భారతీయ వ్యవసాయ మరియు గ్రామీణ బ్యాంకు
అగ్రికల్చరల్ రీ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రుణాలు అందించడం అంతగా ముందుకు సాగలేక పోతున్న కారణంగా బ్యాంకింగ్ కమిషన్ 1972 నేషనల్ కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ 1976 మరియు కమిటీ టు రివ్యూ అరేంజ్మెంట్స్ ఫర్ ఇన్స్టిట్యూషనల్. అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ 1979 బి శివరామన్ మాజీ ప్రణాళికా సంఘం వీళ్లు గారి ఆధ్వర్యంలో ఒక జాతీయ స్థాయి సంస్థను సిఫారసు చేశారు తదనుగుణంగా జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకు july 12 1982 న ప్రారంభించినది అప్పటివరకు ఉన్నటువంటి అగ్రికల్చర్ రీ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అగ్రికల్చర్ క్రెడిట్ డిపార్ట్మెంట్ మరియు రూరల్ ప్రాసెసింగ్ అండ్ క్రెడిట్ సెల్ నందు విలీనం చేశారు భారత ప్రభుత్వం మరియు భారతీయ రిజర్వు బ్యాంక్ 500 కోట్ల రూపాయలతో ఈ నాబార్డు ముంబాయి 17 రీజనల్ ఆఫీస్ లు ఒక్కొక్కటి ఒక్కొక్క ముఖ్య రాష్ట్రాలలో సభ ఆఫీసుల 213 జిల్లా కార్యాలయాలతో.
బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్
మేనేజ్మెంట్ బోర్డులోని డైరెక్టర్లు అందరిని కూడా కేంద్ర ప్రభుత్వం భారతీయ రిజర్వు బ్యాంకు ను సంప్రదించి నియమిస్తుంది కు సంబంధించిన అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించబడే లాగ చూడటం ఈ బోర్డు యొక్క బాధ్యత మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ ఒక మేనేజ్మెంట్ డైరెక్టర్ 13 మంది ఇతర డైరెక్టర్లు ముగ్గురు సహకార సంఘం నుంచి ముగ్గురు కమర్షియల్ బ్యాంక్ నుంచి ముగ్గురు భారత ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి మరి ఇద్దరు గ్రామీణ ఆర్థిక శాస్త్రం గ్రామీణ అభివృద్ధి శాస్త్రం లో ఉంటారు.
ఆర్థిక వనరులు
అతరైజ్డ్ షేర్ 500 కోట్లు.
ఇష్యూ డ్ క్యాపిటల్ 100 కోట్లు.
భారత ప్రభుత్వం మరియు ఇతర సంస్థల నుంచి తీసుకునే రుణాలు
ప్రభుత్వము విక్రయించే లాండ్ ల వలన
భారతీయ రిజర్వు బ్యాంకు నుంచి తీసుకునే రుణాలు
రాష్ట్ర ప్రభుత్వాల డిపాజిట్లు
బహుమతులు దానాలు
లక్ష్యాలు
దేశంలో అత్యుత్తమ రీ ఫైనాన్సింగ్ సంస్థ గా అన్ని రకాల రుణాలను వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి అందజేస్తుంది.
గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కి సంబంధించిన అన్ని కార్యక్రమాలను ప్రోత్సహించి అమలు చేయడానికి రీ ఫైనాన్స్ చేస్తుంది
ప్రభుత్వం అనుమతి మేరకు ఏదైనా సంస్థకు లేదా వ్యక్తికి కూడా ప్రత్యక్ష రుణాలను అందిస్తోంది.
రిజర్వు బ్యాంకు తో మంచి ఏం చేస్తుంటుంది ఆర్థిక వ్యవహారాల కు సంబంధించి సలహా సలహా సహకారాలను అందుకుంటుంది.
నిర్వహించు పనులు మూడు రకాలు
రుణ సంబంధమైన పనులు
అభివృద్ధి సంబంధమైన పనులు
రెగ్యులేటరీ పనులు
రుణ సంబంధమైన పనులు
జిల్లాలో ప్రతి సంవత్సరం వార్షిక రుణ అవసరాలను సంబంధించిన ప్రణాళికను తయారు చేస్తుంది.
మండలం జిల్లా రాష్ట్రానికి సంబంధించిన వార్షిక యాక్షన్ ప్రణాళికలు రూపొందిస్తోంది.
తన క్రింద ఉన్నటువంటి ప్రతి బ్యాంకు కూడా ఉత్పత్తి క్రయ విక్రయాలు పెట్టుబడికి సంబంధించిన కారణాలు అందజేయడంలో పాటించవలసిన సలహాలు సూచనలు చేస్తుంది.
హలో మరియు గ్రామీణ అభివృద్ధికి చేపట్టే అన్ని రంగాల వారికి సంస్థలు మధ్య దీర్ఘకాల రుణాలను అందిస్తుంది
అభివృద్ధికి సంబంధమైన పనులు
సహకార బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు ఇంకా ఇతర కమర్షియల్ బ్యాంకులు సంస్థ మరియు వ్యవస్థాపన పనితీరులో అన్ని విధములుగా అవసరమైన అన్ని చర్యలను చేపడుతుంది.
పరిశోధన గ్రామీణ అభివృద్ధి కొరకు ఒక పండును ఏర్పాటు చేసింది.
ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత చిన్న సంస్థల కొరకు అగ్రికల్చర్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్ చేసింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంస్థలను ప్రోత్సాహం రుణాలను అందించడం కొరకు రూరల్ ప్రమోషన్ పాండు ను ఏర్పాటు చేసింది.
గ్రామీణ బ్యాంకు స్పందించిన నూతన విధానాలను కనుగొనే పరిశోధన ఆలయం ఫైనాన్షియల్ సర్వీస్ చేసింది.
స్వయం బృందాలను లకు జతచేసి ఏ బ్యాంకులో అయితే స్వయం సహాయక బృందాలకు రుణాలు అందిస్తున్నాయి బ్యాంకులకు రీ ఫైనాన్స్ చేస్తుంది
రెగ్యులేటరీ పనులు
వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధికి సంబంధించి అత్యున్నత బ్యాంకులు సహకార మరియు గ్రామీణ బ్యాంకుల పనితీరును నియంత్రించి కార్యాలయాలలో భారతీయ రిజర్వు బ్యాంకు తో కలిసి పని చేస్తుంది
రెగ్యులేషన్ చట్టం 1949 కింద గ్రామీణ మరియు సహకార బ్యాంకులకు తనిఖీ చేసి అవి డిపాజిటర్ల మేరకు మూలధనాన్ని కలిసి పనిచేస్తున్నాయా లేదా అని వెరీ జూన్ వేస్తుంది.
ఏదైనా గ్రామీణ బ్యాంకు లేదా సహకార బ్యాంకు నూతన బ్రాంచ్ ని తెరవమన్నాను భారతీయ రిజర్వు బ్యాంకు నాబార్డు సిఫారసు చేయవలసి ఉంటుంది.
ఆస్ట్రేలియా రాష్ట్రీయ జిల్లా స్థాయి సహకార బ్యాంకులు వాటి లిమిటెడ్ నుంచి సహాయం చేయాలన్న నా బోర్డు అనుమతి తీసుకోవలెను.
స్వయం సహాయక బృందాలు
స్వయం సహాయక బృందంలో ఒకే రకమైన ఆర్థిక స్థితి గతులు ఉన్నటువంటి బీదవారు ఈ దిగువ లక్ష్యాలను సాధించుట ఒక బృందంగా ఏర్పడ్డారు.చిన్న మొత్తాలలో పొదుపు చేయుట.
అందరూ సమత పూర్వకంగా ఒక ఫండ్ ఏర్పాటు చేసుకొనుటకు.ఆ ఫండ్ ద్వారా వారి అత్యవసరాలు ను తీర్చుకొనుటకు.అందరూ కలిసి నిర్ణయాలు తీసుకొనుట.ఈ నెంబర్ల మధ్య ఏవైనా తగాదాలు వస్తే కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకునేందుకు మించిన మార్కెట్లోని వడ్డీ రేటుకు ఇతరుల పూచీకత్తు మీద రుణాలు అందించుట కొరకు సహాయక బృందం అనుమతి ఒక లక్ష్యాన్ని సాధించుట కొరకు సాంఘికంగా ఆర్థికంగా మరియు పరంగా కూడా ఒకే రకమైన కలిగినటువంటి వారు వాలంటరీగా ముందుకు వచ్చి ఏర్పాటు చేసుకుని రేషన్ బృందంలోని సభ్యులందరినీ చేస్తుంది.
ఈ స్వయం సహాయక బృందాలను వాలెంటరీ ఏజెన్సీలు ఎన్జిఓ లో బ్యాంకు మేనేజర్ లో ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడతాయి ఏజెన్సీలు ఓ బృందం మరియు బృందంలోని సభ్యులు అందరు పని చేయుటకు వారి వంతు సహాయాన్ని ట్రైనింగ్ మరియు ఇతర రూపాలలో అందిస్తుంటారు.
గ్రామీణ ప్రాంతాలలో అందించడం బ్యాంకులకు చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్నది అలాగే గ్రామీణులు చిన్న చిన్న పొదుపు అకౌంట్లను కొనసాగించడం కూడా బ్యాంకు వాళ్లు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని బ్యాంకు లే కాకుండా లబ్ది దారులు కూడా చిన్న మొత్తంలో పొదుపు చేయడానికి మరియు చిన్న మొత్తం రుణం కొరకు చాలా దూరం నుంచి బ్యాంకులు వచ్చి వెళ్ళటం వ్యయప్రయాసల గా భావిస్తున్నారు ఈ వ్యాసాలను గ్రామీణ ప్రాంతాల్లో రుణాలు అందించడంలో అధికమవుతుంది దెయ్యాలను తగ్గించుకునేందుకు స్వయం సహాయక బృందాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రుణాలు అందించడంలో అధికమవుతుంది ఎందుకు స్వయం సహాయక బృందాల ద్వారా ప్రాంతాల్లో రుణాలు అందించడం ఒక మంచి మార్గంగా కనుగొన్నారు ఈ విధంగా సహాయక బృందాలకు కొన్ని బ్యాంకు బాధ్యతలను కూడా అప్పగించాల్సి ఉంటుంది సహాయక బృందాలను బ్యాంకులకు జతచేయడం అంటారు.
హెచ్ జి బ్యాంక్ లింకేజీ ప్రోగ్రాం
మొదటగా 1992లో జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకు ప్రజెంట్ వందలు స్వయం సహాయక బృందాలను బ్యాంకులతో జతచేసి 1994 నుంచి ఈ ప్రక్రియలను సక్సెస్ఫుల్గా కొనసాగిస్తున్నది.
బృందం గత ఆరు నెలలుగా పూర్తి గా పనిచేస్తున్న వలెను.
పొదుపు కార్యక్రమం నిర్వహిస్తూ అందులో నుంచే రుణాలను అందిస్తోంది.
బృందంలోని ప్రతి సభ్యునికి కూడా స్వాతంత్రం ఉండవలెను.
బృందం నిర్వహించే ఆర్థిక సహాయ కార్యక్రమం మరియు సభ్యులందరూ కలసి మెలసి ఉండటం గురించి బ్యాంకు వారు సంతృప్తి చెందిన వలెను.
బృందంలోని సభ్యులు అందరూ కూడా ఒకే రకమైన ఆర్థిక స్థితి గతులు లక్ష్యం కలిగి ఉండాలి.
