Indian airforce group c lower devision clerk post & mts job requirements 2025 | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్స్ 2025

 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్స్ కొరకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఇది 2025వ సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్.

      


Indian airforce group c lower devision clerk post & mts job requirements 2025


ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ( IAF ) సంస్థ 153 కి పైగా పోస్ట్లను విడుదల చేయడం జరిగింది ఈ పోస్టులలో అర్హత పది మరియు ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఈ సంస్థలో జాబ్స్ వచ్చేసి క్లర్కు, కార్పెంటర్, కుక్, హిందీ టైపిస్టు, పెయింటర్ మరియు స్టాఫ్ డ్రైవర్ పోస్టులు విడుదల చేయడం జరిగింది. వీటిని అప్లై చేసుకోవడానికి మీరు ఎటువంటి పరీక్ష రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పోస్టులకు వివిధ క్యాటగిరి కాబట్టి వారికి రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్ష అదేవిధంగా దేహ దారుఢ్య పరీక్ష ఉంటాయి.

 

AIR FORCE GROP C CIVILIAN NOTIFICATION 2025


పోస్టుల సంఖ్య : 153


విద్యా అర్హత    : పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ మరియు ఆపై చదువులు చదివిన చదివిన విద్యార్థులు అర్హులు.


వయసు          : 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు.


జీతం              : 25,000 నుండి 81,000 వరకు.


అప్లికేషన్ ఫీజు : ఎటువంటి ఫీజు లేదు


ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ మరియు దేహదారుఢ్య పరీక్షలు.


Notification : www.indianairforce.com

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు