సంస్థ యొక్క సమ తౌల్యస్తితి ! organisation flexybility

   సంస్థ యొక్క సమ తౌల్యస్తితి


లక్ష్యం:-

ఒక సంస్థౌల్యత స్థితిని పొందడానికి గల పరిస్థితులను వివరించుట.

1. సంగ్రహంగా.
2. సంస్థ యొక్క అర్థం.
3. సంస్థ యొక్క ద్వేయం.
4. సమతౌల్య స్థితి మొత్తం వ్యయాలు మరియు మొత్తం రాబడి అనుసరించి.
5. ఉపాంత వ్యయం మరియు ఉపాంత రాబడిని సంస్థ యొక్క సమతుల్యత స్థిత


శాస్త్రంలో ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహించు ఒక యూనిట్ను సంస్థ అని అంటారు ఉత్పత్తి కారకాలను ఉపయోగించి వస్తు ఉత్పత్తి జరుగుతుంది ఒక ఉత్పత్తి సంస్థ ఇతర సంస్థల నుండి వస్తువులను కొనుగోలు చేయుట మరియు తన వస్తువులను ఇతరులకు విక్రయించుటగా కూడా చేస్తుంది అయితే సూక్ష్మ అర్థశాస్త్రంలో సంస్థ అనునది ఒక వస్తువును మాత్రమే ఉత్పత్తి చేస్తుంది అవసరమైన ఉత్పత్తి పరగాలను సేకరించి వస్తు ఉత్పత్తిని సాగిస్తుంది.


మార్కెట్లోనున్న పరిస్థితులను పరిశీలించి ఎంత మేరకు వస్తు ఉత్పత్తిని చేయాలో సంస్థ నిర్ణయించుకోవలసి ఉంటుంది అలా నిర్ణయించుకోవడంలో సంస్థ ఉత్పత్తి వెయ్యాలను మరియు వస్తువును విక్రయించినందువల్ల కాబడిని పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది సంస్థ యొక్క ఉత్పత్తి గేయాలు గూర్చి ఇంతకుముందే మనము నేర్చుకునే సంపూర్ణ పోటీలో వస్తువు యొక్క ధరను సంస్థను నిర్ణయించదు వస్తువు యొక్క ధరను ఆ వస్తువుకున్న మార్కెట్లో మొత్తం డిమాండ్ మరియు సప్లై ల పై ఆధారపడి ఉండును. అనగా వస్తువు యొక్క ధర మార్కెట్లో ఎంత ఉందో అంత సంస్థ తీసుకోవలసి ఉంటుంది ఉత్పత్తి వేయాలను దృష్టిలో ఉంచుకొని మార్కెట్లో ఉన్న ధరను యధాతముగా అంగీకరించి వస్తువు సంస్థ కోరుకుంటుంది సంస్థ యొక్క గేయలేవి సొంత సమతుల్య పొందగలదు ఈ విషయాలను తెలుసుకునే ముందు లక్షణాలను వివిధ ఆర్థికవేత్తల అభిప్రాయములు తెలుసుకోవడం ప్రయోజనాకరం.


వస్తు సేవలను ఉత్పత్తి చేయడానికి సంస్థ ముడి సరుకులను శ్రమ మొదలగు వనరులను సమీకరిస్తుంది వ్యక్తులకు మరియు ఇతర సంస్థలకు తను ఉత్పత్తి చేసిన వస్తువు సేవలను విక్రయిస్తుంది ఉత్పత్తి కార్యకలాపములతో నిర్వహించబడును ఒక భాగమే సంస్థ అని అనుకోవచ్చు సంస్థను నిర్ణయించడానికి మూలగా ప్రాణం పొందవచ్చు కొన్ని సంస్థలు సొంతం దించవచ్చు ఒక్కొకప్పుడు సంస్థ నిర్వహణ కార్పొరేషన్ గానీ లేక సహకార సంస్థ కూడా ఉండవచ్చును అర్థశాస్త్ర వేత్తల అనుసరించి వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడానికి లేదా ఉత్పత్తి కార్యకలాపాలను చేయడానికి ఎంతో కొంత మూలధన సామాగ్రి అవసరం.


2. సంస్థ యొక్క ద్వేయాలు'- వస్తు ఉత్పత్తి చేయుటలో వివిధ సంస్థలకు వివిధ ధ్యేయాలు ఉండవచ్చును ఈద్వేయాలను సున్నం గా అనే మంది ఆర్థికవేత్తలు కరించి అయితే వాటిలో


ముఖ్యమైన ద్వేయాలను మాత్రమే ఇప్పుడు మనం పరిశీలిద్దాం.


1. సాంప్రదాయ సిద్ధంగా గరిష్ట లాభార్జన చేయుట సంస్థ యొక్క ముఖ్యమైన లక్ష్యం సాంప్రదాయ ఆర్థికవేత్తల భావనను అంగీకరించి అయినా ఒక ఉద్యమధారు ఉత్పాదక కార్యాత్కలాపాలను గరిష్ట లాభార్జన చేయుట కొరకు మాత్రమే పూనుకుంటాడని వీరి అభిప్రాయము అయితే అన్ని సంస్థల యొక్క ద్వేయం ఒక్క లాభజన చేయుట కాకపోవచ్చును సంస్థలు విభిన్న ద్యేయాలను కలిగి ఉండవచ్చును.


1. వాటిలో పూర్తి వ్యయాన్నిచ్చు ధరను సాధించుట.
2. సంతృప్తకరమైన పరమైన లాభాలు పుచ్చుకొనుట.
3. అమ్మకాలను అత్యధిక స్థాయికి పెంచుట.
4. ప్రయోజనాన్ని సాధించుట మరియు.
5. వృద్ధిరేటును ఎక్కువ చేయడానికి ప్రయత్నించడం మొదలగునవి.

2. ధరను సాధించుట కొంతమంది ఆక్సీఫార్డ్ ఆర్థికవేత్తలు సుమారు 19 30లో ఈ ద్వేయాన్ని సంస్థలు నుంచి సంస్థ యొక్క సగటు ప్రత్యక్ష వ్యయాన్ని దీనికి ఎంతో కొంత స్థిరవేయ శాతాన్ని కలిపినచో సంస్థ చే ఉత్పత్తి కాబడు వస్తు రాశికి సంబంధించిన మొత్తం వ్యయం తెలుసుకోవచ్చును దానికి సమానంగా ఉండునట్లు సంస్థ ధరను నిర్ణయిస్తుంది వల్ల మనకు తెలియజేయడమేమనగా సంకల్ప కాలంలో నుండి కూడా ఎంతో కొంత శాతాన్ని పొందడానికి సంస్థకు వీలున్నది మామూలుగా తీసుకుంటే స్వల్ప కాలంలో మార్కెట్ పరిస్థితిలు అనుకూలంగా లేనప్పుడు స్థిరవేయాలి సంస్థలు పొందలేకపోవచ్చు కనుక ధరను మొత్తం జయానికి సమానంగా ఉండునట్లు సంస్థకు స్వల్ప కాలంలో కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉండదు అయితే దీర్ఘకాలంలో ఈ ద్వేయం కాకుండా సంస్థలు గరిష్ట లాభార్జన కొరకు ప్రయత్నించవచ్చు.


3. తృప్తికరమైన లాభాలతో సరిపుచ్చుకొనుట ఆర్థికవేత్త హెచ్ కె పెంచినట్లు సంస్థలకు ఎల్లప్పుడూ గరిష్ట లాభార్జన పొందే అవకాశం ఉండకపోవచ్చు దానికి కారణము వినియోగదారుల మరియు ఇతర సంస్థల ప్రవర్తన లోను పూర్తి వివరాలను సంస్థకు తెలియపోవుటరు తెలియకపోవుటలో అనగా మార్కెట్ గూర్చి తెలియనందు వల్ల గరిష్ట లాభార్జన ద్వేయం సాధ్యం కాకపోవచ్చు కనుక లాభాలతో సంస్థలు ద్వేయం గరిష్ట లాభార్జన చేయుట కొరకు ఎంతో కొంత లాభాలను పొందటానికి మాత్రమే ధ్యేయంగా పెట్టుకుంటాయి.


అమ్మకాలను అత్యధిక స్థాయికి పెంచుట

పెద్ద పెద్ద సంస్థలతో నిర్వహణ అనునది యాజమాన్యం నుండి నేరుగా ఉంటుంది అటువంటి సంస్థలు సాధారణంగా కార్పొరేట్ రంగంలో ఉంటాయి వాటర్ దారులను సంతృప్తి పరచడానికి అమ్మగాలు పెంచడానికి ప్రయత్నిస్తాయి కొన్ని విధానాలను అనుసరిస్తూ ఉంటారు అటువంటి సంస్థలు అధిక స్థాయిలో అమ్మకాలను పెంచుటకు ప్రయత్నిస్తాయి మామూలు అనుసరించి సంస్థ వృద్ధి చేయాలంటే అమ్మకాలను ఎక్కువ చేసి ఉంటుంది గరిష్ట లాభాలు రాకపోయినప్పటికీ చాలును కనిష్ట లాభాలు కొనసాగుతున్నంతవరకు ఉత్పత్తిని సాగించవచ్చు ఈ విధముగా బహిర్గత నిధులను ఆకర్షించవచ్చును అని కొంతమంది అభిప్రాయము.


నిర్వహణ లేదా యాజమాన్య ప్రయోజనాన్ని సాధించుట బిలియన్ అనుశాస్త్రవేత్తను అనుసరించి సంస్థ నిర్వహణలో సాధారణంగా ఎన్నో అనవసరపు ఖర్చులు ఉంటాయి ఉదాహరణకు ఆఫీసును మహాయటం అలంకరించుట ఎక్కువ వ్యవసాయంలో కూడిన ప్రయాణం మరియు ఎక్కువ విలాస వస్తువులను వినియోగించుట విందులు మొదలగునవి ఈవయాలు నిజానికి సంస్థను నడిపించడానికి సంస్థ యొక్క ధ్యేయం గరిష్ట లాభాలను బదులుగా ఇటువంటి అప్రాయోజకరమైన వ్యయాన్ని దారులకు సంతృప్తి పరమైన డివైడ్లను కావచ్చును అప్పుడు గరిష్ట లాభము రాకపోయినాను తగ్గించినందువల్ల రఘు విడిపి తిరగవచ్చును


వృద్ధిరేటును ఎక్కువ చేయుట

లాభాలములకు బదులుగా ఉత్పత్తిని ఎక్కువగా చేయటానికి సంస్థలు లక్ష్యంగా పేర్కొనవచ్చు మార్ సీన్లను శాస్త్రవేత్త అనుసరించి మార్కెట్లో వస్తువునకు డిమాండ్ పెరిగినప్పుడు దానికి సరిపోయినట్టుగా ఉత్పత్తిని కూడా ఎక్కువ చేయవలసి ఉంటుంది కనుక సంస్థలు డిమాండ్ పరిస్థితులకు అనుకూలంగా వస్తూ ఉత్పత్తిని అధికం చేయవచ్చు వస్తువు యొక్క ధర పెరగడానికి అవకాశం ఉండదు అనగా ఇతర సంస్థల నుండి పోటీ ఉండకపోవచ్చును.


సంస్థ యొక్క సమతౌల్యత

ఒక సంస్థ ఒక వస్తువును ఉత్పత్తి చేయుట ప్రారంభించినది అనుకుందాం గరిష్ట లాభాలు పొందే వరకు వస్తు ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఉంటుంది ఉదాహరణకు మనము ఊహించిన సంస్థ 100 యూనిట్లు గరిష్ట లాభాలను ఆర్జించడం ఒకవేళ 100 యూనిట్లకు మించి వస్తువును ఉత్పత్తి చేసినచో పలు గరిష్ట స్థాయి నుండి తగ్గిపోతాయి అలాగే ఇంట్లో తక్కువ చేసిన లాభాలు గరిష్ట స్థాయికి చేరుకోలేవు కనుక గరిష్ట స్థాయి లాభాలను ఆర్జించాలంటే సంస్థ వస్తూ ఉత్పత్తిని సరిగ్గా ఉందా యూనిట్ లో మాత్రమే చేయవలసి ఉంటుంది అప్పుడు వస్తువుని మాత్రమే చేయవలసి ఉంటుంది అప్పుడు వస్తువు చేయడానికి గాని లేదా తక్కువ చేయటానికి గాని సంస్థకు ఎటువంటి ఉద్దేశ్యం ఉండకూడదు ఆ స్థితిని సంస్థ యొక్క సమతుల్యత స్థితి అంటారు సంస్థ యొక్క సమతుల్యత స్థితి అంటారు.


మతోన్యత్వం మొత్తం వ్యయం మరియు మొత్తం రాబడి


మొత్తం వ్యయం మరియు మొత్తం రాబడిని పరిగణలోకి తీసుకొని సంస్థ సమతుల్యత తెలుసుకోవచ్చు మొత్తం వ్యయం కంటే మొత్తం రాబడి ఎక్కువ ఉన్నప్పుడు లాభాలు రావటానికి అవకాశం ఉంటుంది ఒక ఉత్పత్తి స్థాయి వద్ద మొత్తం జయం కంటే మొత్తం రాబడి ఎక్కువ ఉన్నప్పుడు లాభాలు రావడం అవకాశం ఉంటుంది రాబడి కి సమానంగా ఉండును ఆ పరిస్థితి తటస్థని బిందువును సూచించును కోడి మధ్య గల వ్యయ వ్యత్యాసము ఎక్కువైతే గరిష్ట స్థితిని సంస్థకు గరిష్ట లాభాలను చేకూర్చును పట్టికలో ఒక సంస్థ యొక్క రాబడిని సంపూర్ణ పోటీ మార్కెట్లో స్థితిలో మొత్తం స్థిర వ్యయాలు 20 మొత్తం మొత్తం రేఖను అటము 1లో చూపించి యొక్క ఒక యూనిట్ ధరను చూపి చూపించు మీది సంపూర్ణ పోటీల మార్కెట్లో నున్న ధరకు తన వస్తువుకు విక్రయిస్తుంది పంటలు మొత్తం రాబడిని సూచించు రేఖను సరళరేఖ చూపించితిని పట్టికలో లాభం లేదా నష్టాన్ని ఆఖరి కాలంలో చూడవచ్చు.


పట్టిక మరియు పటం నుండి మనకు తెలియదేమనగా ఉద్యమధారు గరిష్ట లాభాలను మొత్తం జయం మరియు మొత్తం రాబడికి మధ్య గల వ్యత్యాసం విరష్టంగా ఉండును పటంలో ఒక సంస్థ ఏడు యూనిట్ల వస్తువును ఉత్పత్తి చేయును సంస్థ సౌకర్య అప్పుడు రాబడి మొత్తం మరియు మొత్తం వ్యయం కలిపి ఉన్నది కనుక లాభ గరిష్ట స్థాయికి చేరుతాయి మొత్తం వ్యయం మొత్తం రాబడి కంటే ఎక్కువ ఉండును దీనికి కారణంగా ఉత్పత్తి తక్కువగా ఉంటే సగటు స్థిర వ్యయం వస్తువు దొరకంటే ఎక్కువగా ఉంటుంటే కానీ సంస్థ 4 యూనిట్ల మేరకు వస్తూ ఉత్పత్తి చేయించు మొత్తం వ్యయం మరియు మొత్తం రాబడి సమానంగా కనిష్ట బిందువును వద్ద పటంలో చూపించినము మొత్తం వ్యయరేకా మరియు మొత్తం రాబడి రేఖ ఈ రెండు ఆ బిందువు వద్ద ఒకవేళ సంస్థ ఇంకా ఎక్కువ పరిమాణంలో వస్తూ ఉత్పత్తి చేసినచో మొత్తం వ్యయం కంటే మొత్తం రాబడి పెరుగుతుంది, కనుక లాభాలు వస్తాయి ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ లాభాలు కూడా పెరుగుతుంటాయి అయితే సంస్థ యొక్క శక్తికి మించి ఉత్పత్తి చేయడం లాభదాయకంగా ఉంటుంది మాదిరి ఉత్పత్తి 4 యూనిట్లో కనుక ఏడు యూనిట్ల వస్తు ఉత్పత్తి సూచించు స్థితి సంస్థకు గరిష్ట లాభాలను చేకూర్చును.


వ్యయరేఖ టీసీ కు 7 యూనిట్లు ఉత్పత్తి స్థాయి వద్ద స్పర్శ రేఖను గీచి దానికి సమాంతరంగా ఇంకొక స్పర్శ రేఖను మొత్తం రాబడి రేఖ వద్ద గీచితిమి ఈ రెండు రేఖలు వాల్యూలు 7 యూనిట్ల ఉత్పత్తి స్థాయి వద్ద సమానంగా ఉన్నాయి .

మొత్తం రేఖ ఎక్కువగాయాన్ని మరియు మొత్తం రాబడి యొక్క వాలు ఉపన్త రాబడిని సూచిస్తాయి అనగా ఏడు యూనిట్ల ఉత్పత్తి స్థాయి వద్ద రూపాంతరాబడి ఉపాంత వ్యయమునకు సమానమైనది అప్పుడు లాభాలు గరిష్టము.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు