జగనన్న విద్యా దీవెన | jagananna vidya deevena updates in telugu

 

                      జగనన్న విద్యా దీవెన

జగనన్న విద్యా దీవెన updates


నేను విన్నాను.. నేను ఉన్నాను...

ప్రియమైన అక్య / చెల్లెమ్ముకు

'విద్యా దీవెన' పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుకున్న ప్రతి తల్లికీ నా హృదయపూర్వక నమస్కారాలు, మరియు అభినందనలు. ఉన్నత చదువులు చదువుతున్న మీ పిల్లలకు నా శుభాభినందనలు, ఆశీస్సులు

 

తల్లిదండ్రులైనా పిల్లలకు ఇవ్వగలిగే తరగని అస్తి చదువు మాత్రమే. మంచి చదువులు చదివించడం ద్వారానే కుటుంబాల్లో జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. పిల్లలు పెద్ద చదువులు చదువుకుంటేనే కుటుంబాలు

 

పేదరికం నుంచి బయటపడతాయి. తమ పిల్లలను దాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్లర్ల వంటి పెద్ద దువులు చదివించాలని ప్రతి తల్లీ, తండ్రీ కోరుకుంటారు. పేదరికం అన్నది మంచి చదువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆటంకం కారాదు. తము సంపాదనలో అధిక మొత్తాన్ని పిల్లల చదువుల కోసమే ఖర్చు చేస్తున్నామని, ఆర్థికంగా చితికిపోతున్నామని, పెద్ద కాలేజీలలో చదివించలేకపోతున్నామంటూ నా 3,648 కి.మీ పాదయాత్రలో ఎంతో మంది తల్లులు నా దృష్పికి తీపుకువచ్చారు. వారి ఆవేదన, కష్టం చూశాక వారి కోసం మన ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకొంది. దేశంలో ఎక్కడా లేని విధంగా పెడ్డ చదువుల పూర్తి భారాన్ని మన ప్రభుత్వం తీసుకొంది. పేదలకు అందని పెద్ద చదువుల్ని పేదల హూక్కుగా మార్చాలన్న గట్టి సంకల్పంతో... ప్రభుత్వం అడుగులు ముందుకేసింది. విద్యాదీవెన పథకం ద్వారా పిల్లల ఫీజుల భారాన్ని మన ప్రభుత్వమే పూర్తిగా స్వీకరిస్కోంది.జగనన్న విద్యా దీవెన

 

మన ప్రభుత్వం రాకముందు వరుకు ఉన్న విధానంలో ఫీజు రీయింబర్స్ మెంట్ కింద కొంతే చెల్లించేవారు.

 

ఇదికూడా సమయానికి చెల్లించకుండా భారీగా బకాయిలు పెట్టారు. అప్పటి ప్రభుత్వం కట్టగా మిగతా ఫీజు ఎంతైతే ఉందో, అదంతా మీరే కట్టుకోండి అని భారాన్ని తల్లిదండ్రుల మీద వేశారు. తమ వాటాగా చెల్లించాల్సిన డబ్బు కోసం తల్లిదండ్రులు అప్పులపాలు కావటాన్ని, అస్తులు అమ్ముకోవటాన్ని నేను నా కళ్ళారా నా పాదయాత్రలో చూశాను. ఇప్పుడు తల్లిదంద్రులకు అలాంటి కష్టాలుపడాల్పిన అవసరం లేదు, కాలేజీ ఫీజు ఎంత్తైనా మొత్తం ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుందన్న మాటకు కట్టుబడి ఏడాది పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ను కాలేజీలకు చెల్లించడం జరిగినది. ఇందుకోసం మన ప్రభుత్వం.. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 2018-19 సంవత్పరానికి సంబంధించి ఏకంగగా రూ. 1880 కోట్ను ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కింద విడుదల చేయటం జరిగింది. అంతేకాదు 2019-20 విద్యాసంవత్సరం,

జగనన్న విద్యా దీవెన అంటే ఈ ఏడాది మార్చి 31 వరకూ ఉన్న నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన పూర్తి మొత్తాన్ని కూడా విడుదలచేస్తున్నాం. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు, ముగుస్తున్న ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఏకకాలంలో రూ. 4వేల కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదలచేయదం గతంలో ఎన్నడూ జరగలేదన్న విషయాన్ని మరోసారి మీకు తెలియజేస్తున్నాను.

