హలో ఫ్రెండ్స్ 2021 జనవరి లో పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ కొరకు అప్లై చేసిన వారికీ పోస్టల్ డిపార్ట్మెంట్ ఒక అవకాశాన్ని కల్పించింది అదేమి టంటే మీరు మల్లీ జాబ్ పాయింటింగ్ options పెట్టుకోవడానికి ఒక అవకాశం కల్పించింది మీరు నేను చెప్పే విధంగా ఫాలో అయి మీ ఆప్షన్ ఫిల్ చేసుకొంది
1) ముందుగా నేను ఇచ్చే పోస్టల్ లింక్ పైన క్లిక్ చేయండి .
తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది
2) మీరు అప్లై ఆన్లైన్ అనేదాని మీద క్లిక్ చేయండి . తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది
3) మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర మీ రిజిస్టర్డ్ నెంబర్ అలాగే . సెలెక్ట్ సర్కిల్ దగ్గర మీ స్టేట్ ను సెలెక్ట్ చేసుకొండి . అప్పుడు మీకు కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది. అలాగే మీ రిజిస్టర్డ్ మొబైల్ కి ఒక ఓటీపీ వస్తుంది దాన్ని . ఎంటర్ ఓటీపీ అనే దగ్గర ఎంటర్ చెయ్యండి . తర్వాత ఓకే బటన్ పైన క్లిక్ చెయండి . తర్వాత ఈ కింద చూపిన విధంగా ఓపెన్ అవుతుంది

4) మీరు సెలెక్ట్ District దగ్గర మీ జిల్లా ను చూసే చేసుకొండి. అదే విధంగా పోస్ట్ పాయింట్ దగ్గర మీరు జాబ్ ఎక్కడ కావాలి అనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేయండి . మీరు జాబ్ చేయాలనుకునే ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొండి.మీరు ఫస్ట్ లాగిన్ ఇప్పుడు ౫ అప్షన్స్ అలాగే మీరు 4 టైమ్స్ లాగిన్ అయి 20 ఒప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు.
గమనిక
మీరు SC, SC, ఆల్ క్యాటగిరి మహిళలకు అలాగే వికలాంగులకు 20 ఆప్షన్స్ ఫ్రీగా పెటుకోవచ్చు.
మీరు oc,bc క్యాటగిరీ అయితే ఓన్లీ 5 ఆప్షన్స్ ఫ్రీగా పెటుకోవచ్చు. తర్వాత ప్రతి 5 ఆప్షన్స్ కి 100 రూపాయలు పే చేయాల్సిఉంటుంది.
మీరు ఆప్షన్స్ పెటుకునేపుడు మీరు మీ కేటగిరికి సంబంధిచినవి ఆప్షన్స్ ఎంచుకోవాలి
పోస్టల్ జాబ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఈ జాబ్స్ కి పది వేలనుండి పనేండువేలవరుకు జీతం వస్తుంది. ఇది ఒక మంచి జాబ్ ఖచ్చితం గా జాబ్స్ చాల మందికి వస్తాయి . ఈ ఇన్ఫర్మేషన్ని వీలైతే మీట్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి వాలు కూడా ఆప్షన్స్ ఫిల్ చేసుకుంటారు అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తా
మీకు కూడా మంచి జాబ్ రావాలని ఆశిస్తూ మీ ప్రియా మిత్రుడు
పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది ఒక పెద్ద నెట్వర్క్ ఈ నెట్వర్క్ లో జాబ్స్ చాలా ఎంజాయ్ ఫుల్ గా ఉంటాయి అలాగే ప్రతి ఒక్కరు ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ కోసం ట్రై చేయండి . చాల వరకు పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ కి exam ఉండదు కేవలం పదవ తరగతి మార్క్స్ బేస్ చేసుకొని ఈ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి జాబ్ కి ఎక్కువ మొత్తం లో కంపిషన్ ఉంటుంది
0 కామెంట్‌లు