wildlife institute of india multitasking and staff jobs 2025 notification
నిరుద్యోగులకు శుభవార్త వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో జాబ్ వేకెన్సీస్ అనేవి జరిగింది. ఇది అప్లై చేసుకోవడానికి ఆసక్తి ఉన్నవారు చేసుకోవచ్చు. విద్యార్హత వచ్చేసి పదవ తరగతి మరియు ఆపై డిగ్రీ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. వయసు పరిమితి వచ్చి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. దీనిలో వచ్చేసి జాబ్స్ ల్యాబ్ అసిస్టెంట్స్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, ఫీల్డ్ వర్కర్స్ మరియు మల్టీ టాస్కింగ్ వర్కర్స్ జాబ్స్ ఉన్నాయి. జూన్ 5 నాలుగు గంటల లోపు అప్లికేషన్ గడు ముగిసిపోతుంది. మరింత సమాచారం కొరకు కింద ఉన్న సమాచారం చూడండి.
0 కామెంట్‌లు