కీటకనాశినుల ప్రాముఖ్యత
రకాల పంటలను ఆశించి నష్ట పరుస్తున్న పురుగులను నివారించడానికి సిఫారసు చేసిన సస్యరక్షణ మందులను వాడాలి మందులను పంటపై పిచికారీ చేయడానికి సరైన పరికరాన్ని ఎంపిక చేసుకోవడం కూడా ప్రధానమైన అంశం అయితే సస్యరక్షణ ఎత్తును బట్టి పైరు లో పురుగులు ఆశించే భాగాలను క్రీడల వృత్తిపై ఆధారపడి ఉంటుంది సమగ్ర సస్యరక్షణ మందుల వాడకం తప్పనిసరి అయిన వాటిని చివరి ఆయుధంగా మాత్రమే ఉపయోగించాలి పిడుగుల ప్రభావం వాటి స్థాయి తెలుసుకోకుండా చల్లితే ప్రతికూల అంశాలు ఏర్పడతాయి నేడు వివిధ వ్యాపార సంస్థలు లక్షల టన్నుల పురుగు మందుల ఉత్పత్తి చేస్తున్నారంటే సస్యరక్షణ లో వాటి ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తోంది
పురుగు మందుల వాడకం నిలువ
1. పురుగు మందులకు సరైన లేబుల్స్ అతికించి చల్లగా పొడిగా ఉండే గదిలో పిల్లలకు అందుబాటులో లేని ప్రదేశంలో తాళం వేసి ఉంచాలి.
2. మందు ద్రావణాన్ని తయారు చేసే ముందు లేబుల్ పైన ఉన్న సమాచారాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాత సరైన కొలతలను ఉపయోగించి నిర్దేశించిన మోతాదుల మందును నీటిని కలపాలి
3. ద్రావణాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ చేతితో కలుపు రాదు
4. మందు మిశ్రమాన్ని తయారు చేసేటప్పుడు గానీ బ్యాంకులో పైన పడకుండా జాగ్రత్త వహించాలి.
5. సరైన వస్త్రాలను ధరించి మందు చల్లాలి శరీరంలోని ఏ భాగం పురుగు మందుకు కాకుండా చూసుకోవాలి.
6. ముందు మిశ్రమాన్ని పిచికారీ చేసేటప్పుడు లేదా పొడి మందును చల్లటి గాలికి ఎదురుగా చెల్లదు
7. పురుగు మందులు పిచికారీ చేసే టప్పుడు తినుబండారాలు తినడం బీడీ సిగరెట్లు తాగటం పొగాకు నమలడం వంటివి చేయరాదు.
8. సస్యరక్షణ పరికరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుని పాడైన భాగాలను మరమ్మతులు చేయించుకోవాలి నోటితో ఊద రాదు
9. మిగిలిన మందు మిశ్రమాన్ని పరికరాలను చెరువుల్లో గాని పొలాల్లో గాని శుభ్రం చేయరాదు అలా చేసే నీరు కలుషితమవుతుంది
10. వాడిన వెంటనే నాశనం చేయాలి లేక భూమిలో ఒక ప్రదేశంలో పాతి పెట్టాలి.
11. పిచికారీ చేసిన వెంటనే స్నానం చేసి పురుగు మందు అవశేషాలు లేకుండా జాగ్రత్త వహించాలి
12. పురుగు మందులు చల్లినా పొలంలోకి ఇతర రైతుల పశువులు రాకుండా ఉండేందుకు వారికి తెలియజేయాలి
పురుగు మందుల సమర్ధ వినియోగంలో మెలుకువలు
1. ఫైలు తొలిదశలో పెరుగుదల విస్తరణ తక్కువగా ఉండడం వల్ల పిచికారీ చేసే పురుగు ముందు వృధా కాకుండా చేతిపంపులు ఉపయోగించి అవసరం మేరకు మాత్రమే పిచికారి చేయాలి పైరు పెరిగి విస్తరించిన దశలో పవర్ స్ప్రేయర్ పిచికారి చేయాలి.
2. మిరప పత్తి కూరగాయలు మొదలగు తామర పురుగులు ఎర్రనల్లి వంటి రసం పీల్చే పురుగులు ఆకుల అడుగుభాగం నుండి రసం పీల్చే వీటి నివారణకు తాకిడికి చర్య గల ఆకుల అడుగు భాగం పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి.
3. మందు నీరు ఆకుల కింద పైభాగము మంచు బిందువుల రూపంలో చాలా సూక్ష్మంగా గుబురుగా మొక్కలలో కి పూత పిందె లపై పడేటట్లు జాగ్రత్తగా పిచికారి చేయాలి నాజిల్ ఎంపిక తో స్ప్రే చేయాలి
4. మందు నీరు పంట మొత్తం ఒకే రకంగా పడటం వెడల్పుగా ఎక్కువ మొక్కల మీద పడటం అవసరం ఇది మనం ఎన్నుకున్న నాజీల పై ఆధారపడి ఉంటుంది
5. కొన్ని పైర్ల ఆకులు సన్నగా ఉంటాయి వాటి మీద మంచు చల్లితే నిలువదు సరిపోతుంది మందు నీళ్లశండోవిట్ లేక టీ పాల్ వంటి పదార్థాలు కలపాలి.
6. కొన్ని పురుగులు మొక్కల మొదలు లో కోశస్థ దశ లో ఉంటాయి మొక్కల మొదళ్ల వద్ద మట్టిలో కార్బరిల్ పొడి మందును పాదుల లో వేసి కలియబెట్టాలి.
7. సాధ్యమైనంతవరకు 2 రకాల పురుగుమందులను కలిపి పిచికారి చేయకూడదు. కలిపినప్పుడు మిశ్రమంలో రసాయన చర్యలు జరిగి మందు ద్రావణం అవుతుంది ఈ విషయంలో వ్యవసాయ నిపుణుల సలహా సలహాలను పాటించి మందులను పిచికారి చేయాలి
8. పురుగుమందుల వినియోగ సామర్థ్యం పెరగాలంటే సాధ్యమైనంతవరకు మందులను ఎండ వేడి తగ్గాక సాయంత్రం సమయంలో గాలి వీచే దిశగా పిచికారి చేయాలి ఆ సమయంలో తీసుకోవడం వల్ల పురుగు మందు ఆకుల లోపలి భాగాలకు చొచ్చుకొని పోయి మొత్తం మందుతో విషపూరితం అవుతుంది.
9. అంతేకాకుండా అనేక రకాల లద్దె పురుగులు రాత్రిపూట పంట నశించి నష్టాన్ని కలుగజేస్తాయి కా ఆ సమయంలో వేల పిచికారీ చేస్తే పురుగుమందులు బైసన్ వద్ద వంతంగా పనిచేయును మధ్యాహ్నం వేళ పిచికారి చేస్తే మందు ఆవిరి రూపంలో మరి త్వరగా ఆవిరిగా మారి ప్రభావాన్ని కోల్పోయే అవకాశం ఉంది.
10. మందు ద్రావణం శరీరానికి తగలకుండా నిండుగా ముక్కుకు పలుచని గుడ్డ చేతులకు తొడుగులను కళ్ళజోడు తప్పనిసరిగా ధరించాలి.
11. పిచికారీ చేయడానికి ముందు కలిపే నీటి ఎంపిక కూడా ఎంతో ముఖ్యం పిచికారీ మురుగు మట్టి కలిసిన కుళ్ళిన ఆకులు మక్కీకి కలిపిన నీరు ఉప్పు నీరు వాడకూడదు. తేటగా ఉన్న మంచి నీటిని వాడితే మంచి ఫలితాలు వచ్చును.
12. రైతులు ప్రతిసారి లైసెన్సు పొందిన దుకాణాల నుంచి మాత్రమే మందులను కొనుగోలు చేయాలి.
సస్యరక్షణ మందులు ముఖ్యంగా రెండు రకాలుగా పనిచేస్తాయి
1. అత్యంత వేగంగా పని చేసేవి
2. నిదానంగా పని చేసేవ
ఈ మందులు మానవ శరీరంలోకి మూడు పద్ధతుల్లో ప్రవేశించి అనారోగ్యాన్ని కలిగిస్తాయి.
1. చర్మానికి మందు తాగడం ద్వారా శరీరంలోకి ప్రవేశించే టం వల్ల
2. మందు విషపు ఆవులను లోపలికి పీల్చుకోవడం వల్ల
3. నోటి ద్వారా ఆహార నాళం నుంచి అంటే కలుషిత ఆహారం లేదా పురుగుమందు ను తాగుట తినడం వల్ల లోపలికి ప్రవేశించడం ద్వారా
పై మూడింటిలో చివరి పద్ధతి ద్వారా ప్రవేశించిన పురుగు మందు ప్రమాదకరమైనది దీనిని కిలో గ్రామ్స్ లో చూపిస్తారు ఒక కిలో బరువు గల జంతువును చంపడానికి అవసరమయ్యే మందు పరిమాణాన్ని కొలబద్దగా తీసుకుని నిర్ణయిస్తారు మందు ను వివిధ పరిమాణాల్లో జంతువులపై చర్మం నోటిద్వారా విషపు ఆ వీరులను పట్టించడంవల్ల ఏ పరిమాణం వద్ద 50% జంతువులు చనిపోతాయి పరిమాణాన్ని లిథల్ డోస్-50 నిర్ణయిస్తారు ఒకే రకమైన మందు వివిధ రకాల జంతువుల పై వేర్వేరు ప్రభావాలను కలుగజేస్తుంది వాటి ld50 విలువల్లో కూడా తేలుతూ ఉంటాయి ఇందుకు ముఖ్యకారణం సస్యరక్షణ మందులు నిర్దేశిత విష ప్రభావాన్ని కలిగి ఉండటమే తీవ్రతను బట్టి సస్యరక్షణ మందులను నాలుగు రకాలుగా విభజించవచ్చు
1. అత్యంత విషపూరితం
2. ఎక్కువ విషపూరితం
3. సాధారణ విషపూరితం
4. తక్కువ విషపూరితం
రైతాంగానికి అర్థమయ్యేలా ఉండేందుకు గాను మందులు దారులు ఆయా మందుల విషయం తీవ్రతను భారత ప్రభుత్వం నిర్దేశించిన రంగులను తమ ఉత్పత్తులపై ముద్రిస్తారు ఈ గుర్తులను డైమండ్ ఆకారంలో సస్యరక్షణ మందుల పై ఉన్న లేబుల్ మొత్తం విస్తీర్ణంలో 165 వ వంతు కంటే తక్కువ ఉందా ముఖ్యమైన ప్రదేశం లో ముద్రించిన ఉంటుంది మందు విష తీవ్రతనుబట్టి డైమండ్ లో రంగులను నిర్ణయిస్తారు అందుకు నాలుగు రకాల రంగులను నిర్దేశించారు.
కీటకనాశిని లో ప్రాముఖ్యత
వివిధ రకాల పంటలను ఆశించి నష్ట పరుస్తున్న పురుగులను తెగుళ్ళను నివారించడానికి సిఫారసు చేసిన సస్యరక్షణ మందులను వాడుకోవాలి. అయితే ఈ పురుగుమందులను పంటపై పిచికారీ చేయడానికి సరైన పరికరాన్ని ఎంపిక చేసుకోవడం కూడా ఒక ప్రధానమైన అంశం సస్యరక్షణ పరికరం ఎంపిక పైరు రకం ఎత్తు తుని బట్టి పైరులో లో పురుగులు ఆశించే భాగాలు చీడపీడల ఉధృతి పై ఆధారపడి ఉంటుంది సమగ్ర సస్యరక్షణ లో మందుల వాడకం తప్పనిసరి అయినా ఆయుధంగా మాత్రమే ఉపయోగించాలి పురుగు మందుల స్వభావం తెలుసుకోకుండా చల్లితే ప్రతికూలత ఉంది నేడు వివిధ వ్యాపార సంస్థలు లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తున్నారంటే సస్యరక్షణ వాటి ప్రాముఖ్యత ఏమిటో తెలుస్తుంది.
సమగ్ర సస్యరక్షణ
ప్రకృతిలో ఒకవైపు నష్టపరిచే చీడపురుగు ఉధృతి చెందుతుంటే మరోవైపు వాటిని రక్షించే బదనిక పురుగులు కూడా వృద్ధి చెంది సహజసిద్ధంగా హాని చేసే మేలు చేసే ఉంది ఈ సమతుల్యాన్ని మానవుడు నిత్యం ప్రయత్నించాలి అలా కాకుండా తన స్వార్థం కోసం ప్రకృతిలోని సమతుల్యాన్ని చేసినచో అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది అధికార ఉత్పత్తికి హైబ్రిడ్ రకాలను ఎన్నో ఫైళ్లలో రూపొందించి సాగు చేస్తూ ఉన్నారు అధిక దిగుబడి వంగడాలు హైబ్రిడ్ వంగడాల కు ఎక్కువ మొత్తంలో ఎరువులు వాడుతున్నారు దేశవాళీ రకాలు అధిక దిగుబడిని నష్టాన్ని అరికట్టడానికి మనం చేస్తున్న ప్రయత్నంలో కీటక సంహారం మందులు ప్రాధాన్యత వహిస్తుంది రైతాంగాన్ని ఎక్కువగా ఆకర్షిస్తుంది.
అనేక రకాల పురుగుమందులు అంగడిలో ఉండటం వాటి కొనగలిగిన ఆర్థికవనరులు ఎక్కువ మంది రైతాంగానికి లభ్యమవటం తక్కువ కాలంలో ఎక్కువ విస్తీర్ణంలో ఇలాంటి కారణాల వల్ల పురుగుల మందుల వాడకం పొందింది పంట పంట పండిస్తున్న రైతులు విషపూరితం మందులను విచక్షణా రహితంగా అవసరానికి మించి వాడటం జరుగుతుంది మొదటి మొదటిది అది వాతావరణ కలుషితం మనం పీల్చే గాలి త్రాగే నీరు భుజించే ఆహారం విషపూరితమైన మానవుల వాటి మనుగడకు ముప్పు ఏర్పడుతుంది ఓ మోతాదులో వాడుతూ సరైన మోతాదు పాటించకపోతే విషాన్ని గల శక్తిని పెంపొందించు ఉంటాయి పైరుకు నష్టపరిచే శనగపచ్చ పురుగు పురుగు కొన్ని రకాల మందులను నిగ్రహ శక్తిని పెంచుకొని మానవుని కాత్తరు చేయలేదు అన్నది అందరికీ తెలిసిన విషయమే. పరాన్న బుక్కులను విషపూరిత రసాయనాలు అతి సున్నా సంగా సంహరిస్తాయి దీనితో ప్రకృతిలో ఉన్న సహజ నిరోధక శక్తి క్షీణించి చీడపురుగులు విజృంభిస్తాయి
తాత్కాలికంగా అధిక దిగుబడులు మందుల వాడకం వల్ల పంపించినా పైన పేర్కొన్న దుష్ఫలితాల వల్ల భవిష్యత్తులో కొన్నాళ్లకు ఫైర్ లో ఉత్పత్తి తీవ్రంగా పడిపోతుంది ఎన్నికలు తుడుచుకొని పోయి క్రమేపీ నశించి కొత్తరకాల చీడపురుగులు తలెత్తి మనలను మానసిక ఆందోళనకు గురి చేస్తాయి
0 కామెంట్‌లు