 

గడిచిన సంవత్సరాలలో అద్మిషన్ తీసుకొని పై తరగతులు చదువుతున్న విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని మన ప్రభుత్వం వర్తింప చేసింది. 2019-20 సంవత్సరంలో మీరు ఏదైనా కాలేజీకి ఎంతైనా

 

ఫ్ీజు లేదా స్పెషల్ ఫీజు చెల్లించి ఉంటే... ఆ మెత్తాన్ని కాలేజీలు ఏప్రియల్ నెలఖరులోగా పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేయాలి. కాలేజీలకు చె్లించాల్ి కాయన్న ప్రభ్ం చల్లించి కాట్టి, తల్లిం్రులు కట్టిన ్యతయాం మొత్తాన్ని కాలేజీ యాజమాన్యాలు వారికి తిరిగి చెల్లించాలి. అలా ఆ మొత్తాన్ని మీకు మీ కాలేజీ యాజమాన్యం చెల్లించనట్లయితే, ఆ దబ్బు వాపసు ఇవ్వాల్సిందిగా ముందుగా వారిని అడగండి. ఇవ్వనిపక్షంలో మీరు 1902 నంబర్కు ఫోస్ చేసి ప్రభుత్వానికి తెలియజేయండి.

 

ఇదే కాకుండా 2018-19,2019-20 సంవత్సరాలలో రూ.35 వేల ఫీజు మాత్రమే ఉన్న కాలేజీలకు మీరు ఏదైనా ఫీజు చెల్లించి ఉంటే, ఆ వ్యత్యాసాన్ని కూడా వాపసు తీసుకోండి. ఈ విషయంలో వారి నుంచి సరైన సమాచారం రాని పక్షంలో పై నెంబరుకు ఫోన్ చేయండి.

 

మరొక ముఖ్యమైన విషయం పైన చెప్పినట్లు, రాబోయే విద్యాసంవత్సరం, 2020-21 నుంచి ఫీజు

 జగనన్న విద్యా దీవెన

రీయింబర్స్మెంట్ కాలేజీ భాతాలోకి కాకుండా నేరుగా విద్యారి తల్లి ఖాతాలో జమ చేయబడుతుంది. ఇలా ఏడాదికి నాలుగు

 

దఫాల్లో మూడు నెలలకు ఒకసారి చొప్పున తల్లి ఖాతాలో ఫీజు జమచేయటం జరుగుతుంది. దాదాపు రాష్రంలో 12లక్షల

 

తల్లుల ఖాతాలో ఈ మొత్తాన్ని జమచేయడం జరుగుతుంది. ఇలా నాలుగు దఫాల్లో జమచేయటం ద్వారా పిల్లలు చదువుతున్న

 

కాలేీలకు తల్లిదండ్రులు వె్ళి ఆ ఫీజులు కట్టాల్సి ఉంటుంది కాబ్లి, కాలేజీ పరిస్థితుల గురించి, అక్కడ పిల్ల బాగోగుల గురించి వారు తెలుసుకొని, పరిష్మారం కాని సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ప్రభుత్వం దృష్టికి 1902 నంబరుకు ఫోన్ ద్వారా తెలిపితే ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యల పి్ాినిక కృషి చేస్తుంది.

 జగనన్న విద్యా దీవెన

మీ పిల్లలకు చెప్పండి. అన్న వచ్చాడు. పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడమే కాకుందా ప్రతి పేద విద్యార్థికి 'వసతిదీవెన' కింద సంవత్సరానికి రూ. 20వేల వరకు రెండు విడతలుగా చెల్లిస్తున్నాడని' చక్కగా మీ పిల్లకు చువులు చెప్పించేందుకు వారి ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసేందుకు, తద్వారా ఉత్రమ సమాజాన్ని నిర్మించేందుకు మీ అందరి సహకారం కోరుతూ....

 

మీ ఆత్మీయ బంధువు నయస్ జగస్.

 

వైరయస్. జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు