ఇంటర్మీడియట్ రిజల్ట్స్
2022 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, మరియు సెకండియర్ పరీక్షల యొక్క రిజల్ట్స్ తీసుకునేందుకు ఈ కింద ఉన్న లింక్ ను ఓపెన్ చేసి మీ యొక్క వివరాలను తెలుసుకోండి.
Click Here
2022 ఇంటర్మీడియట్ పరీక్షలు దాదాపు 8.4లక్షల మంది విద్యార్థులు రాశారు వారిలో దాదాపు 5.7 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. అయితే ఈ పరీక్షలకు వివరాలు మనం ఇప్పుడు ఆన్లైన్ లోనే సులువుగా తెలుసుకోవచ్చును. అదేవిధంగా నీ మొబైల్ లో కూడా ఈ పరీక్ష యొక్క వివరాలు తెలుసుకోవచ్చును.
ఈ పరీక్షల వివరాలు తెలుసుకోవాలంటే మొదటగా మీ దగ్గర మీయొక్క హాల్టికెట్ నెంబర్ ఉండాలి. అదేవిధంగా మీరు ఆధార్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు.
రిజల్ట్స్ చెక్ చేసుకునే విధానం
1) మొదటగా మీరు వెబ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత. వెబ్ సైట్ లో ఉన్న ఇంటర్మీడియట్ బోర్డ్ 2022 ఇంటర్మీడియట్ రిజల్ట్స్ పైన క్లిక్ చేయండి.
2)తర్వాత మీకు ఒక డాష్ బోర్డు ఓపెన్ అవుతుంది అక్కడ ఎంటర్ యువర్ హాల్టికెట్ నెంబర్ అని ఉంటుంది.
3) ఆ బాక్స్ పైన ప్రెస్ చేయగానే మీకు notepad ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు మీయొక్క హాల్టికెట్ నెంబర్ ని ఎంటర్ చేసి ఉంచండి.
4) ఆ బాక్స్ పక్కన కానీ, లేదా దాని కింద గాని Ok అనే బటన్ ఉంటుంది దానిపైన ప్రెస్ చేయండి.
5) తర్వాత కింద లైన్లో మీకు మీ రిజల్స్ అనేది కనబడతాయి.
6) దానిని మీరు స్క్రీన్షాట్ తీసుకోవడం లేదా డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి.
హాల్ టికెట్ నెంబర్ మర్చిపోయినట్లు అయితే ఎలా చెక్ చేసుకోవాలి?
1)మొదటగా మీరు మీ హాల్టికెట్ నెంబర్ మరచిపోయినట్లయితే లేదా పోగొట్టుకున్న మీరు మీ యొక్క ఆధార్ ను తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి.
2) పైన చెప్పిన అఫీషియల్ లింకులు ఓపెన్ చేసి ఉంచండి.
3) దానిలో మీకు ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 2022 అని కనబడుతుంది. అయితే మీరు దాని పైన క్లిక్ చేయకుండా. దానిపైనే ఉన్నా 2022 ఇంటర్మీడియట్ అడ్మిట్ కార్డ్స్ అనే లింకు పైన క్లిక్ చేసి ఉంచండి.
4) తర్వాత నీకు ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది ఆ బాక్స్ ను మీరు మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ని ఎంటర్ చేయండి.
5) అలాగే కింద ఇంకో బాక్స్ కనిపిస్తుంది ఆ బాక్స్ లో మీరు మీయొక్క పుట్టిన తేదీని ఎంటర్ చేయండి, పుట్టిన తేదీ అనేది మీరు మీ కాలేజీలో ఏదైతే అఫీషియల్గా ఇచ్చి ఉంటారు అదే ఎంటర్ చేయండి. ఎందుకంటే ఆధార్ కార్డులు తప్పు ఉండే అవకాశం ఉంది.
6) తర్వాత మీరు మీ డేటాఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాతనే దాని పక్కనే ఓకే అనే బటన్ ఉంటుంది చేయండి.
7) మీకు దాని కిందనే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కనబడుతుంది. దానిని మీరు డౌన్లోడ్ చేసుకోవడం. లేదు స్క్రీన్షాట్ తీసుకొని పెట్టుకోవడం చేసుకోండి.
8) తర్వాత ఆ హాల్ టికెట్ నెంబర్ ని పైన చెప్పిన వెబ్సైట్ లింకు ఓపెన్ చేసి దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ బాక్స్ లో మీయొక్క హాల్టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ అక్క రిజల్ట్స్ ను చేసుకోండి.
9) ఈ విధంగా మీరు చాలా సులువుగా మీయొక్క ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మా యొక్క వెబ్సైట్ను ఫాలో అవ్వండి, ఎడ్యుకేషన్ కు సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ ఈ వెబ్సైట్ లో అందించబడును.
ఒకవేళ ఫెయిల్ అయి ఉంటే ఏం చేయాలి?
1) ఒకవేళ మీరు ఫెయిల్ అయి ఉంటే కూడా మీరు మీయొక్క రిజల్ట్స్ చూసుకున్నప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ లో ఫెయిలయ్యారు చూసుకోండి.
2)తర్వాత మీకు రివల్యూషన్ అనే ఆప్షన్ ఇవ్వబడుతుంది దాని యొక్క వివరాలు అందగానే మేము మా వెబ్ సైట్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తాము.
3) ఒకవేళ అలా కూడా చేయొద్దు అనుకుంటే మీకు ఆ సబ్జెక్ట్ ను మళ్లీ రాసుకునేందుకు అవకాశం కల్పిస్తారు దాని యొక్క వివరాలు సమాచారం అందగానే మీకు తెలియజేస్తాం.
మార్కులు తగ్గిన వారికి పెంచుకునే అవకాశం ఉందా?
ఇంటర్మీడియట్లో కొన్ని సబ్జెక్టులలో మార్కులు తగ్గిన వారికి మళ్లీ మార్పులు పెంచుకునేందుకు ఇంటర్మీడియట్ బోర్డ్ ఒక అవకాశం కల్పిస్తుంది.
దీని ద్వారా మీరు నీకు ఏ సబ్జెక్ట్ లో అయితే మార్కులు తగ్గి ఉంటాయో ఆ సబ్జెక్ట్ ను ఇంప్రూమెంట్ అనే ఆప్షన్ ద్వారా మీరు మళ్లీ రావచ్చు. దీని యొక్క సమాచారం అందగానే మీకు తెలియజేస్తాం. దీని ద్వారా మీరు మీయొక్క రిజల్ట్స్ పెంచుకునే అవకాశం ఉంది.
0 కామెంట్‌లు