గులాబి
శాస్త్రీయ నామం:- రోజా ఇండికా రోజ
కుటుంబము:- రోజేసి
అందమైన పుష్పాలలో గులాబీ ఒకటి పూలల్లో గులాబిని రాని పువ్వు గా పిలుస్తారు నుండి సుగంధ తైలం మరియు పువ్వు రెక్కతో అనే పదార్థమును వారు చేస్తారు గులాబీలను క్రింది విధంగా గ్రూపులు చేయడం అయినది.
1. హైబ్రిడ్ టీ:-
కళ్ళు పెద్ద గులాబీలను కొమ్మకు ఒకటిగా పోస్తాయి
ఉదాహరణ:- గ్లాడియేటర్, కారు డినాల్ లెటర్ నా,పింకీ రోజ్
2. ఫ్లోరి బండాస్:-
గులాబీలు మధ్యంతర సైజులో గుత్తులుగా పోసి ఎక్కువ రోజులు ఉంటాయి.
3. మిని ఎచర్:-
మొక్కలు చిన్నవిగా చిన్న ఆకులను కలిగి అతి చిన్న పూలను ఇస్తాయి ఇవి కుండీలలో పెంచడానికి అనువైన మొక్కలు
4. పాళీ యాంతస్:-
చిన్న చిన్న పూలు వేసవిలో గుత్తులుగా వస్తాయి ఈ మొక్కలు అయినవి
5. క్లైమ్బింగ్ రోజెన్:-
మొక్కలు పూలు చిన్నవిగా గుర్తులుగా పోస్తాయి
6. ది మాస్క్:-
గులాబీ రకాల మంచి సువాసన కలిగి నూనె తీయడానికి అనుకూలం
7. గ్రండీ ఫ్లోరా గులాబీలు:-
ఈ గులాబీలు హైబ్రిడ్ గులాబీల మాదిరిగా పూలు పూస్తాయి
అయితే ఇవి గుత్తులతో పోస్తాయి ఉద్యానాల్లో అలంకారానికి విడిపూలు గా పెంచడానికి అనుకూలమైనది
ఎర్ర నేలలు, గరప నేలలు, నీరా గింకె నేలలు, గులాబీ సాగు మిక్కిలి అనుకూలం, నేల యొక్క పీహెచ్6.5-7. 5వరకు ఉంటే మంచిది బరువైన నీరు ఇంకని నేలలు అనుకూలం కాదు
వాతావరణం:-
సూర్యరశ్మి బాగా కలిగిన వాతావరణం అణువైనది. ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు పూల దిగుబడి నాణ్యత పై మిక్కిలి ప్రభావం చూపును ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ రాత్రి ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ అనుకూలం 18 డిగ్రీల సెల్సియస్ వద్ద గులాబీలలో రంగు అభివృద్ధికి చాలా బాగుంటుంది
గులాబీలను నీడ పడకుండా ఉండే ప్రదేశాలలో పెంచాలి
ప్రవర్ధనం:-
కొమ్మ కత్తిరింపులు బడ్డింగ్ ద్వారా ప్రవర్ధనం చేస్తారు. వాణిజ్య సరళిలో టీ బడ్డింగ్ ద్వారా ప్రవర్ధనం చేస్తారు. బడ్డింగ్ చేయడానికి ఎంపిక చేసుకున్న గులాబీ రూట్ స్టార్ట్ మొక్కపై భూమి నుండి సుమారు 10 నుండి 15 సెంటీమీటర్లు ఎత్తున ఉండేటట్లు బడ్డింగ్ చేయుట మంచిది గులాబీలు రోజా ఇండికా రోజా మౌళి ఫ్లోరాలను రూట్ స్టాక్ గా వాడుతారు
నాటే దూరము:-
నేల స్వభావము మరియు రకాన్ని బట్టి 75 నుండి 120 సెంటీమీటర్లు ఎడముగా నాటాలి వాణిజ్యపరంగా పెంచే హైబ్రిడ్ రకాలను 60 ఇంటూ 60 సెంటీమీటర్ల దూరంలో నాటిన ఎకరాకు 8500 మొక్కలు ఇచ్చును
నాటే సమయం:-
గులాబీ మొక్కలను జూన్ జనవరి వరకు నాటుకోవచ్చు అయితే సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో నాటడం మంచిది
నీటి యాజమాన్యం:
- మొక్కలను నాటిన తర్వాత కొత్తచెగుళ్ళు వచ్చేవరకు తేలికపాటి నీటి తడులను ఇచ్చి అటుపిమ్మట ఎనిమిది నుండి పది రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి డ్రిప్ పద్ధతి ద్వారా కూడా నీటి యాజమాన్యం చేపట్టి నీటిని ఆదా చేయవచ్చు.
కత్తిరింపులు:-
గులాబీ పూలు కొత్త చిగుళ్ళు పై పూస్తాయి కావున కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేయాలి మొక్క సైజును అదుపులో ఉంచి మంచి ఆకారం సంతరించుకుని మొక్కకు అవసరమైన గాలి వెలుతురు ప్రసరించడానికి కత్తిరింపులు చేయాలి సంవత్సరానికి మన రాష్ట్రంలో వర్షాకాలం అయిపోయిన తర్వాత అక్టోబర్ నవంబర్ మాసాలలో కొమ్మ కత్తిరింపులు చేయుటకు అనుకూలము.
హైబ్రిడ్ రకాలు మనం కోరుకునే పూత సమయానికి 45 రోజుల ముందుగాను రకాలను 42 రోజుల ముందు కత్తిరించాలి గులాబీలను కత్తిరింపులు చేయనప్పుడు కింది నిజమా లను గా పాటించాలి.
1. చనిపోయిన ఎండిపోయిన కొమ్మలని కత్తిరించాలి.
2. తెగులు లేదా పురుగులు ఆశించిన కొమ్మలను కత్తిరించాలి.
3. ఉన్న కొమ్మలన్నిటికీ రమ్మను పూర్తిగా తీసేయాలి.
4. మీద వచ్చే జిగురును కనిపించిన వెంటనే కత్తిరించి వేయాలి.
5. రూట్ స్టార్ట్ మీద వచ్చే జిగురును కొమ్మలని కనిపించిన వెంటనే కత్తిరించి వేయాల.
6. ఆరోగ్యంగా బలముగా ఉన్న కొమ్మలపై తగినంత ఎత్తులో వెలుపల ఉన్న మొక్కకు సుమారు ఐదు మిల్లీమీటర్ల పైన పదునైన కత్తెరతో కత్తిరించాలి.
7. హైబ్రిడ్ రకాలలో పసుపు పచ్చని మిశ్రమ రంగు గల రకాలను సగము లేదా భాగాల కొమ్మలను కత్తిరించాలి.
8. గురించిన అన్ని భాగాలకు విధిగా బోర్డు పేస్టును రాయాలి ఇంద్ర బీజాలకు ప్రవేశం ఉండదు.
ఎరువులు:-
కొమ్మలను కత్తిరించిన తర్వాత ప్రతి మొక్కకు ఏడు నుండి ఎనిమిది కేజీల పశువు లా ఎరువు మరియు మూడు నుండి ఐదు కేజీల వేప పిండి వేయాలి తర్వాత 15 నుండి 20 రోజుల పిమ్మట న్యూ ఇయర్ బాసర ఫొటోస్ ఎరువులను 1 :8 :3 నిష్పత్తిలో చొప్పున వేయాలి ఇదే మోతాదును రెండు మూడు దఫాలుగా వేయాలి.
సూక్ష్మధాతువులైన మాంగనీస్ సల్ఫేట్ మీసం సల్ఫేట్ 20 గ్రాముల నీటికి కలిపి చీలేట్ ఐరన్ 10 గ్రాముల బరాక్స్ 5 గ్రాముల మిశ్రమాన్ని రెండు గ్రాముల నీటికి కలిపి గులాబీ మొక్కపై పూత పూయకముందు పిచికారి చేసినచో పువ్వు సైజు బాగా వచ్చును.
