![]() |
రైతు సహకార సంఘముల ఆవశ్యకత
రైతు సహకార సంస్థలు
సన్నకారు రైతుల లో వారు చాలా తక్కువ ఎక్కువ మంది నిషాని దారులే చిన్న వ్యాపారస్తుడు మధ్య దళారీ అప్పిచ్చే వాడు మధ్య దళారీలు అందరూ రైతుల ఆసరాగా తీసుకొని మొత్తం అందకుండా అందనీయకుండా తన జేబులో నింపుకున్నారు సన్నకారు రైతులు ఆర్థిక బాధల్లో చిక్కుకొని ఉండటం వల్ల పైన చెప్పిన వారిని తప్పించుకుని కొనడానికి ఎక్కువ అవకాశం ఉండేది కాదు నీళ్లు పైనే ఆధార పడవలసిన ఇలాంటి పరిస్థితి నుంచి రైతులు విడివిడిగా ఒక్కొక్క రా అందరూ ఒకచోట బయటపడటానికి చేరినప్పుడు తేలికగా చేరడానికి తత్ఫలితంగా ఎక్కువ లాభం పొందడానికి అవకాశం ఉంది
రైతు సహకార సంఘం:- రైతులు తమంతట తాము స్వచ్చందంగా వచ్చి ఒకటేనని భావంతో స్వచ్ఛంద ప్రవర్తన ప్రవర్తి లో ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ అందరి మంచి కోసం పనిచేసే అవకాశం గల సంస్థలు రైతుల సహకార సంస్థ అని చెప్పవచ్చు
సహకార పరపతి సంగం
1.రైతు పంట పండించే అమ్మే వరకు తన అవసరాలకు మరో చేతి నుండి డబ్బు తెచ్చుకోవాల్సి ఉంది
2.సులభమైన వాయిదాలతో తీర్చడానికి వీలుగా తక్కువ వడ్డీకి సభ్యులకు సొంత హామీతో సహకార పరపతి సంఘాలు అప్పులు ఇస్తాయి
3. సహకార పరపతి సంఘాల లో పనిచేసిన వాటిలో అనేకం సహకార సంఘాలు రూపొందించబడ్డాయి
వస్తు విక్రయ సహకార సంఘం
1. సహకార సంఘం రైతులకు అవసరమైన అవసరాలను రోగుల కొరకు మొత్తం చిల్లరగా సరసమైన ధర రైతులకు అందజేయడం జరుగుతుంది
2. సంవత్సరం లో ద్వారా సంస్థలకు వ్యాపారంలో వచ్చిన లాభాన్ని లెక్కకట్టి సభ్యులకు పంచి పెట్టడం జరుగుతుంది
3. హలో పనిముట్లను కొని వాటిని రైతులకు సరసమైన రేట్లకు బాడుగకు ఇవ్వచ్చు
4. ఇప్పుడు ప్రభుత్వం గోదాముల సంస్థను ఏర్పాటు చేసింది రైతులు తాము పండించిన ధాన్యాన్ని గోదాముల్లో అవసరం ఉన్నంత కాలం నిలువ చేసుకోవచ్చు అలాగే సహకార సంస్థలు కూడా తమ సభ్యుల వాటిని నిల్వ చేసుకోవచ్చు అయితే అద్దె చెల్లించవలసి ఉంటుంది.
5. విత్తనాలు రసాయనిక ఎరువులు పనిముట్లు యంత్ర సామాగ్రి మొదలైన వాటిని కాకుండా పురుగులను తెగుళ్ళను నాశనం చేసే మందులను కిరసనాయిలు నూనె చేయించుకోవడానికి ఇండ్లు శాల కట్టుకోవడానికి అవసరమైన ఇనుము ఉక్కు సామాగ్రిని కూడా విలువ చేసి రైతులకు సరఫరా చేయవచ్చు
6. ప్రజలకు నేరుగా పాలు హృదయాలను అమ్మి ఎక్కువ లాభం పొందడానికి రైతులకు అవకాశం ఉంది అలాగే పశువులకు dana మొదలైనవి తెచ్చుకోవటానికి పోవచ్చును పాడి పశువులను కొనుక్కోవడానికి కూడా ఈ సహకార సంస్థలు అప్పులు మంజూరు చేస్తారు
7. పట్టణాలకు దూరంగా ఉండే గ్రామాలలో పాల నుండి వెన్న నెయ్యి కోవా మొదలైన పదార్థాలను తయారు చేసి వాటిని పట్టణాలకు నగరాలకు దగ్గర గా ఉన్న పల్లెటూర్లలో ఇలాంటి parlour సొసైటీల అనేకం ఏర్పడి వీటి ద్వారా పల్లె ప్రజలు ఎంతగానో లాభం పొందుతున్నారు
8. కోళ్లను పెంచే వారు కూడా ఇలాంటి సహకార సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు అవసరమైన మిశ్రమ ఆహారాన్ని తయారు చేసి అమ్ముతున్న సభ్యుల దగ్గర నుంచి కోడిగుడ్లను పోగుచేసి గ్రేడింగ్ చేసి వాటిని సక్రమంగా నమ్మవచ్చును యొక్క సహకారం
9. పండించే పండ్లు కూరగాయలు ఉత్పత్తి చేసే తేనె మైనం మొదలైన పనులను సక్రమంగా ప్రజలందరికీ దళారీల ప్రమేయం లేకుండా సరసమైన ధరలకు పట్టుకోవాలంటే వీటికి సంబంధించిన సహకార సంస్థలను నెలకొల్పి ఉత్తమం
భూముల సమీకరణ సహకార సంఘం
1. భారతదేశంలో రైతుకు ఉండే భూమి చాలా తక్కువ అందులోనూ అది చిన్న చిన్న ఖండాలుగా అక్కడక్కడ పడి ఉంటుంది
2. ఉన్న కాస్త భూమి ఈ విధంగా ముక్కలుగా ముక్కలుగా విడిగా ఉండే వ్యవసాయ పనులను త్వరత్వరగా తక్కువ ఖర్చుతో చేసుకోవటానికి వీలు పడదు చిన్న ఖండాలలో అభివృద్ధికి అవసరమైన పనులు చేయుట కూడా కష్టం.
3. భూములను విడగొట్టి చిన్న చిన్న ముక్కలుగా గుండా నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు తగు చట్టాలు చేస్తాయి
4. కే రైతుకు దూరాన ఉన్న ఒక చిన్న ఖండాన్ని కలిగి ఉన్న మరో రైతు అవుతారు దానికి సమానమైన చిన్న ఖండాన్ని తన పెద్ద ఖండానికి చేర్చుకోవచ్చు
5. మాట్లాడిన ఈ పద్ధతిని పాటించి సాధ్యమైనంతవరకు రైతు తన భూమిని ఏర్పాటు చేసుకునేందుకు వీలు పడుతుంది
6. ఈ పనిని కొనసాగించేందుకు చాలా ప్రాంతాల్లో రైతులు సహకార సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు వీటిని భూముల సమీకరణ సహకార సంఘాలు అని అందురు
7. భూముల స్వభావం మెరుగు నిర్ణయిస్తారు విలువ కట్టడం లో తల ఆసామికి ఎంత భూమి కి గాను అవతల ఆసామికి భూమి మార్పిడి పుచ్చుకోవాలి హద్దులను ఎలా నియమించాలి ఒక కొత్త ఆసామికి కొంత భూమి ఏర్పాటు చేయాలి మొదలైన విషయాలలో వచ్చే ఈ సహకార సంఘం సామరస్యత తో చర్చించుకొని పరస్పర సహకారంతో ఒక నిర్ణయానికి వస్తారు.
సహకారం వ్యవసాయ సంఘం
అన్ని విధాల సహకారం తో రైతులు వ్యవసాయం చేసుకోవాలంటే సహకార వ్యవసాయ సంఘాలను ఏర్పాటు చేసుకోవచ్చు అవి నిర్వహించే ప్రత్యేకమైన పనులను వడ్డీ సహకార వ్యవసాయ సంఘాలు ఏర్పాటు చేసుకోవచ్చు
A. ఉత్తమ సేద్య సహకార సంఘం
B. ఉమ్మడి సహకార వ్యవసాయ సంఘం
C. సహకార వ్యవసాయ సంఘం
D. సమిష్టి వ్యవసాయ సహకార సంఘం
A. ఉత్తమ సేద్య సహకార సంఘం
1. సంఘ సభ్యులు తమలో తాము చర్చించుకుని అంగీకారానికి వచ్చి తమ ప్రాంతాలలో లాభదాయకమైన టువంటి అభివృద్ధికరమైన వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి ఎరువును ఉపయోగించుట పోస్టు ఎరువు తయారుచేయుట మొదలైన పనులను చేసుకోవచ్చు
2. సభ్యుడు తన భూమిని తన ఇష్టం వచ్చిన రీతిలో నే సాగు చేసుకోవచ్చు
3. పాటల విషయంలో ఎక్కువగా అందరూ సహకరించి వ్యవసాయం కొనసాగిస్తున్నారు
4. సంఘం నుండి తాను పొందిన వ్యవసాయ సహాయ సహకారాన్ని కి ప్రతిదీ ప్రతి గా సంఘం నిర్ణయించిన ప్రకారం డబ్బులు జమ చేస్తాడు
5. కాలువను తవ్వి బాగోగులను లోతు చేయుట టాబ్లెట్లతో బీడు భూములను లోతుగా దున్నుట మెట్ట భూములను సమంగా చేయుట వ్యవసాయాన్ని సులువుగా చేయడానికి అవసరమైన రోడ్ల పంట పొలాలకు వేయుట మొదలైన పనులను ఇలాంటి సహకార సంఘం చేపట్టవచ్చు
6. సంఘం సభ్యులు సహకార సంఘ పరంగా ట్రాక్టర్లను వాటికి సంబంధించిన భాగాలను మంత్ర శక్తి పనిచేయించే పండుగలను తదితర భారీ పనిముట్లను ఈ సహకార సంఘం కొన్ని రైతులకు వినియోగించుకోవడానికి ఇచ్చును
B. ఉమ్మడి వ్యవసాయ సహకార సంఘం
1. ఈ ఈ విధమైన సహకార సంఘం లోని సభ్యులు తమకున్న కొద్దిపాటి భూమిని సంఘం ఆధ్వర్యంలో తీసుకొనివచ్చి అభివృద్ధికరమైన వ్యవసాయం పద్ధతులను అవలంబిస్తూ వ్యవసాయం చేసి వచ్చిన లాభాలను పంచుకుంటారు
2. ప్రతి ఒక్క సభ్యుడు తాను రోజు చేసే పనికి రేటు కట్టి డబ్బు పంచుకుంటాడు
3. ఫైర్ కోసి లేత నోటి చేసి ధాన్యాన్ని లేక సరుకును అమ్మినప్పుడు తాను సంఘానికి ఇచ్చిన భూమి విస్తీర్ణాన్ని పొందగలుగుతాడు
C. కౌలుదార్లు సహకార వ్యవసాయ సంఘం
1. పెద్ద భూకంపం దాన్ని ఉచితంగా గాని కౌలుకు గాని ఈ సహకార సంస్థ తీసుకుని దానిని చిన్న చిన్న కమతాలు విడగొడుతుంది అవుతుంది
2. ఈ సహకార సంఘ కార్యవర్గ సభ్యులు ముందుగా ఆలోచించి మతాలలో ఏ వ్యవసాయ కార్యక్రమాలు నిర్వహించారు ఒక ప్రణాళికను సిద్ధం వస్తుంది దాని ప్రకారం ప్రతి ఒక్క సభ్యుడు తనకు అప్పజెప్పిన కమటం లో వ్యవసాయం చేయవలసి ఉంటుంది
3. ఈ సంఘ ఫలానా విత్తనాన్ని వాడాలి అంటే ఆ రకపు విత్తనాన్ని ఆ సభ్యులు వస్తుంది అలాగే ఫలానా ఫలానా విధంగా చేయాలని నిర్ణయిస్తే చేయవలసి ఉంటుంది
4. అయితే ఈ సంఘ సభ్యులకు అవసరమైన విత్తనాలు ఎరువులు అవసరమైతే మొదలగు వాటన్నింటిని సహకార సంఘం సరఫరా చేస్తోంది
5. అలాగే పండించిన ధాన్యాన్ని సరుకును లాభసాటిగా అమ్ముకునేందుకు ఈ సహకార సంఘం సహాయపడుతుంది అయితే ఎవరు తాము పండించిన దానిని తమకు తోచిన రీతిలో అమ్ముకునే స్వేచ్ఛ ప్రతి సభ్యునికి ఉంటుంది
6. సంవత్సరమున వచ్చిన లాభాన్ని ఆయా సభ్యులు అందజేసిన కౌలు మొత్తాన్ని బట్టి సభ్యులకు పంచి పెట్టడం జరుగుతుంది.
D. సమిష్టి వ్యవసాయ సహకార సంఘం
1. సమిష్టి వ్యవసాయ సహకార సంఘం భూమిని ఉచితంగా గాని కౌలుకు గాని తన సభ్యులు సాగు చేయడానికి ఇస్తుంది
2. సభ్యులందరూ కలిసి ఉమ్మడిగా వ్యవసాయ పనులను చేస్తూ ఉంటారు
3. ఇచ్చిన రేటు ప్రకారం చేసిన పనిని బట్టి రైతులకు వారి వేతనం ఉంటుంది
4. పెద్ద పెద్ద బొండాల ని సహకార సంఘాలు చేయబడతాయి కాబట్టి సమిష్టిగా వ్యవసాయం కొనసాగించాలంటే ఎక్కువ ఉపయోగించాల్సి ఉంటుంది
5. ప్రతి సభ్యుడు చేసిన పని గంట నూ పనిలో భాగం పొందగలుగుతాడు
6. సకలార్థ సహకార వ్యవసాయ సంఘం లేదా ఏకవార్షిక సంఘం
7. ఒక ప్రత్యేకమైన పనికి ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేయడం అనుకూలం కాకపోయినా సందర్భంలో చేయగల సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుంటే మంచిది
8. అర్థ సహకార సంఘం రైతులకు అప్పులు ఇవ్వచ్చు సభ్యులకు అవసరమైన విత్తనాలు రసాయనిక ఎరువులు రైతులు పండించే ధాన్యాలను లాభసాటిగా పడవచ్చు
9. సహకార సంఘం ఏ కొద్దిమందికో కాకుండా మొత్తం సభ్యులందరికీ అన్ని విధాలుగా ను ఉపయోగంగా ఉండేటట్లు కృషి చేయవలసి ఉంటుంది.
10. ప్రత్యేకమైన పనికి ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం అనుకూలం అయిన సందర్భంలో అన్ని పనులను సహకార సంఘాలను ఏర్పాటు చేసుకుంటే మంచిది.
0 కామెంట్‌లు