HOW TO CHECK AP PGCET RESULTS IN TELUGU | AP PGCET RESULTS IN TELUGU

ఏ.పి పి.జి సెట్ రిజల్ట్స్ రావటం జరిగింది రిజల్ట్స్ చేస్కో చేసుకోవాడానికి మీరు కింది లింక్ క్లిక్ చేసి మీరు మీ మార్క్స్ చూసుకోవచ్చు ఆ లింక్ పైన క్లిక్ చేస్తానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది .
మీరు ర్యాంక్స్అండ్ మార్క్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి తర్వాత ఈవిధం గా ఓపెన్ అవుతుంది
అక్కడ మీరు మీ అప్లికేషన్ నెంబర్, మీ హాల్లటిక్కెట్ నెంబర్ అలాగే మీ మొబైల్ నంబర్ అలాగే మీ పుటిన తేదీ ఎంటర్ చేయండి మీ మార్క్స్ కనిపిస్తాయి తర్వాత మీకు కౌన్సిలింగ్ డేట్ వస్తుంది ఆ డేట్ లో కౌన్సిలింగ్ కి అప్లై చేసుకొండి పీజీ అనేది ఒక హై లెవెల్ ఎడ్యుకేషన్ మీ టాలెంట్ అనేది గోరంగా పెరుగుతుంధి అలాగే మీరు మీ అభి ప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక ఆంధ్ర స్టూడెంట్ కి ఉస్ అవుతుంది దయచేసి మీరు మీ ఫ్రెండ్స్ కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి చాలా మంది మొబైల్ లో ఏవిధంగా పీజీ రిజల్ట్స్ చూసుకోవాలో తెలియక నెట్ సెంటర్ లో అంమౌంట్ పెట్టి రిజల్ట్స్ చెక్ చేసుకుంటున్నారు. మీకు మీ రాంక్ ను బట్టి మీకు కాలేజీ అనేది వస్తుంది, అయితే మీకు యూనివర్సిటీలో సీట్ వస్తేనే గవర్నమెంట్ మీకు ఫీజు అనేది అంధ జేస్తుంది లేదంటే మీరు కాలేజీ కి అంమౌంట్ పే చేసి ఛదవాల్సి వస్తుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

1 కామెంట్‌లు