HCL Trade Apprentice Jobs 2025 - వారే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.

 HCL Trade Apprentice Jobs 2025 - వారే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు

                               


హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వారు 2025వ సంవత్సరంలో ఒక భారీ నోటిఫికేషన్ వదిలారు. దీనిలో వారే మీకు ట్రైనింగ్ ఇచ్చి తరువాత జాబ్ లోకి తీసుకుంటారు. మిగిలిన సమాచారం కోసం కింద ఉన్న దానిని చదవండి.


పోస్టుల సంఖ్య : 209 పోస్టులు


విద్యా అర్హత    : పదవ తరగతి మరియు ఐఐటి చదివిన విద్యార్థులు అర్హులు.


వయసు          : 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు.


జీతం              : స్కిల్స్ ను బట్టి ఇస్తారు.


అప్లికేషన్ ఫీజు : లేదు


ఎంపిక విధానం : స్కిల్ టెస్ట్ లో ఎవరు ఎక్కువ మార్కులు సాధిస్తే వారికి.


దరఖాస్తు తేదీ : మే 19 నుండి జూన్ 2వ తేదీ వరకు | online లో అప్లై చేసుకోవాలి.


notification pdf : click here


Apply online : Apply



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు