Group-2 test series| History group 4 test series in Telugu| History test series

 

                                       


1/15
ఎవరి నేతృత్వంలో జమిందారీ రద్దు కమిటీ ఏర్పడింది?
అయ్యదేవర కాళేశ్వరరావు
బెజవాడ గోపాల రెడ్డి
ఎన్ జి రంగ
టంగుటూరి ప్రకాశం పంతులు
2/15
1940 వ సంవత్సరం మార్చి నెలలో జరిగిన పలాస అఖిల భారత రైతు మహాసభ ఎవరి అధ్యక్షతన జరిగింది?
స్వామి సహజానంద
హిందూ లాల్ యాగ్నిక్
సోహన్ సింగ్
బంకించంద్ర చటర్జీ
3/15
పలాస రిజర్వ్ ఫారెస్ట్ లో జరిగిన మందా కాల్పులలో మరణించిన మహిళ ఎవరు?
వీర సుబ్బమ్మ
వీర ధర్మ
వీర గున్నమ్మ
ఐలమ్మ
4/15
శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు దేవాలయం ఎక్కడ ఉంది?
గుంటూరు
ప్రకాశం
కృష్ణ
గోదావరి
5/15
ఆంధ్రాలో జమీందారులకు వ్యతిరేకంగా 1920వ సంవత్సరంలో పోరాటం చేయాలని పిలుపునిచ్చిన వారు ఎవరు?
పట్టాభి సీతారామయ్య
ఎన్.జి.రంగా
వెన్నెలకంటి రాఘవయ్య
గాజుల లక్ష్మీనరసింహ శెట్టి
6/15
ఆంధ్ర లో అతి పెద్ద జమిందార్ ఏది?
కాళీపట్నం
విజయనగరం
చల్లపల్లి
నెల్లూరు
7/15
వెంకటగిరి సంస్థానం లో పశువులు గడ్డి మేసే విధానాన్ని ఏమని పిలుస్తారు?
జమీందారీ పద్ధతి
సొంత పద్ధతి
మంచ పద్ధతి
కంచె పద్ధతి
8/15
1928 సంవత్సరంలో రైతు సంఘాలు ఎందుకు అనే కరపత్రాన్ని ఎవరు ప్రచురించారు?
దండు నారాయణ రాజు
ఎన్ జి రంగ
మాగంటి బాపినీడు
పుల్లెల శ్యామ్ సుందర్ రావు
9/15
ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ కూలీ సంఘం ఎప్పుడు స్థాపించబడింది ?
1939
1928
1945
1947
10/15
నెల్లూరు వెంకట రామ నాయుడు ప్రారంభించిన పత్రిక ఏది?
నా దేశం
మా భూమి
జమీన్ రైతు
రైతే రాజు
11/15
ఆంధ్ర రాష్ట్ర జమీందారీ రైతు సంఘం మొదటి సమావేశం జరిగింది?
అనంతపురం
నెల్లూరు
ప్రకాశం
కడప
12/15
నెల్లూరులో జరిగిన జమీందారీ రైతు సంఘం సభ ఎవరి అధ్యక్షతన జరిగింది?
నెల్లూరు వెంకట రామ నాయుడు
వెన్నెలకంటి రాఘవయ్య
ఎన్.జి.రంగా
బచ్చల జగన్నాధ రావు
13/15
వెంకటగిరి జమిందారి లో కుమారరాజాకు వ్యతిరేకంగా జరిగిన అతి ముఖ్యమైన ఉద్యమం ఏది?
పాలెం కోట ఉద్యమ0
పాడు ఉద్యమం
పాతూరలంక ఉద్యమం
అన్నం పాడు ఉద్యమం
14/15
ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం స్థాపనలో కృషి జరిపిన వారు ఎవరు?
ఎన్.జి.రంగా
నరసింహ దేవర సూర్యనారాయణ
మాగంటి బాపినీడు
పైవన్నీ
15/15
జమీందారీ రద్దు చట్టం ఎప్పుడు వచ్చింది?
1932
1947
1949
1946
Result:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు