INDIAN POLITY TEST SERIES | INDIAN POLITICS GROUPS | FREE DOWNLOAD POLITY MATERIAL

                            


1/10
ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏ సంవత్సరంలో జరిగింది?
1992
1993
1995
1990
2/10
ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 16(4)b క్యారీ ఫార్వర్డ్ రూల్ చేర్చారు?
81
83
82
80
3/10
క్రింది వాటిలో స్వదేశీ లతోపాటు విదేశీయులకు వర్తించే ఆర్టికల్?
15
16
29
21
4/10
క్రిమిలేయర్( సంపన్న వర్గం) పై ఏర్పడిన కమిటీ?
రాజనందన కమిటీ
రాజా సింగ్ కమిటీ
రాజా సాహెబ్ కమిటీ
రోహిణి కమిటీ
5/10
గోలక్నాథ్ కేసు ద్వారా ఏ ఆర్టికల్ ను చేర్చారు?
13(5)
15(4)
13(4)
15(5)
6/10
అంత్తులే వర్సెస్ కేసు 1988 ఈ క్రింది వానిలో దేనికి సంబంధించినది?
రాజ్యాంగ మౌలిక స్వరూపం గురించి వివరించింది
న్యాయ వ్యవస్థ యొక్క రాజ్యం పరిధిని వివరించింది
బీపీ మండల కమిషన్ వివరించింది
రూల్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ గురించి వివరించింది
7/10
ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకు సంబంధించి OBC 27% రిజర్వేషన్ చట్టబద్ధమేనని సమర్ధించిన కేసు ఏది?
అశోక్ కుమార్ టాగూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
టి.దేవదాసన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా
ప్రేమ్ చంద్ గార్గు వర్సెస్ ఎక్సైజ్ కమిషనర్
అజయ్ హసీనా వర్సెస్ ఖాలిద్ మస్జిద్
8/10
ఈ క్రింది వానిలో కేశవానంద భారతి కేసు వివరించిన సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి?
హెచ్ ఆర్ కన్నా
ఎస్ ఎం సిక్రీ
వై.వి చంద్రచూడు
కైలాసనాథ వాంచు
9/10
క్రింది వాటిలో ఏ అంశం రాజ్యం పరిధిలోకి వస్తుంది?
సహకార సంస్థలు
ధర్మాదాయ సంస్థలు
శాసనాలు రూపొందించే సంస్థలు
స్వచ్ఛంద సంస్థలు
10/10
ఈ క్రింది వాటిలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మరియు రక్షక దళారులకు వర్తించని ఆర్టికల్ ఏది?
34
35
29
19
Result:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు