AP History Quiz in Telugu| groups practice Bits

                  


1/10
రాయలసీమ మహాసభలు ఏర్పాటు చేయాలని ఏ ఆంధ్రమహాసభ లో తీర్మానం చేశారు?
1913 బాపట్ల
1931మద్రాస్
1928 నంద్యాల
1917 నెల్లూరు
2/10
కడప కోటిరెడ్డి ఎన్ని ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించాడు?
1
2
3
4
5
3/10
1937 ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎవరు
అనంతశయనం అయ్యంగార్
సర్వేపల్లి రాధాకృష్ణ
కడప కోటిరెడ్డి
టంగుటూరి ప్రకాశం పంతులు
4/10
ఆంధ్ర రాష్ట్ర తీర్మానం ఏ ఆంధ్రమహాసభలో ఆమోదించబడింది?
1913
1916
1914
1915
5/10
1914 ఆంధ్రరాష్ట్ర మహాసభ జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్ర తీర్మానం చేసింది ఎవరు?
మందా సూర్యనారాయణ
న్యాపతి సుబ్బారావు
వివి రాందాస్
ముట్నూరి కృష్ణారావు
6/10
నిడదవోలు సభ ఏ సంవత్సరంలో జరిగింది?
1910
1912
1911
1906
7/10
నిడదవోలు సభ ఎక్కడ జరిగింది?
విజయవాడ
నిడదవోలు
గుంటూరు
విశాఖపట్నం
8/10
నిడదవోలు సభ ఎవరు ఏర్పాటు చేశారు ?
జొన్నవిత్తుల గురునాథం
ఉన్నవ లక్ష్మీనారాయణ
వివి రామదాస్
వింజమూరి భవనాచారి
9/10
1923 ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఎవరు?
సి ఆర్ రెడ్డి
రంగనాథ మొదలియార్
వి వి రామశాస్త్రి
నెమలి పట్టాభిరామారావు
10/10
1923 ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది?
బరంపురం
అనంతపురం
బళ్లారి
నంద్యాల
ఏదీకాదు
Result:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు