వేరుశనగ -అరచిస్ హైపోజియా
1.వేరు శనగను గ్రౌండ్ నట్, పీ నట్, మనీలా నట్, అనే వివిధ నామాలతో పిలుస్తారు వేరుశనగ శాస్త్రీయ నామం గ్రీకు భాష నుండి వచ్చింది అరా చీస్ అంటే వేరు భాగం భూమి లోపల కాయ తయారవుతుంది.
2. వేరుశనగ పొట్టిగా పెరిగే మొక్క ప్రధమ శాఖలు ఎక్కువగా ఉండి ముఖ్య సూచిక 15 నుండి 40 సెంటి మీటర్లు ఉంటుంది దీనిలో గుత్తి రకాలు తీగ రకాలు ఉన్నాయి తీగ రకాల్లో రెండవ శ్రేణి శాఖలు ఉద్భవించి తీగల రూపాన్ని నేలమీద పాకే స్వభావాన్ని ఇస్తాయి. ఆకులు ఒకదానితో ఒకటి ఎదురుగా ఉండి stipules పొడవుగా ఉండి 4 పత్ర దళాలు ఉంటాయి. పుష్పాలు పచ్చ ఆరెంజ్ రంగులో ఉండి kilogram అండాశయ మీద ఉద్భవిస్తుంది.
3. ఇది స్వపరాగం జరుపుకునే మొక్క ఫలదీకరణం ఏం సమయంలో జరుగుతుంది పూలు ఆకులు మొదల నుంచి ఉద్భవించాయి.
4. ఫలదీకరణం పూర్తయిన తర్వాత పువ్వులు వాడిపోతాయి అండాశయం నుండి కొత్త కండరాలు ఉద్భవించి పొడవాటి కాడ పెరుగును ఇది నేలను తాకి నా దగ్గర బుడగలాగా ఏర్పడుతుంది.
5. దీనిని peg లేద ఊడ అని అంటారు. నేను తాగిన తర్వాత భూమికి సమతలంగా వంగి ఒకటి రెండు మూడు లేక నాలుగు అండలతో కాయలు తయారు అవుతాయి.
6. పంట తయారైనప్పుడు గింజలు కాయలు ఉంటాయి విత్తనము పైపొర గులాబి రంగులో ఉంటుంది.
7. కొన్ని రకాలు ఎరుపు తెలుపు తెల్లని మచ్చలతో ఉంటుంది. ఈ పంటను రారాజుగా నూనెగింజల పంటలు పిలుస్తారు.
8. వేరుశనగ దక్షిణ అమెరికా ఖండం లోని బ్రెజిల్ దేశం లోని మోటో గ్రసాలో జన్మించింది. మనదేశంలో 16వ శతాబ్దంలో ప్రవేశపెట్టారు.
9. వేరుశనగ ప్రాథమికంగా నూనె కోసం సాగు చేస్తారు దీనిని వంట కొరకు వాడతారు.
10. రిఫైన్డ్ నూనె మరియు వనస్పతి నెయ్యి తయారీలో కొంతభాగం ఉపయోగిస్తారు గింజల్లో సుమారు 45 percent నూనె 26% మాంసకృత్తులు ఉంటాయి.
వేరుశనగ పై ఆశించే పురుగులు వాటి నివారణ
వేరుశనగ పై 6 రకాలైన పురుగులు ఆశించి నష్టపరుస్తాయి.
1. ఎర్ర గొంగళి పురుగు.
జూలై మాసం లో పడే వర్షానికి భూమిలో దాగి ఉన్న కోసేస్తా దశ పురుగు నుండి వర్షం పడిన రెండవ రోజు తల్లి పురుగు భూమి నుండి బయటకు వచ్చి గుడ్లు పెట్టాను. పిల్ల గొంగలిపురుగు మొక్కల ఆకులపై నా లేక పంట ఆకులపైన ఆశించి పత్రహరితాన్ని గోకి తింటాయి. పెరిగిన గొంగళి పురుగులు ఆకులను కొరికి తింటాయి పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు గొంగళి పురుగులు గుంపులుగా గుంపులుగా ఉండి ఆకులను తింటూ మధ్య ఈనెలను మరియు రెమ్మలను మొక్క మొదలు మాత్రమే మిగులుతాయి. తద్వారా పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడం.
నివారణ చర్యలు
తొలకరి మాసంలో అనగా ఏప్రిల్ లో పడిన వర్షాలు లోతుగా దుక్కి చేయడం వల్ల పురుగులు కోసేస్తా దశలో బయటికి సూర్యరశ్మికి లేదా చనిపోతాయి. పిల్ల పురుగుల సముదాయాన్ని గమనించి ఏరి నాశనం చేయాలి. గ్రూప్ నుండి పొదిగిన మొదటగా గట్లపై ఉన్న కలుపు మొక్కలను ఆశిస్తాయి ఈ సమయంలోమిథైల్ పరతీయన్ గట్లపై 2% పొడి చల్లాలి. చిన్న పిల్ల పురుగులు పొలంలోకి రాకుండా పొలంలో చుట్టూ లోతుగా నాగలి చాలు వేసి అందులో మిథైల్ పరతియన్ పొడి మందును చల్లాలి. పొలం చుట్టూ అలసంద లేక ఆముదం పంటను ఎర పంటగా వేయాలి . బాగా ఎదిగిన గొంగళి పురుగు నివారణ కొరకు మోనోక్రోటోఫాస్ వన్ పాయింట్ సిక్స్ మిల్లీలీటర్లు లేక డైమిథోయేట్ 2.0 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి
విషపు ఎర తయారీ:- 10 కిలోల తవుడు ఒక కిలో బెల్లం మరియు ఒక లీటరు క్వినల్ పాస్ లేక క్లోరో పై repass మిల్లీలీటర్లు లేక 350 మిల్లీలీటర్లు మీతో మిల్ లను కలిగి ఉండలుగా చేసి సాయంత్రం వేళలో పొలంలో చల్లాలి.
2. పొగాకు లద్దె పురుగు:-
తొలిదశ గొంగళి పురుగులు ఆ మొదటగా ఆకులలో పత్రహరితాన్ని గోకి తింటాయి దీనివలన ఆకులు జల్లెడ గా మారతాయి. పెరిగిన గొంగళి పురుగులు ఆకులను కొరికి తింటాయి ప్రతి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ కు మొత్తం తిని ఈనెలను మాత్రమే మిగిల్చి మొక్కలను మామూలుగా చేస్తాయి పొలం నుండి మరొక పొలానికి వలస పోతాయి. ఈ పురుగులు పగటివేళ మొక్క మొదలు మట్టి గడ్డలు కింద కాళ్ళ కింద దాగి ఉండి రాత్రి వేళల్లో పంట పైకి వచ్చి ఆకులను తింటూ నష్టపరుస్తాయి. ఈ పురుగులు భూమిలో కోశస్థ దశ కు పోతాయి
నివారణ చర్యలు
వేసవిలో దుక్కులు చేయాలి. పంటమార్పిడి పాటించాలి.ఎర పంటగా ఆముదం లేక ప్రొద్దుతిరుగుడు వేయాలి. లింగాకర్షణ బుట్టలను ఒక ఎకరానికి 4 ఏర్పాటుచేసి పురుగు ఉధృతిని గమనించాలి. పక్షి స్థావరాలను ఎకరానికి 15 నుండి 20 ఏర్పాటు చేయాలి . తల్లి పురుగు మరియు గుడ్డు సముదాయాన్ని గమనించిన వెంటనే వేప కషాయం వేప సంబంధిత పురుగుమందులను 50 మిల్లీలీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.3 దశ గొంగళి పురుగును గమనించిన వెంటనే spodoptera npv virus ఒక ఎకరానికి 200 ఎల్ ఈ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. బాగా ఎదిగిన గొంగళి పురుగు నివారణ కొరకు విషయాలను చిన్న ఉండలుగా తయారు చేసి సాయంత్రం వేళల్లో పొలంలో సమానంగా చల్లవలెను
3. ఆకుముడత
గ్రూప్ నుండి బయటికి వచ్చిన గొంగలిపురుగు ఆకుల మధ్య ఈనె వెంబడి కణజాలంలో తొలుచు కుంటూ తింటుంది గాయపరచడం వల్ల మధ్య ఈనె వెంబడి తొలి చిన్న ప్రాంతంలో ఉబ్బి ఉన్న గోధుమ రంగు కలిగిన మచ్చ ఏర్పడుతుంది. దీనిని పెకలించి చూసినట్లయితే మొదటి దశ గొంగళి పురుగు ను గమనించవచ్చు. వారం తర్వాత గొంగళి పురుగులు ఆకు పొరలు నుండి బయటకు వచ్చి ఆకులను మడిచి గూడు చేసి లేదా కొన్ని ఆకులను దగ్గరగా చేర్చి గూడుగా చేసుకొని పత్రహరితాన్ని గోకి తింటాయి. ఈ విధంగా గొంగళి పురుగులు గోకి తినడం వలన ఆకులు మాడి ఎండిపోతాయి మనము దూరం నుండి పొలమును గమనించిన ఎడల మొక్కలు పంట కాళీ పోతున్నట్లుగా కనిపిస్తుంది.
నివారణ చర్యలు
పంట మార్పిడి చేయాలి. సోయాచిక్కుడు తర్వాత వేరుశనగ పంటను పెట్టుకోరాదు. అంతర పంటలుగా కోర్ర లేక సజ్జ 7:1 నిష్పత్తిలో అందులో వేయాలి. ఎకరాకు నాలుగు నుండి ఐదు లింగాకర్షణ బుట్టలను చిట్టితల్లి పురుగుల ఉధృతిని గమనించాలి. పొలంలో పరాన్నజీవులు 50% కన్నా పైగా ఉన్నప్పుడు ఎలాంటి క్రిమిసంహారక మందులు వాడనవసరం లేదు. కొరకు రసాయన పురుగు మందుల క్వినల్ పాస్ 2.0 మిల్లీలీటర్లు. మోనోక్రోటోఫాస్ 2.0 మిల్లీలీటర్లు లేక క్లోరిపైరిఫాస్ టు పాయింట్ జీరో మిల్లీలీటర్లు లేక ఎసిఫేట్ 1.5 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి మొక్కలు బాగా తడిచే విధంగా పిచికారి చేయాలి
4. వేరు పురుగులు
ఈ గుడ్ల నుండి వెలువడిన తెల్లని గొంగలిపురుగు మొదట భూమిలోని సేంద్రీయ పదార్థాన్ని తింటూ జీవిస్తుంది తరువాత భూమిలోని వేర్ల బుడగలు వేళ్లపైన మరియు ఒక్కొక్కసారి కాండములు తొలిచి తింటూ నష్టపరుస్తుంది. ఈ విధంగా నష్టపరిచే వలన పైరు ఎండిపోతుంది పురుగు సోకిన మొక్కలను పీకి నట్లయితే సులువుగా వస్తుంది. ఈ పురుగు భూమిలో ఎక్కువ దూరం ప్రయాణించే లేదు కనుక పక్కన ఉన్న మొక్కలను నష్టపరుస్తుంది కావున మనము దూరం నుండి పొలమును చూసినట్లయితే మొక్కలు సముదాయాలుగా చనిపోవడం గమనించవచ్చు.
నివారణ చర్యలు
వేసవిలో దుక్కులు చేయాలి దీని వలన భూమిలో దాగి ఉన్న గొంగలిపురుగు కోశస్థ దశ మరియు గుడ్లు సూర్యరశ్మికి మరియు పక్షుల బారినపడి చనిపోతాయి. తల్లి పురుగులు కాంతికి ఆకర్షింపబడతాయి కనుక పొలంలో అక్కడక్కడ కాంతి దీపాలను ఏర్పాటు చేసి నాశనం చేయాలి. విత్తన శుద్ధి క్లోరో పై repass 10 మిల్లీలీటర్లు ఒక కేజీ విత్తనానికి పట్టించి. విత్తిన నట్లయితే దాదాపు ముప్పై రోజుల వరకు పురుగు పంటపై ఆశించకుండా కాపాడుకోవచ్చు పంట పై పురుగు ఆశించినట్లు గమనించిన వెంటనే carbofuran 3g గుళికలను 8 నుండి 10 కేజీలు లేకపోతే నాలుగు నుండి ఆరు కేజీలు ఒక ఎకరానికి భూమిలో తేమ ఉన్నప్పుడు మాత్రమే వేయాలి. తర్వాత తల్లి పురుగు ను గట్లపైన లేక పక్కన ఉన్న రేగు తుమ్మ వేప మొదలగు చెట్లపై కార్బరిల్3.0 గ్రాములు లేక క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీ లీటర్లు చెట్లపై పిచికారి చేయాలి. నివారణ చర్యలు అందరూ రైతులు సామూహికంగా చేపట్టాలి. సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ను పాటించాలి.
5. తామర పురుగులు.
ఆకు క్రింది భాగమున గమనించినట్లయితే మెరిసే గోధుమరంగు వర్ణంలో మచ్చలు గమనించవచ్చు తులు వేరుశనగలో మొగుళ్ళు మరియు కాండం కుళ్ళు వైరస్లను వ్యాపింపజేస్తాయి.
నివారణ చర్యలు
ఈ తెగుళ్ళకు తట్టుకునే రకాలైన వేమన, 68808 ఐ సి జి ఎస్ -10
ఐ సి జి ఎస్ 44 వంటి రకాలను సాగు చేయాలి. విత్తన శుద్ధి కొరకు ఇమిడాక్లోప్రిడ్ 2.0 మి.లీ లీటరు ఒక కేజీ విత్తనానికి పట్టించుకోవాలి. పొలము చెట్టు 4 నుండి 6 మేర సల్లగా సజ్జ లేక జొన్నలు మొక్కజొన్న పైరును వేయాలి. కలుపుమొక్కలను పెరిగి నాశనం చేయాలి. మన కొరకు మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లీటర్లు 1.50 మిల్లీలీటర్లు లేక ఇమిడాక్లోప్రిడ్ 0.5 మిల్లీ లీటర్లు లేక ఎసిఫేట్ 1.5 గ్రాములు 2.0 మిల్లీలీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
6. శనగపచ్చ పురుగు
గొంగళి పురుగు ఆకులను తింటుంది అయితే ఎక్కువగా మొగ్గలను పువ్వులను తినడానికి ఇష్టపడతాయి.
నివారణ చర్యలు
ఈ పురుగు ఆశించిన కాండంలో వస్తా కు ఒక బిల్లా సెల్ పాస్ తో పొగబెట్టి బయటకు పోకుండా ఐదు రోజుల వరకు బస్తాల పైన ప్లాస్టిక్ కాగితం తో కప్పి ఉంచి పురుగు నివారించవచ్చును.
0 కామెంట్‌లు