పూత దిగుబడి:- సాగు చేస్తున్న గులాబీలు నాటిన రెండు సంవత్సరాల తర్వాత మొదలై సంవత్సరాలకు పూస్తాయి తల యొక్క అందాల గులాబీల వరకు పూస్తుంది మార్కెట్ కొరకు పెంచే గులాబీలలో మొగ్గ ఎదిగి రక్షక పత్రాలు విచ్చుకోవడం ప్రారంభించే ముందు కోయాలి.
సస్యరక్షణ: పురుగులు
పెంకు పురుగులు:
- రాత్రిపూట ఆకులను వంకరటింకరగా కొరికి తిని వేస్తాయి నివారణకు మలాథియాన్ పొడిని సాయంత్రం సమయాల్లో చల్లాలి.
పేను:-
ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నచో ఆకుల కొనలు మరియు మొగ్గ నల్లగా మారుతాయి నివారణకు డై మీతో ఎట్ లీటర్లు లేదా మోనోక్రోటోపస్ 1.6 మిల్లీలీటర్లు నీటికి కలిపి పిచికారి చేయాలి .
ఎర్ర నల్లి:-
వాతావరణం వేడిగా ఉన్న రోజుల్లో ఉధృతంగా ఉంటుంది దీనివలన మొత్తం ఒక్క ఆకులు రాలిపోతాయి నివారణకు మూడు గ్రాముల నీటిలో కరువు గంధకం లేదా డైకోఫాల్ ఐదు మిల్లీలీటర్ల లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి.
తెగుళ్లు
బూడిద తెగులు:-
ఆకులపై బూడిద వంటి తెల్లటి పదార్థం ఏర్పడి ఆకులు ముడుచుకుని పోతాయి లేత కొమ్మల నిండా బూడిద సోకి ఎండిపోతాయి పూలరేకులు రంగు మారి వడలి ఎండిపోతాయి నివారణకు వన్ మిల్లీలీటర్ లేదా కార్బన్డిజం 1.0 గ్రాములు లీటరు నీటికి నీటిలో కలిపి పిచికారి చేసి నివారించవచ్చు.
నల్ల మచ్చలు:-
ఒకటి నల్లటి మచ్చలు ఆకులకు రెండు పక్కల వ్యాపించడం వల్ల ఆకులు రాలిపోతాయి వర్షాకాలంలో ఈ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది నివారణకు కెప్టెన్ను రెండు గ్రాములు లేదా మాన్కోడ్ రెండు గ్రాములు లేదా కార్బన్డిజం ఒక గ్రాము లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి
ఎండు రోగం:-
ముక్క పై భాగం నుండి కిందకు ఎండిపోతుంది ఈ తెగులు ముందుగా కత్తిరించిన కొమ్మ నుండి మొదలవుతుంది బొమ్మలు నలుపు రంగుకు మారతాయి కాండం వేరులు గోధుమ రంగుకు మారతాయి నివారణకు ట్రైనింగ్ చేసిన కొమ్మకు వెంటనే రాగి దాతు సంబంధమైన మందును పేస్ట్ లాగా చేసి కత్తిరించిన ప్రదేశాల్లో పూయాలి లేదా పచ్చి పేడ మరియు మట్టితో కలిపిన ఈ తెగులును కొంత భరించవచ్చు.
గులాబి సెంటు మరియు సంబంధిత పదార్థాలు
గులాబీ సెంట్:-
గులాబీ పూల రెక్కల నుండి తయారుచేస్తారు సువాసనతో పాటు ఆయుర్వేద ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది బల్గేరియన్ రోజ్ బర్డ్ ను సువాసన సబ్బులు పెంపొందించే పదార్థాలు తయారీ వాడుతారు రోజా సెంటును సాఫ్ట్ డ్రింక్ దారిలో వాడుతారు రోజు సెంట్ బాక్టీరియాను నిరోధించే గుణం కలదు.
రోజు సెంట్ తయారీకి వాడే రోజా జాతులు
1. రోజా డయాసినా
2. రోజా బార్బోనియాన
3. రోజా సెంటీఫోలియా
4. రోజా ఆల్బ
5. రోజా గల్లీకా
భారతదేశంలో ఎక్కువగా రోజా డయాసినా మరియు రోజా బార్బోనియాలను సెంట్ తయారీ కోసం బల్గేరియా దేశంలో తయారీలో ప్రథమ స్థానంలో ఉంది.
2. పన్నీరు:-
ఇది కూడా రోజా పూల రెక్కల నుండి తయారుచేస్తారు దీనిని కూడా సువాసన కోసం ఔషధ విలువలు కోసం బేకరీ పదార్థాల తయారీలో వాడుతారు వేడిని తీసివేసి చల్లపరిచేందుకు వాడుతారు కళ్ల కోసం వాడే పదార్థాల తయారీలో వాడుతారు పెళ్లి పేరంటాలలో పండుగలు వాడతారు రోజు సెంట్ తయారీకి వాడే జాతులని పన్నీరు తయారీలో వాడతారు.
3. గుల్ కండ:-
గులాబీ పూల రేకులతో తినటానికి తయారు చేసే పదార్థమే గుల్ కండ గల గులాబీ రేకులు తెల్ల షుగర్ కలిపి తయారుచేస్తారు ఇది మంచి టానిక్ మరియు వాడే గులాబీ జాతులు.
4. ఫంఖురీ:-
దిన గులాబీ రేకులను ఫంకూరి అంటారు దీనిని అప్పుడప్పుడు తీపి కూల్డ్రింక్స్ తయారీలో వాడుతారు.
5. గుల్ రోగన్:-
గులాబీ రేకులను నువ్వులతో కలిపి వెంట్రుకలను పెంచే రోజా నుండి హెయిర్ ఆయిల్ తయారు చేస్తారు.
6. రోజా పండ్ల సిరప్:-
గులాబీ పనులను హిప్ అంటారు నుండి సిరప్ తయారుచేస్తారు రోజా హిట్ సిరప్ లో విటమిన్ సి 150 మిల్లీగ్రాములు 100 గ్రాములు ఉంటుంది ఇది ఆరెంజ్ జ్యూస్ కంటే మూడు రెట్లు ఎక్కువ దీనిని రోజా రుగోస రోజా లాగా మొదలైన వాటి నుండి తయారుచేస్తారు.
యూరప్ దేశాలలో రోజ్ వెనిగర్ రోజ్ పెటల్ వైన్ జామ్ జల్లి తయారు చేస్తారు.
ఇది కూడా రోజా పూల రెక్కల నుండి తయారు చేస్తారు దీనిని కూడా సుమారు కోసం ఔషధ విలువల కోసం బేకరీ పదార్థాలు తయారీలో వాడుతారు దూరంలోని వేడిని తీసేసి చల్లబరిచేందుకు వాడుతారు కళ్లకు కోసం వాడే పదార్థాలు తయారీలో వాడతారు పెళ్లి పేరంటాలలో అతిధి మర్యాదలతో వాడుతారు వారికి వాడే జాతులలో పన్నీరు తయారీలో వాడుతారు గులాబీ పూలరేకులతో తినటానికి తయారుచేసే పదార్థమే గుల్కొండ సమభాగం గల గులాబీ రేకులు తెల్ల షుగర్ కలిపి తయారుచేస్తారు ఇది మంచి టానిక్ మరియు వాడే గులాబీ జాతులు గులాబీ రేకులను సంకూరి అంటారు అప్పుడు తీపి కూల్డ్రింక్స్ ఆడతారు.
0 కామెంట్‌లు