జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం | ysr sampurna gruha hakku chattam

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పథకం యొక్ష ఉద్దేశం:_

 

 1) ఆంధ్రప్రదేశ్ రాష్ణ ్ానిర్ణ సంస్థ ుంచి రుణం ద్వారా ఇల్లు కట్టుకున్న వారిక' కజన పైం సిటిల్ మెంట్' ద్వారా ఇక్ల పై పూల్ల హిక్కులను కల్పిసూ రిజిస్షేష్ దాక్యమెంటను అందించే విదానే పజగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం, 

2) రాష్ట్ర ప్రభుత్యం 1983-84 నుంచి 2017-18 మధ్య వివిధ గృహానిర్మాణ పథకాల ద్వారా దాదాపు 56 లక్షల ఇళ్తను మంజూరు చేసి పూరి చేయటం జరిగింది 

3) -ఇళ్ బ్దారులు తమ ఇంటి స్రలానికి సంబంధించిన డి-పటాలు, పాసిషన్ సరిఫికెటు వంటి పత్రాలను తనఖా పిటిన మీదట వివిధ పథకాల కింద ఇళ నిర్ాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా లబ్దిదారులకు రుణాలను మంజారు చేసింది. 

4)• గడచిన కొన్నే క్లో కొద్దిమంది అబ్దిదారులు మాత్రమే వారు తీసుకున్న గృహరుణాలకు సంబంధించిన అసలు, పడ్డీలను సకాలంలో చెల్లించి తమ డాక్యుమెంట్లను తీసుకున్నారు.

 5)• గడువులోగా చెలించలేన వివిధ గ్ృహానిర్వాణ పథకాల లబ్ిదారులకు ఆయా రుణాలను మాఫీ చేస్ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్యం 'ఒన్ టేం సెటిల్ మెంట్" ని అమలు చేయనుంది. పథకం వలన కలిగే స్రయోజనాల

  6) 'ఒన్ టైం సెటిల్ మెంట్ ద్వారా రాష్ట్ర గ్ృహనిర్నాణ సంస్థ నుంచి తీసుకున్న గృహనిర్మాణ రుణానికి సంబంధించి చెల్లించాల్సిన అసలు, పడ్డి బకాయిలన్నీ పూరిగా మాఫీ అవుతాయి. 

7)• లబ్లిదారులు తమ ఇంటి సలంపై రిజిషరీ డీక్/పటా పొందుతారు. ఇంటి సలానికి సంబందించి కియర్ వెటిలను, పొసిషన్ ను రెవిన్యూ శాఖ జారీ చేసుంది. 

8)• లబ్దిదారులు ఇంటి స్థలంపై సంపూర్ణ హక్కులు/ యాజమాన్యం/అనుభవం కలిగి ఉంటారు. అలాగే లబిదారులు తమ ఇంటిని తనఖా పెటి రుణం పొందేందుకు కూడా అర్త సాధిస్తారు. ఒన్ టైం సెటిలో మెంట్ రుసుము చెల్లింపు వివరాలు గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,000, • మునిసిపాలిటీలో రూ.15,000, • నగరపాలక సంస్థల పరిధిలో రూ.20,000 8)లబ్దిదారులు పైన సూచించిన మొతాలను నవంబరు 7 నుంచి డిసెంబరు 15వ తేదీల మధ్య ఒన్ టైమ్ సెటిల్ మెంట్ ద్యారా చెలించాల్ని ఉంటుంది.

 9) ఈ మొతాన్ని చెలించిన మీదట రెవెన్యూ అధికారులు లబిదారులకు వారి ఇంటి సలాలను డిసెంబరు 21వ తేదీన సంబంధిత లబిదారుని పేరుతో రిజిస్ేషన్ చేసి పటా అందజేస్తారు. అర్తలు: •రుణ గ్రహీతలు స్వతహాగా ఈ పథకాన్ని పొందవచ్చు. ఇది పూరీతిగా లయ ఉచితము (Optional). • ఆంధ్రప్రదేశ్ గ్ృహానిర్నాణ సంస్థ నుంచి 1983-84 నుంచి 2017-18 మధ్య వివిధ పథకాల ద్వారా గృహనిర్మాణ రుణాలను పొందిన లబ్దిదారులు స్వచ్దందంగా ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. - రుణాల చెలింపు గడువు మీరిన తర్వాత సంస్థకు బకాయిపడి వున్న వారంతా ఈ పదకం పరిధిలోక్ి వసారు. లబ్దిదారుడు మరణించిన తర్యాత వారి వారసులు కూడా ఈ పథకాన్ని వినయోగించుకోనే అపికాశం ఉంది. గృహనిర్మాణ సంస్లకు చెల్తించాల్సిన బకాయి మొత్తం అసలు, వడ్డీతో కలుపుకొని పైన ప్రభుత్వం నిర్తయించిన సాబ్ విలువ కంటే తక్కువగా ఉన్నట్టయితే బకాయి ఉన్న మొతాన్ని చెలించి ఈ పథకం యోొక్క ప్రయోజనాన్ని పొందవచు ఉదా: గ్రామాలో సాబ్ విలువ రూ.10,000 అనుకుంటే సదరు లబ్దిదారుడు తీసుకున్న ఋుణం 3000 మరియు దానిపె వడీ 2300 తో కలిపి వారు కట్పవలసిన మొత్తం 3000+2300-5300 మాత్రమే. 10 వేల రూపాయలు కాదు 

•ఈ పథకం అర్ుల జాదితాలో తమ పేరు ఉందో లేదో చూసుకొనేందుకు తమ సమీప సచివాల యాన్ని గానీ, వాలంటీరును గానీ సంప్రదించవచ్చు దరఖాస్తు చేసుకునే విధానం: గృహనిర్మాణ లద్దిదారుల గృహాలను వాలంటీర్లు సంద్శించి వారికి దరఖాస్తులు అందజేసి వాటిని పూరిచేయడంలో సహకరిసారు. లబ్దిదారులు తమకు అందజేసిన దరఖాస్ు పత్రంపై సంతకం చేయడం ద్వారా ఈ పథకాన్ని వినియోగించుకునేందుకు తమ సమ్ముతి తెలపాల్సి ఉంటుంది. లేదంటే తమ గ్రామ/వార్డు సచివాలయం వద్దకు వెళ్ ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. 

లబ్దిదారులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత వి.ఆర్.ఓ., ఇంజనీరింగ్ సహాయకుడు కెయిమ్లను క్షేత్సాయి తనిఖీ చేసే నిమిత్ం సందల్పిస్ారు. క్షేత్రస్థాయి తనిభీల అనంతం సిబ్దంి డిమాండ్ నోటీసు తయారుచేస్తారు. ఆ డిమాంద్ నోటీసులో పేర్కొన్న మొత్తాన్ని సంబంధిత లబ్దిదారుడు తమ సమీప సచివాలయంలో గాని, వాలంటీరు ద్వారా గని చెల్లించవచ్చు. సంపూర్ణ గృహ హక్కు పథకం కింద రిజిస్ట్రేషన్తో ఇంటి ఆస్తులపై పూర్తి హక్కులు లబ్టిదారులకే చెందుతాయని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు.d దీనిపై లబ్టిదారులకు అవగాహన కల్పించాలని అధికారులను అదేశించారు.. ఈ కార్యక్రమాన్ని నవంబరు 20 నుంచి డిసెంబరు 15 వరకు చేపట్టనున్నట్లు వెల్లడిం చారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పోటించాలని అధికారులను ఆదేశించారు. తాడేప శ్లోని క్యాంపు కార్యాలయంలో జగనన్న సంపూర్ణ గహ హక్కు పథకంపై సీఎం జగన్ గురువారం మీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాట్లాడుతూ 'ఈ పథకం కింద లబ్టిదారులకు క్లియర్ టైటిల్ తో రిజిస్ట్టేషన్ చేయిస్తాం. దీని కోీసం అధికారులు చర్యలు తీసుకోవాలి. దరఖాస్తు లను ఎప్పటికప్పుడు పరిశీలించి జాష్ం లేకుండా ఆమోదించాలి. క్షేత్స్థాయి తనిఖీలు కూడా నిర్జే శించుకున్న సమయానికే పూర్తి చేయాలి. పథకం అమలుపై దిగువస్థాయి అధికారులకు, లబ్టిదారు లకు అవగాహన కల్పించాలి' అని ఆదేశించారు.10 నిమిషాల్లనే రిజిస్ట్రేవన్...సమీక్ష సందర్భంగా అధికారులు మాట్లా పతూ ఇప్పటివరకు 52 లక్షల మంది ఈ పథకం కింద నమోదు చేసుకున్నట్లు సీఎంకు వివరించారు. వీరిలో 45. 63 లక్షల మంది లట్టిి దారుల డేటాను సచివాలయాలకు అనుసం ధానం చేశామని, వీటిపై క్షేత్రస్థాయిలో తనివ్షీ చేపడుతున్నట్లు వెల్లడించారు. 10 రోజులో దర ఖాస్తులన్నింటినీ పరిశీలించి ఆమోదించనున్నట్లు పేర్కొన్నారు. రిజిస్ట్రేష్షను సకాలో పూర్తి చేసేందుకు అవసరమైన స్థాంపు పేపర్లను తెప్పించుకున్నామని సీఎంకు నివేదించారు. 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హలో ఫ్రెండ్స్ ఈ శాశ్వత గృహక్కుచట్టం ద్వారా లబ్ది పొందాలంటే . మీకు కొని గవర్నమెంట్ ఐడెంటిఫికేషన్ సర్టిఫికేట్లు కావాలి వాటిని మీ వాలంటీర్ దగ్గర నుంచైనా లేదా సచివాలయం నుంచైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు గనుక ఉపయోగ పాడినట్లయితే ఈ ఇన్ఫోర్మషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫామిలీ మెంబెర్స్ కి షేర్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికి ఉపయోగపడుతుందని కోరుకుంటున్నా

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు