APPSC NOTIFICATION 2021 | GROUP-4 NOTIFICATION 2021

      

Group4notification,


 హలో ఫ్రెండ్స్ APPSC వారు ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.రెవెన్యూ మరియు దేవాదాయ శాఖలో జాబ్స్ ను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది 

*రెవిన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్  670

*దేవదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ జాబ్స్ 60


అప్లై చేయడానికి డిసెంబర్  ౩౦ వ తేదీ నుంచి జనవరి 19 వరకు ఆన్లైన్ లో అప్లై చేయడానికి సమయం ఇవ్వటం జరిగింది 


ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలనుకునేవారు APPSC ఆఫిసిఅల్ వెబ్సైటు లో అప్లై చేసుకోవచ్చు 

APPSC NOTIFICATION


 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు