AP & TS POSTAL RESULTS 2020 | INDIAN POSTAL RESULTS check IN TELugu 2021

 * హలో ఫ్రెండ్స్ ఏపీ పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబ్స్ కోసం అప్లై చేసినవారికి ఒక మంచి శుభవార్త 

* ఆ నోటిఫికేషన్ కి సంబంధించిన జాబ్ రిజల్ట్స్ ను విడుదల చేయటం జరిగింది 

*ఆ రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి అనుకునేవారు కింద లింక్ ఇస్తాను చెక్ చేసుకొండి లేదంటే పిడిఎఫ్ ను కూడా అప్లోడ్ చేస్తా దాని నుంచైనా మీ రిజల్ట్స్ చెక్ చేసుకొండి 


                  Ap postal results link


రిజల్ట్స్ చెక్ చేసుకునే విధానం 


* ముందుగా మీరు పైన ఉన్న లింక్ ను క్లిక్ చేయండి తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది 

Ap postal results


* తర్వార్త  మీరు కింద మీకు రిజల్ట్స్ రెలీజ్డ్ అనే హెడ్ లైన్ కింద మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయ్ . మీకు ఆంధ్రప్రదేశ్ వారు ఐతే ఆంధ్రప్రదేశ్ ను తెలంగాణ వాలు ఐతే  తెలంగాణ  క్లిక్ చేయండి 

*తర్వాత కింది విధంగా ఓపెన్ అవుతుంది 

                  


Ap postal results


* డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి తర్వాత మీకు జాబ్ రిజల్ట్స్ లిస్ట్ డౌన్లోడ్ అవుతుంది 

* తర్వాత మీరు మీ పేరు లేదా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మీ రిజల్ట్స్ లో మీరు సెలెక్ట్ ఆయారేమో చూసుకొండి 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు