ఔషధ మొక్కల ప్రాముఖ్యత
ప్రపంచంలో పుట్టే ప్రతి మొక్క ఔషదపు మొక్కే అన్ని మొక్కల మొక్కల ఉపయోగాలు సంబందించిన పరిజ్ఞానం ప్రస్తుతం మనకు లేదు ఇంతకాలం అరణయాల లోనూ పంట కాలం లోనూ లేడు లేదా బంజర భూములను ప్రకృతి సిద్ధంగా జరిగే మొక్కలను నివారించే సేకరించారు దీనికి తోడు వీటిని గురించి ఔషధ పరిజ్ఞానం ప్రాధాన్యత భాష్యత్తులకు ఎక్కడ కలిగినందు వలన గోధుమపి ప్రాధాన్యత కూడా ఏర్పడుతుంది దేశ విదేశాలలో మారుపెట్టూ కలిగిన సేద్యం చేసి పండించడం మినహా గత్యంతరం లేదు.
ముకులలో కొన్నింటి వాళ్ళు దుంపలు మరియు కొన్నింటి గవర్నమెంట్ పుష్పాలు పత్రాలు గింజలు ఇంకా 12న సమూలంగా అంటే కొన్ని భాగాలు ఒక ప్రత్యేక కాలంలో తగిన వయస్సు వచ్చిన తర్వాతనే వీర్యవంత గుణకారం గుణకారు అయిన ఔషధ గుణాలు సిద్ధిస్తాయి అప్పుడు మాత్రమే ఈ మొక్కను సేకరించవలసి ఉంటుంది.
చేపట్టడానికి మరియు ముందు సరైన మొక్కను గుర్తించాలి నాణ్యమైన విత్తనాలను సేకరించిపోవాలి మూవీ అనువైన వాతావరణ గంట సేకరణ పరిస్థితులను అవగాహనగా చేసుకోవడానికి మార్కెట్ సమాచారం అందరిని తెలుసుకొని ఉండాలి.
ఔషధ మొక్కలు సౌద్యములు మరొక ప్రత్యేక అంశం ఎరువులు పురుగులు మందులు సంబంధించిన ఔషధ మొక్కల వీరులను మంచిది కంపోస్టు బయలు ఎరువు కోడి పెదవులను ఉపయోగించిన రూట్లో కొద్దిగా ఎరువులను అదనంగా ఉపయోగించుకోవచ్చున.
జ్యోతి మొక్కలు బోర్డు వారు కొన్ని ఔషధ మొక్కలను వాటి పోయాల్సిన అవసరం గుర్తించబడినది.
ఔషధ మొక్కల బోర్డు పథకాలు.
అశోకముక్కల మన జాతీయ సంపద కార్చిన కాలం నుండి వీటి అనుకూలంగానే మన వైలే వైద్య విధానాల్లో వినియోగించు ఔషధ మొక్కల్లో 85% మొక్కలు అడవుల్లోనూ 7 అవుతుండగా 10% మొక్కలు తాగడం వల్ల ద్వారా మిగిలినవి పరోక్ష విధానాల ద్వారా లభ్యమవుతున్నాయి మరో విశేషం ఏమిటంటే వీటిలో 70% ఔషధ మొక్కలు ఉష్ణ మండలము అడవుల్లో పెరుగుతున్నాయి.
ఒక అంచనా ప్రకారం మనదేశంలో 920 రకాల మొక్కలు ఔషధాలను వివిధ పరిశ్రమంలోనూ ఆరోగ్యంపరంగా నువ్వు వినియోగించబడుతున్నాయి వీటిలో ఉన్న దేశం ఏది అడుగుల నుంచి లభ్యం అవుతుండగా 50 రకాల మొక్కలను ఇతర దేశాలను దిగుమతి చేసుకోవడం జరుగుతున్నది.
