ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈరోజు ఇంటర్మీడియట్ ఫలితాలను. చేయబోతుంది. ఎవరైతే ఇంటర్ విద్యార్థులు ఉన్నారు వారు రిజల్ట్స్ ను ఈ క్రింది విధంగా చెక్ చేసుకోండి.
1) ఇంటర్ విద్యార్థులు ముందుకు హాల్టికెట్ తీసుకోండి
2) క్రింద ఉన్న లింకులు ఓపెన్ చేసి పెట్టండి.
3) తరువాత year సెలెక్ట్ చేసుకోండి.
3) హాల్ టికెట్ నెంబర్ అని ఉండే బాక్సులో నీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి
Result check Here
0 కామెంట్‌లు