Ap co-operative Bank jobs 2025 | ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ అర్బన్ బ్యాంకులలో పోస్టులు

 ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ అర్బన్ బ్యాంకులలో పోస్టులు మరియు క్యాషియర్ పోస్టులు రిక్రూట్మెంట్ జరుగుతుంది కావున నిరుద్యోగులు అప్లై చేసుకోండి.

        


ఆంధ్రప్రదేశ్ మహేష్ కోపరేటివ్ బ్యాంకులో 50 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనిని ఆన్లైన్లో అప్లై చేసుకోండి. దీనికోసం మీకు వెయ్యి రూపాయల అప్లికేషన్ రుసుము మరియు రాత పరీక్ష కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్ష ఇంటర్వ్యూ ఉంటుంది. వయసు 20 నుండి 28 సంవత్సరాల వరకు ఉన్నవారు. జీతం 35 వేల నుండి మొదలవుతుంది. అప్లికేషన్ చివరి తేదీ జూన్ 14వరకు 


పోస్టుల సంఖ్య : 50 పోస్టులు


విద్యా అర్హత : డిగ్రీ మరియు ఆపై తరగతులు చదివిన విద్యార్థులు అర్హులు.


వయసు : 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వరకు.


జీతం : 35 వేల నుండి మొదలు.


అప్లికేషన్ ఫీజు : ₹1000


ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు కంప్యూటర్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ.


దరఖాస్తు తేదీ : మే 15 నుండి జూన్ 14వ తేదీ వరకు | online లో అప్లై చేసుకోవాలి.


పరీక్ష కేంద్రాలు: విజయవాడ, హైదరాబాద్, వరంగల్.


notification pdf : Click Here


Apply online : APPLY HERE


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు