HOW TO APPLY AP SADARAM CERTIFICATE IN TELUGU | ANDHRAPRADESH SADARAM SLOTS OPNEN 2022


SADARAM ap





 * హలో ఫ్రెండ్స్ ఏపీ లో సదరం స్లొట్స్ బుకింగ్ అయ్యాయి . జనవరి , ఫిబ్రవరి మరియు మార్చ్ నెలలకు సంబంధించిన స్లాట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి అప్లై చేసుకునేవారు ఈ విధంగా ఫాలో కండీ 


-- మీరు సదరముకు అప్లై చేయాలంటే ఈ కింది సర్టిఫికేట్లు మీ వాలంటీర్ లేదా సచివాలయ డిజిటల్ అసిస్టెన్స్ కి ఇవ్వండి 


*మీ ఆధార్ కార్డు (మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి ) 

* మీ రేషన్ కార్డు 

*మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో 

* మీ సంతకం 


గమనిక :- మీరు సదరం స్లాట్ కి అప్లై చేసుకోనేపుడు మీరు మీకు నచ్చిన మీ దగ్గర లోని హాస్పిటల్ ని సెలెక్ట్ చేసుకొండి 


- మీకు సదరం స్లాట్ బుక్ చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్స్ ఇస్తారు దాని తీసుకొని మీరు సెలెక్ట్ చేసుకొన హాస్పిటల్ కి మీకు ఇచ్చిన తేదీన వెలి డాక్టర్ ని సంప్రదించాలి 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు