How To apply convocation certificate | yogivemana university convocation certificates

 

హాయ్ ఫ్రెండ్స్ కడప యోగివేమన విశ్వ విద్యాలయం లో డిగ్రీ కంప్లీట్ అయిన విద్యార్థులకు కవొకేషన్ సర్టిఫికేట్ అప్లై చేసుకునేందు ఆన్లైన్ లో అప్లికేషన్ ఓపెన్ అయింది. సర్టిఫికెట్ అప్లై చేసుకోవాలనుకునేవాళ్లు  చెప్పే ప్రాసెస్ ఫాలో అయి ఈజీగా అప్లై చేసుకొండి

స్టెప్-1:- ముందుగా నేను యూనివర్సిటీ కి సంబంధించి ఒక ఆఫిసిఅల్ లింక్ ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేయండి

http://convocation.yvuexams.in/

స్టెప్2:- ఈ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది




స్టెప్3:- మీరు కానవొకేషన్ రిజిస్ట్రేషన్ అనే దానిపైన క్లిక్ చేసి. మీ హాల్ టికెట్ నెంబర్ మరియు మీ మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొండి

స్టెప్4:- తర్వాత లాగిన్ అవ్వండి ఐన తర్వాత ఈ విధం గా ఓపెన్ అవుతుంది



స్టెప్5:- ఎక్కడ మీరు మీ పేరు, మీ అడ్రెస్స్ అలాగే మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్, మెయిల్ మరియు ఆధార్ నెంబర్ ఇవ్వండి

స్టెప్6:- నెక్స్ట్ ఇంకో పేజీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది.ఈ పేజీలో మీరు కొని సర్టిఫికెట్ అప్లోడ్ చేయాల్సిఉంటింది

1) మీ ఫోటో

2) మీ name తెలుగు లో రాసి అప్లోడ్ చేయాలి

3) మీ నాన్న పేరు తెలుగులో రాసి అప్లోడ్ చేయాలి

4) మీ మదర్ పేరు కూడా తెలుగులో రాసి అప్లోడ్ చేయాలి

5)మీ 10 క్లాస్ మార్కసలిస్ట్ అప్లోడ్ చేయాలి

6) డిగ్రీ మర్క్స్ లిస్ట్ అప్లోడ్ చేయాలి

7) ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి

8) తర్వాత ఆన్-లైన్ లో money pay చేయాలి

మీరు మీ convication certificate ని విజయవంతంగా అప్లై చేసుకోనస్రు


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు