గ్రీన్ హౌస్(హరిత ఇల్లు)
దేశం వ్యవసాయ దేశంలో 70 శాతం ప్రజలు ప్రధాన వృత్తి వ్యవసాయం కానీ చాలా మంది రైతులు పరిస్థితి ఆశాజనకంగా లేదు ప్రపంచ వ్యాపార సరళీకృత విధానాలను అనుసరించి ఈ పోటీని తట్టుకోవాలంటే యువ రైతులు అంతర్జాతీయ ప్రయాణాలకు సరిపడిన నాణ్యమైన పంటలను పండించాలి పంటలు పండించాలంటే ఆరుబయట పొలాలలో వ్యవసాయము చేసి పండించడం చాలా కష్టం ఆరుబయట పంటలకు వర్షం వాతావరణ మార్పులు చీడపీడలు భారీ నుంచి రక్షించును అనితర నాణ్యమైన పంటను వాతావరణ నియంత్రణ మరియు మంచి పోషక విలువ గల మట్టి మీదనే పంపించగలరు నియంత్రణ సక్రమంగా చేయుటకు హరిత ఇళ్లను నిర్మించుకోవాలి ఈ హరిత ఇళ్లలో పెరుగుదల కు అరుదైన ఉష్ణోగ్రత గాలిలో తేమ శాతం గాలిలో కార్బన్ డయాక్సైడ్ శాతం సూర్యరశ్మి పారదర్శకత మట్టిలో ముఖ్యమైన పదార్థాలు మరియు నీరు తగినంత మోతాదులో నియంత్రణ చేయవచ్చు ఉష్ణోగ్రత 18 నుండి 30 డిగ్రీల సెంటిగ్రేడ్ వాతావరణంలో తేమ శాతం 50 నుండి 70 percent సూర్యరశ్మి 400 ఎం ఎం నుండి 700 ఎన్ఎమ్ల లో మరియు సి ఓ రెండు మూడు వందల నుండి ఎనిమిది వందల పిపిఎం ఉంటే చాలా రకాలైన కూరగాయలు పూల మొక్కలను.
హరిత ఇళ్ళను తక్కువ ఖర్చుతో నిర్మించుకుని సహజ పద్ధతుల ననుసరించి వాతావరణ నియంత్రణ చేయటం ద్వారా ఖరీఫ్ మరియు రబీ కాలంలో కూరగాయలు ఆకుకూరలు పూల మొక్కలను పెంచుకోవచ్చు హరిత ఇళ్లలో చాలా రకాలు ఉన్నాయి కానీ సౌత్ డి సి జి యం ఎక్కువగా ఉపయోగంలో ఉన్నది ఈ కాలంలో హరిత ఎండలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల నుండి 55 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో సరిత ఇండ్లను మామిడి పళ్లు కూరగాయలను ఆరబెట్టుకుని వాటి యొక్క తేమ శాతం తగ్గించి ఎక్కువ కాలం నిల్వ ఉండే విధంగా తయారు చేయవచ్చును కొంత మంది రైతులు ఈ హరిత ఇళ్లలో మామిడి దిశగా భారతి గా తయారుచేసి అధిక లాభాలను పొందుతున్నారు
ఖరీఫ్ రబీ కాలంలో పంటలు కూరగాయలు పూలు పండించుకోవడానికి మరియు వేసవికాలంలో ఉపయోగపడే సాధనం ఉపయోగించుట ద్వారా ఉపయోగించవచ్చును ఆంధ్రప్రదేశ్ వాతావరణం ఈ విధంగా హరిత ఇండ్లను ఉపయోగించుటకు చాలా అనువైనది
హరిత ఇండ్లను నిర్మించుటకు అయ్యే ఖర్చును బట్టి అవి మూడు రకాలు
1. తక్కువ ధర రకము
2. మధ్యస్థ ధర రకం
3. ఎక్కువ ధర రకము
తక్కువ ధర రకము హరిత ఇళ్లలో సహజ పద్ధతుల ద్వారా వాతావరణ నియంత్రణ కొంతమేర చేయబడుతుంది పద్యనాటకంలో మరియు కూలింగ్ గురించి మంత్రాలు చేయడం జరుగుతుంది కోదాడ గల హరిత ఇళ్లలో ఎయిర్ కండిషనింగ్ కంప్యూటర్ కంట్రోల్ ద్వారా వాతావరణ మరియు ఇతర పరిస్థితులు నియంత్రణ జరుగుతుంది
హలో ఆరోగ్యంగా పెరిగి తద్వారా నాణ్యమైన దిగుబడికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఎంతో ముఖ్యం గాలి నీరు నేల మరియు సూర్యరశ్మి ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులు మొక్కల పెరుగుదలకు అనువైన వాతావరణం ప్రకృతి సిద్ధంగా లేక పంట కాలంలో ఉంటే మంచి దిగుబడులు ఉంటే అవకాశం ఉంటుంది బాగు చేయడానికి సరిపడే విస్తీర్ణంలో సపోర్టింగ్ స్ట్రక్చర్ పై పారదర్శక పదార్ధం తో కప్పబడి లోపల వాతావరణ పరిస్థితులను కొద్దిగా కానీ పూర్తిగా గాని కొద్ది కొద్ది క్రమబద్దీకరించి అత్యధిక పెరుగుదల మరియు దిగుబడి పొందడానికి నిర్దేశించిన నిర్మాణాలను గ్రీన్హౌస్లు అని అంటారు.
ముఖ్యంగా వనరులు పరిమితంగా ఉండి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని దేశాలలో తమ అవసరాల కోసం అనుకూల పరిస్థితులలో కూడా కోరిన పంటలు పండించడానికి నిర్దేశించిన చేసినవే గ్రీన్హౌస్లు వీటిల్లో పండించిన పంట దిగుబడి ఎక్కువ ఉండడంతో మంచి నాణ్యత కలిగి విదేశీ మార్కెట్లో అధిక ధర లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున గ్రీన్హౌస్లు నిర్మించి అందులో పంటలు సాగు చేయడానికి జరుగుతాయి మన దేశంలో మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చాలా ప్రైవేటు సంస్థలు దేశ విదేశీ మార్కెట్లలో ననుసరించి వాణిజ్య పరంగా పూల మొక్కలు సాగు చేయడం చేయడం ప్రారంభించాయి.
ఇలాంటి గ్రీన్హౌస్ ప్రాజెక్టులు 1989లో కేవలం రెండు ఉండగా నేడు 50 కి పైగా నెల కోల్పోతున్నాయి కలిపి సుమారు నాలుగు వందల నలభై ఎకరాల లో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ గల వివిధ రకాల పూలు ముఖ్యంగా గులాబీలు ఉత్పత్తిచేసే యువతి చేస్తున్నారు
ఉపయోగాలు
1. అనుకూల పరిస్థితులు కల్పించడం ద్వారా పంటలను ఈ సంవత్సరం పొడవునా సాగు చేయవచ్చును
2. పంటలు దిగుబడి ఆరుబయట ప్రదేశములు ఇట్లు ఎక్కువగా ఉంటుంది
3. అనుకూల పరిస్థితులు ఉండుట వలన నాణ్యమైన దిగుబడులు పొందవచ్చును
4. పంటలకు కావలసిన ముఖ్య అవసరాలైన నీరు ఎరువులు విత్తనాలు మరియు సస్యరక్షణ మందులు ఉపయోగించవచ్చును
5. పంటలను చీడపీడలు నుండి సులభంగా రక్షించ వచ్చును
6. దీనియందు విత్తనముల శాతము అధికముగా ఉండును
7. టిష్యూ కల్చర్ ద్వారా ఉత్పత్తి చేసిన మొక్కలను పెంచడానికి ఉపయోగపడతాయి
8. ఉత్తరాలను బట్టి పంటలను పండించి కాలాన్ని నిర్ధారించారు కొనవచ్చును
9. సేంద్రియ ఎరువులు కల్చర్ చదరము పైన వానపాములను వాడే సేంద్రియ ఎరువులు తయారు చేయుట మొదలైన వాటిని సమర్ధవంతంగా వినియోగించవచ్చును
10. ఆయన దిగుబడి ఎక్కువ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించవచ్చు ను
11. పంటలు పండించడానికి కాలంలో ఎండబెట్టుకుని వచ్చును
12. ఆటోమేటిక్ కంట్రోల్ ద్వారా నీటిని ఎరువులను మొదలైన పైన వరకు వాడవచ్చును
13. నిరుద్యోగ యువతీ యువకులకు ఇంతకు ఉపయోగపడును
14. తక్కువ సమయంలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నారు పండ్లు ఉత్పత్తి చేయవచ్చును
15. హరిత ఇళ్లను ఉపయోగించుకొని పనికిరాని నెలలో కూడా పంటలు పండించే వచ్చును
16. అసాధారణ ఔషధ మరియు సుగంధ మొక్కలను పెంచడానికి హరిత ఇల్లు చాలా అనుకూలం
నష్టాలు
1. నిర్మాణ ఖర్చు ఎక్కువ
2. జ్ఞానం గల వ్యక్తులు అవసరము
3. వ్యాపార పంటలకు మాత్రము అనుకూలము
4. నిర్వహణ ఖర్చు ఎక్కువ
గ్రీన్ హౌస్ రకములు
1. ఆకారాన్ని బట్టి
2. ఉపయోగ మునుబట్టి
3. నిర్మాణము ను బట్ట
4. పైకప్పు ఉపయోగించు వస్తువును బట్టి
5. నిర్మాణ ఖర్చును బట్టి
1. ఆకారాన్ని బట్టి
1.1. Lean to type
1.2. ఈవెన్ స్పాన్ టైప్
1.3 అన్ ఈవెన్ స్పాన్ టైప్
1.4. సౌత్ టు టైప్
1.5. ప్యూన్ సెంట్ టైప్
1.6. ఇంటర్ లాకింగ్ reg అండ్ బ్యూరో ఫిస్ట్ టైప్
1.1. Lean to type
ఈ విధమైన గ్రీన్హౌస్లను ఇదివరకే నిర్మించిన కట్టడం యొక్క గోడకు నిర్మించుటకు ఉపయోగపడును దీనివలన సూర్యరశ్మిని బాగుగా ఉపయోగించుకోవచ్చును పై కప్పు సామాగ్రిని కూడా తగ్గించుకోవచ్చును.
1.2. ఈవెన్ స్పాన్ టైప్
పైకప్పు రెండు ప్రక్కల రెండు ప్రక్కలకు సమానముగా పెంచబడిన వుండును ఇటువంటి తను సమతల ప్రదేశములలో చిన్న చిన్న కమతాలు సామాన్యముగా దీని పొడవు 24 పీటర్ వెడల్పు 5 నుండి 9 మీటర్ల ఎత్తు 25 నుండి 4.3 మీటర్ల
1.3 an event that type
ఇది కొండ ప్రాంతంలో నిర్మించుటకు అనుకూలంగా ఉంటుంది దీని పైకప్పు రెండువైపులా సమానంగా ఉండదు ఆటోమేటిక్ గా పని చేయుటకు ఉపయోగపడుతుంది
1.4. రెండు లేక ఎక్కువ గ్రీన్ హౌస్ లను ఒక ప్రక్కన అమర్చిన దాని ఫ్రిడ్జ్ అండ్ బ్యూరో టైప్ గ్రీన్హౌస్ అని అంటారు ఈ విధముగా అమర్చిన వలన లోపల స్థలములు ఏర్పడి కూలి ఖర్చులు ఆటోమేషన్ ఖర్చులు జున్ను తగ్గి కూలీలను చక్కగా ఆజా శశి వీలు ఉన్నది మన దేశ కాలమాన పరిస్థితులకు ఇది ఎంతో అనుకూలమైనది.
1.5. సౌత్ గ్రీన్ హౌస్
పైకప్పు రంపము పండ్ల వలె అమర్చబడి ఉండును దీని లోనికి ప్రకృతిసిద్ధంగా గాలి వెలుతురు మూలధనంగా వచ్చును.
1.6. ఇంటర్ లాకింగ్ రిడ్జ్ అండ్ బ్యూరో టైపు
పైన తెలిపిన యూనిట్ గ్రీన్హౌస్ రెండు లేక ఆ పైన కలిపి కట్టిన దానిని కింగ్ బ్రిడ్జ్ అండ్ బ్యూరో యూనిట్ టైప్ అని అంటారు.
1.2.1. ఉపయోగ మునుబట్టి
గ్రీన్ హౌస్ ను రెండు విధములుగా విభజించవచ్చును
1. గ్రీన్ హౌస్ ఫర్ యాక్టివ్ గ్రీన్ హౌస్ లను వేడి చేయుటకు
2. గ్రీన్ హౌస్ ఫర్ యాక్టివ్ కూలింగ్ గ్రీన్హౌస్లను చల్లబరచడం
1.2.2. గ్రీన్హౌస్లను వేడి చేయుటకు
రాత్రి సమయంలో గ్రీన్ హౌస్ లోపల చల్లగా మారినా దెబ్బ తీయుటకు అవకాశం ఉన్నది అది నివారణకు గ్రీన్ హౌస్ లోపలికి తగినంత వేడిని పంపించి మొక్కలను కాపాడుటకు వీలున్నది కి పంపవలసిన ఉష్ణము బయట వాతావరణం పై ఆధారపడి ఉంటుంది నివారించుటకు అనేక పద్ధతులు కలవు
.
1.2.3. గ్రీన్ హౌస్ వర్ యాక్టివ్ కూలింగ్.
చలికాలంలో గ్రీన్హౌస్ లోపల బయట కంటే ఎక్కువ వేడిగా ఉండి పంట విడుదలకు అవరోధంగా యుండును తగ్గించి పంట పెరుగుదలకు పెంచు కొనుటకు వీలుగా ఉండును చల్ల గాలి లోపలికి ప్రవేశపెట్టి గ్రీన్హౌస్ ను చల్లబరిచే ఇలా పద్ధతులలో ఆవిరవుతూ చల్లబడ్డ పద్ధతి ద్వారా చల్లగా ఉంచు బ్రో
ఇది రెండు రకాలు
1. ఫ్యాన్ అండ్ ప్యాడ్ కూలింగ్ system
2. ఫ్యాన్ కూలింగ్ సిస్టం
ఈ గ్రీన్ హౌస్ నందు 90 నుండి 100 శాతం వరకు పైకప్పు తెరుచుటకు వీలుగా ఉండును
1.3. నిర్మాణము ను బట్టి
నిర్మాణ పద్ధతిని బట్టి దీనికి కావలసిన సామాగ్రి ఆధారపడి ఉండును అదేగాక గ్రీన్ హౌస్ లను బట్టి కూడా దీనికి కావలసిన సామాగ్రి ఆధారపడి ఉండును తక్కువైనా కొలది గట్టి సామాగ్రిని వాడు కొనవలెను ఈ గ్రీన్ హౌస్ నిర్మాణమును బట్టి నాలుగు విధములుగా విభజించవచ్చును
0 కామెంట్‌లు