌంటర్ నాగలి మనపై భాగముపై ఉండాలి మరియు చేలో లోతుకు సగం కట్ చేయాలి
గట్టి నేలలో కౌంటరు మొన వెనుకకు ఉండాలి మరియు తక్కువ లోతు కట్ చేయాలి
కాల్టరు త్రీ బై ఫోర్ ల్యాండ్ సైడ్నకు ఎడమవైపుకు ఉండాలి.
2. ల్యాండ్ సైడ్
ఇది చాలును అంటిపెట్టుకొని నాగలి సక్రమంగా దున్నుటకు ఉపయోగపడుతుంది మరియు చాలు ఒత్తిడి బోర్డు పైన పడకుండా ఆవాపుతుంది ఇది మోల్డ్ బోర్డుకు ప్రార్ధనకు వోల్టుల సహాయమునా గాని లేక వెల్డింగ్ ద్వారా గాని అతికించబడి ఉంటుంది దీని వెనుక ఒకవైపు క్రింది భాగమును మడమ అని అందరూ ఇది చాలు అడుగుభాగం అంటిపెట్టుకొని నడుస్తుంది. మడమ అరిగిపోయినప్పుడు మార్చుకొనుటకు అణువుగా ఉండును ల్యాండ్ సైడ్ ను పోత ఇనుముతో గాని ఉక్కుతో గాని తయారు చేయుదురు.
3. ఫ్రాగ్
దీని ద్వారా మోల్డ్ బోర్డు నాగలి యొక్క అన్ని భాగములు అనగా మన భాగము ఓల్డ్ బోర్డు మరియు ల్యాండ్ సైడ్ ఒకదానికొకటి వాటి స్థలములలో గట్టిగా బిగించబడి ఉండును ఇది ఉక్కుతో గాని పోత ఇనుముతో గాని తగినటువంటి ఆకారంలో బల్లి ఇష్టముగా చేయబడి ఉంటుంది.
ఈ విధముగా వ్యవసాయములు దున్ను పరికరములను ఉపయోగించి నేలను దున్ని వ్యవసాయము ఎంత అద్భుతంగా చేస్తున్నారు మన వ్యవసాయదారులు. ఎన్నో రకాలైన నాగళ్ళు మరియు డాక్టర్ కు సంబంధించిన పరికరాలు అందుబాటులో ఉన్నాయి.
0 కామెంట్‌లు