పంట నష్ట పరిహారం 2022 | డబ్బులు పడనీ వారు ఎలా చేయండి | PAMTA NASTA PARIHARAM IN TELUGU

             పంట నష్ట పరిహారం

*హలో ఫ్రెండ్స్ ప్రతి రైతు ఖాతాలో ఐదువేల నుండి పదివేల వరకు డబ్బులు జమ కావటం జరిగింది డబ్బులు మధ్యకాలంలో వచ్చిన తుపానుల కారణంగా నష్టపోయిన రైతులకు డబ్బులు వారి అకౌంట్ లలో జమ కావటం జరుగుతుంది . డబ్బులు ఐదు లక్షల డెభై వేల మందికి వారి ఖాతాలలలో అంమౌంట్ జమ అవుటుంది . ఐతే అంమౌంట్ ను చాల పెద్ద మొత్తంలో రైతులకు జనచేయటం జరిగింది . పంట నష్ట పరిహారం కోసం ఐదు వందల ముప్పే నాలుగు కోట్ల రూపాయలను పరాజయాల కోసం వెచ్చించటం జరిగింది . అదే విధంగా వైస్సార్ మిత్ర పథకం ద్వారా వేయి మందికి పైగా మరో ఇరవై తొమిది కోట్ల రూపాయలను ఇవ్వబోతునది మన వైస్సార్ గవర్నమెంట్

*మీకు పంట నష్ట పరిహారం పడిందో లేదో తెలుసుకోవడానికి మీరు కింది లింక్ పై క్లిక్ చేసి మీరు అకౌంట్ లో డబ్బులు జమ ఇందో లేదో ఈజీగా చెక్ చేసుకొండి.

చెక్ చేసుకొనే పద్ధతి  


STATUS CHECH LINK   ( CLICK HERE)                                                              

1)  ముందుగా మీరు ఫై లింక్ క్లిక్ చేయండి

 2)తర్వాత మీరు మీ ఆధార్ కార్డు నెంబర్ ని ఆబాక్స్ లో ఎంటర్ చేయండి.

3) తరువాత మీరు కన్ఫర్మ్ బటన్ పైన క్లిక్ చేసి మీ అంమౌంట్ ని చెక్ చేసుకొండి

డబ్బులు పాడనీ వారు ఇలా చేయండి

ఒకవేళ మీకు రైతు భరోసా పంట నష్ట పరిహారం పడకపోతే మీరు కింది విధంగా చేయండి.

ముందుగా మీరు మీ సచివాలయంకి వెళ్లి అగ్రికల్చర్ అసిస్టెంట్ ను కలిసి మీ పొలానికి క్రాప్ చేసాడేమో కనుకొండి . అలాగే మీరు ఒకసారి వాల దగ్గర కూడా మీరు పంట నష్ట పరిహారం చెక్ చేసుకొండి

 

పంట నష్ట పరిహారం అంటే ఏమిటి?

 

పంట నష్ట పరిహారం అనేది రైతులకు ఒక అండ దాని వలన చాల వరకు రైతుల ఆత్మా హత్యలను తాగించవచ్చు ఆలాగే మీరు మీరు మీ యొక్క పంట నష్టాన్ని కచ్చితంగా పొందండి . ప్రభుత్వం ఇచ్చే kon మొత్తం డబ్బులైనా మీకు ఉపయోగ పడుతుంది

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు