గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (GST)
వస్తు సేవల పన్ను గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ జిఎస్టి భారతదేశంలో అనేక పనులను ఒకే పనుల్లో విలీనం చేసేలా పన్నుల వ్యవస్థ దాన్ని 122 వ రాజ్యాంగం సవరణ బిల్లు క్రింద రాజ్యాంగ 101 వ సవరణ గా చట్టం 2016 గా ప్రవేశపెట్టారు జి ఎస్ టి కౌన్సిల్ దాని చైర్మన్ కేంద్ర ఆర్థిక మంత్రి అట్లే వస్తు సేవల పన్ను పరిశీలిస్తారు
జిఎస్టి అన్నది భారత దేశ వ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల బదులు వస్తువులు సేవలు తయారీ అమ్మకం పై చూపించనున్న సమగ్రమైన పరోక్ష పన్ను
జీఎస్టీ నమోదిత వ్యాపారాలు తమ వాణిజ్య భాగంగా కొనుగోలు చేసే సాధారణ వస్తువులు జిఎస్టి విలువ మీద పన్ను మినహాయింపు పొందవచ్చు వస్తువులు అన్న విధించే నిర్వహణ బాధ్యత ఏకైక అధికారి వద్ద ఉంటుంది ఎగుమతులు జీరో రేటెడ్ పరిగణిస్తారు పై జిఎస్టి రాణి కస్టమ్స్ డ్యూటీ ని దాని తో పాటు దేశీయ వస్తువులు సేవలకు జిఎస్టి ని విధిస్తారు
భారతదేశంలో పరోక్ష పన్నుల విధానాన్ని సంస్కరించడం లో వస్తూ సేవల పన్ను పెట్టడం ప్రాముఖ్యత కలిగిన పరిణామం ఆంధ్ర రాష్ట్ర పనులను ఏకైక పండుగ రూపొందించడం వల్ల ఒకే పన్ను పడడం సమస్యలను పరిష్కరిస్తుంది కె జాతీయ సాధారణ మార్కెట్ సాధ్యమవుతుంది అందులోని serrulata వల్ల పాలన సులభంగా అవుతున్నాయి వినియోగదారుల కోసం నుంచి వస్తే వస్తువుల మీద మొత్తం పన్ను భారం అంచనాల 30 శాతం వరకు ఉండడం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరిహద్దుల్లో పన్ను చెల్లింపుల గురించి గంటలపాటు నిలుపుదల లేకుండా రవాణా సాగడం పెద్ద ఎత్తున తగ్గుదల వంటి ప్రయోజనాలు లభిస్తాయి
ప్రపంచ వాణిజ్య సంస్థ :-(WTO)
వాణిజ్య సంస్థ అనేది అంతర్జాతీయ వాణిజ్యాన్ని టిఫిన్ చేయడానికి మరియు సరళీకృతం చేయడానికి దాని స్థాపకులు రూపొందించబడిన ఒక అంతర్జాతీయ సంస్థ 1947 లోని ప్రారంభమైన సుంకాలు వాణిజ్యంపై సాధారణ ఒప్పందం కి బదులుగా అధికారికంగా ఒప్పందాన్ని 1995 జనవరి 1 లో ప్రారంభించారు ప్రపంచ వాణిజ్య సంస్థ పాల్గొనే సంస్థల మధ్య వాణిజ్యాన్ని క్రమబద్దీకరిస్తుంది వాణిజ్య ఒప్పందాలను షేర్ చేయడానికి మరియు నిర్మించడానికి ఒక ప్రణాళికను మరియు ప్రభుత్వాల యొక్క ప్రతినిధులను వారి చట్టసభ లచే సంతకం చేసి ఒప్పందాలకు పాల్గొనేవారు కట్టుబడి ఉండేలా చూడటానికి వివాద పరిష్కార విధానాన్ని అందిస్తుంది టి సారించే అధిక సమస్యలను మునుపటి వాణిజ్య నా ల నుండి ఉరుగ్వే రౌండ్ 1986 నుండి 1994 ఉద్భవిస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థ ప్రపంచంలోని అత్యధిక జనాభాను సూచిస్తున్న పేదల సమాన స్థానాలను తెలుగు పరచడానికి 201 లో ప్రారంభించిన పెయింట్ అజెండా దోహా రౌండ్ అని పిలువబడే వాణిజ్య చర్చతో పట్టుదలగా కృషి చేస్తుంది అయితే కల్లోల నుండి రైతులను రక్షించడానికి ఒక ప్రత్యేక సురక్షిత యొక్క ఖచ్చితమైన నియమాలను అయ్యా భారీ ఉత్పత్తుల ఎగుమతి దారులు ఉపాధి రైతులు అధికంగా గల దేహాల మధ్య విభేదం కారణంగా ఆ చర్చ సాధ్యమైంది దోహా రౌండ్ యొక్క భవిష్యత్తు అనిశ్చితంగా మారింది.
WTO ప్రపంచ వాణిజ్యంలో 95 శాతం కంటే ఎక్కువ భాగాన్ని సూచిస్తుంది 152 సభ్యులు మరియు 30 పరిశోధకులను కలిగి ఉంది పలువురు సభ్యత్వాన్ని అభ్యర్థిస్తున్నారు గా సదస్సు డబ్ల్యుటివో నిర్వహించబడుతుంది రెండు సంవత్సరాలకు సమావేశం జరుగుతుంది సదస్సు యొక్క విధాన నిర్ణయాలను అమలు చేసే ఒక సాధారణ మండలి మరియు ఇది నిర్వహణ బాధ్యత ను నిర్వహిస్తుంది మరియు మంత్రి వర్గ సదస్సు ఒక ప్రధాన నిర్వహణాధికారి డబ్ల్యుటివో యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో సెంట్రీ విలియం కార్డు లో ఉంది అందులో ఉంది
జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ బ్యాంకు
రీ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రుణాలు అందించడం అంతగా ముందుకు సాగలేక పోతున్న కారణంగా బ్యాంకింగ్ కమిషన్ 1972 నేషనల్ కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ 1976 మరియు కమిటీ రివ్యూ అరేంజ్మెంట్స్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ కల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 99 శివరామన్ బాలిక సంఘం గారి ఆధ్వర్యంలో ఒక జాతీయ స్థాయి సంస్థను సిఫారసు చేశారు తదనుగుణంగా జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ బుద్ది బ్యాంకు july 12 1982 న ప్రారంభించడం అయినది ఉన్నటువంటి అగ్రికల్చర్ రీ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అగ్రికల్చర్ క్రెడిట్ డిపార్ట్మెంట్ మరియు రూరల్ ప్రాసెసింగ్ సెల్ లను నాబార్డ్ నందు విలీనం చేశారు మరియు భారతీయ రిజర్వు బ్యాంక్ 500 కోట్లతో ఈ నాబార్డు ముంబాయి హెడ్ ఆఫీస్ ను కార్యాలయంగా 17 రీజనల్ ఆఫీస్ లు ఒక్కొక్కటి ఒక్కొక్క ముఖ్య రాష్ట్రాలలో 10 సభ ఆఫీసులు చిన్న రాష్ట్రాలు యూనియన్ 213 జిల్లా కార్యాలయాలతో ప్రారంభించింది.
బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్
మేనేజ్మెంట్ బోర్డులోని డైరెక్టర్లు అందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం భారతీయ రిజర్వు బ్యాంకు ను ప్రేమిస్తుంది నా వార్డు కు సంబంధించిన అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించబడే లా చూడటం ఈ బోర్డు యొక్క బాధ్యత మేనేజ్మెంట్ బోర్డు నందు ఒక చైర్మన్ ఒక మేనేజింగ్ డైరెక్టర్ 13 మంది ఇతర డైరెక్టర్లు రంగం నుంచి ముగ్గురు కమర్షియల్ బ్యాంకు నుంచి భారత ప్రభుత్వం ఇరువురు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రామీణ ఆర్థిక శాస్త్రం గ్రామీణ అభివృద్ధి శాస్త్రంలో నిష్ణాతులు ఉంటారు
ఆర్థిక వనరులు.
అతారైజ్డ్ పైడ్ షేర్ క్యాపిటల్:- ఐదు వందల కోట్ల రూపాయలు
ఈ షుడ్ ఫైండ్ అండ్ క్యాపిటల్:- వంద కోట్ల రూపాయలు
ప్రభుత్వం మరియు ఇతర సంస్థల నుంచి తీసుకొని రుణాలు
ప్రభుత్వము విక్రయించే ల్యాండ్ ల వలన
భారతీయ రిజర్వు బ్యాంకు నుంచి తీసుకునే రుణాలు
రాష్ట్ర ప్రభుత్వాల డిపాజిట్లు
బహుమతులు దానాలు
లక్ష్యాలు
1.దేశంలోనే అత్యుత్తమ ఈ సంస్థ గా అన్ని రకాల రుణాలను వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధికి అందిస్తుంది
2.గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కి సంబంధించిన అన్ని కార్యక్రమాలను ప్రోత్సహించి అమలు చేయడానికి చేస్తుంది
3. ప్రభుత్వం అనుమతి మేరకు ఏదైనా సంస్థకు లేదా వ్యక్తికి కూడా ప్రత్యేక రుణాలను అందిస్తోంది
4. భారతీయ రిజర్వు బ్యాంకు తో మంది సమన్వయంతో పని చేస్తుంటుంది ఇక వ్యవహారాలకు సంబంధించి సలహా సలహా సహకారాలను అందించి ఉంటుంది.
నిర్వహించు పనులు మూడు రకాలు
1. రుణ సంబంధమైన పనులు
2. అభివృద్ధి సంబంధమైన పనులు
3.రెగ్యులేటరీ పనులు.
1. రుణ సంబంధమైన పనులు
1. ప్రతి జిల్లాలో ప్రతి సంవత్సరం అరుణ అవసరాలకు సంబంధించిన ప్రణాళికను తయారు చేస్తుంది.
2. జిల్లా రాష్ట్రానికి సంబంధించిన వార్షిక యాక్షన్ ప్రణాళికలు రూపొందిస్తోంది.
3. తయారు చేసిన ప్రణాళికను అమలు జరిగేలా చేస్తుంది.
4. తన క్రింద ఉన్నటువంటి ప్రతి బ్యాంకు కూడా ఉత్పత్తి ప్రియా విక్రయాలు పెట్టుబడి సంబంధించిన రుణాలు అందించడంలో పాటించవలసిన సలహాలు సూచనలు చేస్తుంది.
5. వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధికి చేపట్టే అన్ని రకాల ఈ సంస్థకు శిల్పా మధ్యగల రుణాలను అందిస్తోంది
2. అభివృద్ధికి సంబంధమైన పనులు.
1. సహకార బ్యాంకులు గ్రామీణ బ్యాంకులు ఇంకా ఇతర కమర్షియల్ బ్యాంకులు మరియు వ్యవస్థాపన పనితీరులో అన్ని విధములుగా మెరుగ్గా ఉండటం అవసరమైన అన్ని చర్యలను చేపడుతుంది.
2. వ్యవసాయ పరిశోధన గ్రామీణ అభివృద్ధి కొరకు ఒక పండును ఏర్పాటు చేస్తుంది.
3. ప్రాంతాల్లో నెలకొల్పే వ్యవసాయాధారిత చిన్న సంస్థల కొరకు అగ్రికల్చర్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేసింది.
4. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సంస్థలకు ప్రోత్సాహం రుణాలను అందించడం కొరకు రూరల్ సన్ కార్పస్ ఫండ్ ను ఏర్పాటు చేసింది
5. నేను బ్యాంకు కు సంబంధించి నూతన విధానాలను కనుగొనే పరిశోధన సర్వేలు సహాయం చేయుటకు క్రెడిట్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ ఏర్పాటు చేసింది.
6. స్వయం సహాయక బృందాలను బ్యాంకులకు జత చేసి బ్యాంకులకు స్వయం సహాయక బృందాలకు రుణాలు అందిస్తున్నాయి.
ఇంగ్లీష్ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధికి సంబంధించి అత్యున్నత బ్యాంకుగా సహకార మరియు గ్రామీణ బ్యాంకుల పని తీరును నియంత్రించి కార్యాలయాల్లో భారతీయ రిజర్వు బ్యాంకు లో కలిసి పని చేస్తుంది.
1. రెగ్యులేషన్ చట్టం 1949 ఈయన మరియు సహకార బ్యాంకులకు తనిఖీ చేసి అవి డిపాజిటర్ల మూలధనాన్ని కలిసి పని చేస్తున్నాయా లేవా అని బేరీజు వేస్తుంది
2. ఏదైనా గ్రామీణ బ్యాంకు లేదా సహకార బ్యాంకు నూతన బ్రాంచ్ ని తెరవలేని అన్న భారతీయ రిజర్వు బ్యాంకు నాబార్డు సిఫారసు చేయవలసిన ఉంటుంది.
3. ప్రియ మరియు జిల్లాస్థాయి సహకార బ్యాంకులు వాటి లిమిటెడ్ లను మించి సహాయం చేయవలెనన్న నాబార్డు అనుమతి తీసుకోవలెను.
స్వయం సహాయక బృందాలు
స్వయం సహాయక బృందంలో ఒకేరకమైన ఆర్థిక స్థితిగతులు ఉన్నటువంటి బీదవారు ఈ దిగువ లక్షణాలు ఒక బృందం గా ఏర్పడతారు
1. చిన్న ముత్యాలతో పొదుపు చేయుట
2. అందరూ సమత పూర్వకంగా ఒక ఫండ్ ఏర్పాటు చేసుకొనుట
3. ఆ ఫండ్ ద్వారా వారి అత్యవసరాలు తీర్చుకొనుటకు.
4. అందరూ కలిసి నిర్ణయాలు తీసుకొనుట కు
5. ఒకవేళ బృందంలోని మెంబర్ల మధ్య ఏవైనా తగాదాలు వస్తే అందరూ కూర్చొని చర్చించుకొని పరిష్కరించుకునేందుకు.
6. బృందం నిర్ణయించిన మార్కెట్లోని వడ్డీ రేటుకు ఇతర మీ రుణాలు అందించుట కొరకు.
స్వయం సహాయక బృందం అనునది ఒక లక్ష్యాన్ని సాధించుట కొరకు సాంఘికంగా ఆర్థికంగా మరియు పరంగా కూడా ఒకే రకమైన కలిగినటువంటి వారు వాలంటరీగా ఏర్పాటు చేసుకుని ఒక అసోసియేషన్ ఈ అసోసియేషన్ సభ్యులందరి కొరకు పని చేస్తుంది.
THANKS FOR VISITING
0 కామెంట్‌లు