నిర్మాత నిర్మాణాత్మక సంస్థలు( ఎఫ్ పి ఓ లు)
పెట్టుబడిదారులకు సాంకేతిక పరిజ్ఞాన లకు యు మార్కెట్లకు మెరుగైన వంటి వ్యవసాయ సవాళ్లను సమీకరించడానికి సమర్థవంతమైన కూటమిని ఏర్పాటు చేసుకునేందుకు నిర్మాతలు ముఖ్యంగా చిన్న మరియు రైతులకు సంబంధమైనది గా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కళ్లను కలిగి ఉంది మంత్రిత్వశాఖ వ్యవసాయం మరియు సహకార శాఖ సంస్థల చట్టం 1956 లోని ప్రత్యేక నిబంధనల ప్రకారం నమోదు చేయబడిన భారతదేశపు ఆత్మకథ వారి ఉత్పత్తి మరియు మా తిని సమకూర్చుట కు వారి సామర్థ్యాన్ని పెంపొందించుటకు రైతుల సమీకరణాలకు అనుగుణంగా తయారు చేయవలసిన సరైన సంస్థాగత రూపంగా గుర్తించారు మద్దతు శిక్షణ అవసరాలు పరిశోధన మరియు నాలెడ్జ్ నిర్వహణ కోసం ఒక విండో గా వ్యవహరించడానికి నియమించబడిన ఏజెన్సీగా వ్యవసాయ మరియు సహకార శాఖ పెట్టుబడి సాంకేతికత మరియు మార్కెట్లు ఎస్ ఎఫ్ ఎస్ సి రాష్ట్ర ప్రభుత్వాలకు పి ఓ ఎస్ మరియు ఎఫ్ పి ఓ ప్రోత్సాహం మరియు అభివృద్ధిలో నిజమైన ఇతర సంస్థలకు అన్ని రౌండ్ల మద్దతును అందిస్తుంది.
ఎఫ్ పి ఓ లకు తమ మూలధనాన్ని పురోగమిస్తూ ఎస్ ఎఫ్ ఏ సి 2014 జనవరి 1న కొత్త సర్ పథకం ఈక్విటీ గ్రౌండ్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ ఫర్ ఫార్మర్స్ కంపెనీస్ 8 ను ప్రారంభించింది ఈ పథకంలో భాగాలు ఉన్నాయి
1)ఈక్విటీ గ్రౌండ్ స్కీం :-
ప్రతి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ సంస్థకు ఇచ్చిన ఈక్విటీ సభ 10 లక్షలు మంజూరు ఇవ్వబడుతుంది ఇది pc యొక్క ఈక్విటీ పరుస్తుంది మరియు పని రాజధానిని పెంచడానికి ఆర్థిక సంస్థలను చేరుకోవడానికి ఇది దోహదపడుతుంది.
2)క్రెడిట్ గిర్నార్ టీ ఫండ్:-
సి జి ఎఫ్ అనునది రైతుకు ఉన్న కంపెనీలకు బ్యాంకులకు విస్తరణ రుణాలకు శాతం అందిస్తూ ఇష్టంగా ఒక కోట్లకు మంజూరు చేసింది.
రైతులకు సరైన రుణాలను బ్యాంకు అందించినట్లయితే రైతులు మంచి పంటలను పండించి ప్రకృతి వలన ఎలాంటి పంటకు జరగకుండా ఉంటే రైతులు బ్యాంకు రుణాలను అప్పటికప్పుడు షేర్ చేస్తారు. రియల్ ఫైనాన్స్ మినిస్టర్ 1998 99 బడ్జెట్ సమావేశాలకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క ప్రవేశం గురించి ప్రస్తావించారు ఆటో భారత్ భయం మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకు ఇతర ముఖ్య బ్యాంకులన్నిటికీ తో సంప్రదించి ఒక మోడల్ కిసాన్ క్రెడిట్ మరి చేసింది ఆగస్టు 1998లో అన్ని బ్యాంకులు కిసాన్ క్రెడిట్ కార్డులు ప్రారంభించాయి.
0 కామెంట్‌లు