కొన్ని మొక్కలకు చెందిన వేర్లు కాండం బెరడు ఒకసారి పూర్తి మొక్కలు వాడడం వల్ల 70% సందర్భాలలో వీటి సేకరణలోని మొక్కలు పూర్తిగా నశించి భోజన ఏ కారణంగా మా దేశంలో సుమారు 200 జాతులను అంతరించిపోయే జాబుగారు చేర్చడం జరిగింది అలాగే 1998లో 29 జాతులు మొక్కలు ఎగుమతిని భారత ప్రభుత్వం నిషేధించింది అందుకే శాస్త్రీయ సేకరణ ద్వారా ఈ మొక్కలు కనుమరుగయ్య ప్రమాదం నుంచి నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వివరంగా ఔషధ మొక్కలు ఎగుమతులు దేశం ఉంది 25 వేల కోట్లతో చైనా ప్రథమ స్థానంలో ఉంది ప్రస్తుతం మన ఔషధ వ్యాపారంలో 1.95 లక్షల టన్నులు దాటింది రామయ్య కాలంలో ఇది క్రమంగా విస్తరించి అవకాశం ఉంది అదే స్థాయిలో మనదే మన జాతీయ అవసరం ఉంది అప్పుడే మనం ఔషధపరుస్తున్నందుకు కావలసిన మధుసూదకు సాంప్రదాయ వాయిద్యాలకు కావలసిన మూడో మూలికల రూపంలో లేదా విలువ పెంచబడిన పరుగ వీటిని రుణమతి చేస్తే ఎన్నో రేట్లు విదేశీ మారదు ఆరోగ్యం లభిస్తుంది.
భారత ప్రభుత్వం ఔషధ మొక్కల ప్రాముఖ్యమైన గుర్తించి దీని అభివృద్ధిని 2006వ సంవత్సరంలో జాతీయ ఔషధ మొక్కలు ఏర్పాటు చేసిన భారత ప్రభుత్వం వైద్య కుటుంబ సంక్షేమ శాఖ క్రింద ఆయుష్ విభాగం ఎటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆరోగ్య శాఖామంత్రి అన్నా చైర్మన్గా ఉండే ప్రతి రాష్ట్ర కేంద్ర పాలుక ప్రాంతాల్లో రాష్ట్ర నాయకులు ఏర్పాటు చేయడం జరిగింది ప్రధాన లక్ష్మి ఔషధల పరిరక్షణ విధి వివిధ విధానాన్ని రూపొందించడం సరైన సేకరణ పద్ధతులు లాభసాటి సేద్య విధానాలు అభివృద్ధి పరిశోధన వికాసం ముడి భవిష్యదాల ప్రాసెస్ మార్కెటింగ్ అవకాశాల వంటి అన్ని విషయాలపై ఎన్ఎంపిబి అనసంధాన పర్యవేక్షణ చేస్తుంది.
వివిధ సుగంధ మొక్కల బోర్డు
రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన జీవో నెంబర్ 350 ద్వారా ఆంధ్రప్రదేశ్ ఔషధ సుగంధ మొక్కలు బోర్డు 22.04.2022 నా ఏర్పాటు ఉంటుంది. ఈ బోర్డు కు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి చైర్మన్గా వ్యవహరిస్తారు బోర్డు కార్యాలయాలకు ముఖ్య నిర్వహణ అధికారి నేతృత్వం వహిస్తారు.
లక్ష్యాలు
ముక్కల ఆధారిత విషయం ఔషధ పరిశ్రమలు సంప్రదాయ వైద్యం అందుబాటులో ఉండేలా ఔషధ మొక్కలు యాజమాన్యం.
విద్య సంపద పరిరక్షణ
ఔషధ సుగంధ సాగును గ్రామీణ ప్రాంతాల్లో జీవనాధార వ్యాపాకంగా తీర్చిదిద్దడం
ఔషధ సుగంధ మొక్కల ఉత్పత్తుల నాణ్యత పెంచి వాటి ప్రాధాన్యతను చాటి చెబుతూ ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించడం
సంప్రదాయ వైద్య విధానాలను నమోదు అయినదిగా సురక్షితమైనదిగాను ప్రచారం కల్పించడం ద్వారా ప్రాథమిక వైద్య సేవలో వాటిని భాగంగా చేర్చాడు.
కార్యకలాపాలు
1.ఔషధ సుగంధ మొక్కల గురించిన సమాచారాన్ని సేకరించడం వాటిపై ఆసక్తి గల వారికి తెలియజెప్పడం.
2.ప్రతిపాదనలు పథకాలు కార్యకలాపాలను రూపొందించడంలో రైతులకు పారిశ్రామికవేత్తలకు తగిన సూచనలు అందించడం.
3.నాణ్యమైన ఔషధ సుగంధం మొక్కల విత్తనాల సేకరణలను పంట దిగుబడిని మార్కెట్ చేయడంలోనూ రైతులకు మార్గదర్శకంగా నిలవడం.
4.ఔషధ సుగంధ మొక్కలు గుర్తింపు లభ్యత గుణకారుల తయారీ.
5.రైతుల సమర్పించిన వాణిజ్య పథకాలను పరిశీలించి న్యూఢిల్లీలోని జాతీయ ఔషధ మొక్కలు బోర్డుకు సిఫారసు చేయడం.
6.జాతీయ ఔషధ మొక్కల బోర్డు మంజూరు చేసిన రాయితీ ప్రోత్సాహక పర్యవేసించడం.
7.ఔషధ సుగంధ మొక్కల సమర్థ నిర్వహణలో భాగంగా ఆ మొక్కల్లో ప్రాధాన్యత ప్రాణాలను గుర్తించి క్రమబద్ధీకరణ విధానాలను రూపొందించడం.
8.మేలైన జాతులను సూచించడం ఉత్పత్తి స్థాయిని నిర్ధారించడం అంతర పంటలు అవసరాలు సాగు విధానం ఉత్పత్తి వ్యయం వంటి వాటిపై తగిన సూచనలు అందించడం.
9.రైతులకు శిక్షణ కార్యక్రమాలకు ఔషధ సుగంధ మొక్కలు నమూనా క్షేత్రాలను నిర్వహించడం.
10.స్థాయిలో పంట కోత అనంతరం కార్యక్రమాలకు క్షేత్రస్థాయి నిర్వహణ విలువ ప్యాకేజింగ్ రవాణా ఉత్పత్తుల వాడకం.
11.ఔషధ సుగంధ మొక్కల పాస్ సంరక్షణకు దోహదపడే కార్యక్రమాలు ప్రోత్సహించడం కృత్రిమ వాతావరణంలోను సాగు చేసేందుకు తగిన సూచనలు అందించడం.
12.సంప్రదాయ వైద్య విధానాల ప్రచారం కలిగించటం గృహ మూలిక బోనాలు పెంపకాన్ని ప్రోత్సహించడం.
ఇసాబ్ గోల్
ఇస్సా గోల అని మరియు విలియం అనే పేర్లతో పిలుస్తారు పెరిగే ఔషధ మొక్క దీని పొడవు 35 నుండి 40 సెంటీమీటర్లు ఎత్తు వరకు ఉంటుంది దీనిని భారత దేశంలో ఎగుమతిని దృష్టిని పెంచుకొని రబీ కాలంలో పండిస్తారు దీనిని ఎక్కువగా ఫుడ్ ఇండస్ట్రీలో వాడకం జరుగుతుంది ఈసాబ్ గాలను ఇండియాతో పాటు బంగ్లాదేశ్ పాకిస్తాన్ మ్యాచ్ స్కోర్ మెక్సికో రష్యా దేశాలలో సాగు చేస్తారు.
ఉపయోగాలు
1.డయోరియాను అదుపులో ఉంచుతుంది.
2. జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.
3. అసిడిటీతో బాధపడే వారికి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
4. బరువును తగ్గించడానికి దోహదపడుతుంది.
5. మొలలు శంకువంటే బాధాకరమైన వాటిని నయం చేస్తుంది.
6. హృదయపూర్వక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
7. రక్తంలోని కొలస్ట్ ఫ్యాన్ తగ్గించడానికి తోడ్పడుతుంది.
8. చక్ర వ్యాధి అదుపు చేయబడుతుంది.
శీతోష్ణ స్థితి:- ఈ సబ్ గోల్ శీతాకాలం వంటకాలు ఉంటుంది వర్షపు జల్లులు కానీ మబ్బులతో కూడిన వాతావరణం కానీ ఉన్న ఎగర గింజరాలు మరియు దిగుబడి తగ్గిపోతుంది.
నేలలు:- ఇసుకతో కూడిన వందనాలు మరియు సౌకర్యం కలిగింది నెలలో ఉదయాన్నే సూచిక సాంప్రదాయ నుండి 8.4 మధ్య ఉండడం మంచిది అని నమూనా ఫలితములు అనుసరించి సేంద్రియ వ్యవసాయనిక ఎరువుల వాడవలసి ఉంటుంది.
విత్తనం మరియు విత్తే విధానం
సాగు చేసారు ఒక ఎగర విషయంలోనే మూడు నుండి నాలుగు కిలోలు ఇతను సరిపోతుంది లేదా ఎనిమిది నుండి 9 వరకు విత్తనాన్ని 15 నుంచి సెంటిమీటర్ల లోతు పడినట్లు జాగ్రత్తగా విత్తుకోవాలి.
అక్టోబర్ -నవంబర్ మాసాలలో విచ్చుకోవడానికి చెప్పుకోవచ్చు.
నీటి యాజమాన్యం:- విత్తనము విత్తనం వెంటనే నీటి తడి యువసేన ఉంటుంది సాధారణంగా విత్తనాలు కొట్టడం జరుగుతుంది అవసరమవుతుంది.
సేంద్రియ ఎరువుల యజ మన్యo
బాగా చిలికిన పశువుల ఎరువును ఎకరాన్ని ఆరు నుండి ఎనిమిది టన్నులు ఆఖరి దిక్కులు వేసుకోలనాడు కంపోస్ట్ 125 కిలోల నుండి సంబంధిత సేంద్రియ ఎరువును ఆఖరి దిక్కులు మిగిలిన సగభాగాన్ని విత్తనాలు తర్వాత వేసుకోవాలి.
కలుపు యాజమాన్యం:- సకాలంలో కలుపు యాజమాన్యం చేయబట్టడం అధిక దిగుబడులకు దోహదం చేస్తుంది. మొదటిదో బాగా విత్తనం మూడు వారాలకు కలుగును నివారించుకోవాలి తరువాత కలుపు ఉధృతిని బట్టి రెండు లేదా మూడు కలుపు నివారణ ఆచార్యులు చేపట్టాలి.
పంట కోత
పంట ఎత్తిన 500 6 నెలలకు ఓటుకు సిద్ధమవుతుంది. పంట కోసం నెలకు అనుకుని పోయవలసి ఉంటుంది ఒకటి రెండు రోజులు పొలంలో మంచి తర్వాత విత్తనాలు వేరు చేయడం జరుగుతుంది.
దిగుబడి
ఒక హెక్టారుకు సరాసరి 700 నుండి 1000 కేజీల వరకు దిగుబడి వస్తుంది.
తీసుకోవలసిన జాగ్రత్తలు
1. ఔషధంగా ఉపయోగించుటకు మునుపు వైద్యుని సలహా తప్పక పాటించాలి
2. పంట దిగుబడును మార్కెట్ చేసుకొనుటకు ప్రాణంగా ఔషధ సంస్థలలో సంప్రదించాలి
3. సాగు విస్తీర్ణం పెంచడానికి ప్రభుత్వము వారి ఆర్థిక సహకారాన్ని అందుకోవాలి.
భారతదేశంలో ఖరీఫ్ ఆలస్యంగా సాగు చేస్తారు అనుకున్నాను 54 35 డిగ్రీల కంటే బోర్డు పంపు ఖరీఫ్ ఆలస్యంగా సాగు చేస్తారు ఎప్పుడు వాతావరణం అనుకూలము అధిక నీటి తేమ కలిగిన వాతావరణంలో ఎక్కువ గాలిలో తేమ గల ప్రాంతాలలోనూ నీరు నిలువ ఉండని ప్రాంతాలలో ఇది బాగా పెరుగుతుంది ఈ పంటకు సరాసరి వర్షపాతం 500 మంది 750 ml అనుకూలమే మరియు ఉష్ణోగ్రత 20 నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ పంటకు అనుకూలము.
0 కామెంట్‌లు