APPSC / TSPSC BEST PHYSICS BOOK
TRT (DSC), TET, SA, SGT, Groups, ఉపాధ్యాయ మరియు
TSPSC & APPSC
నిర్వహించే అన్నిరకముల
పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఫిజికల్ సైన్స్ మరియు
సెన్స్ & టెక్నాలజీలపై ప్రామాజిక
సమాచారాన్ని అందించాలనే ఉన్నత ఆశయంతో సిలబస్లోని
అన్ని అంశాలను కవర్ చేస్తూ,
ఈ పుస్కం రాయడానికి
శ్రీకారం చుట్టడం జరిగింది. ఉద్యోగార్థుల
ప్రయోజనాలను ఆశించి భౌతిక, రసాయన
శాస్త్రాలు మరియు సైన్స్ & టెక్నాలజీలోని
ప్రతి విభాగాన్ని అప్డేట్ చేసి ప్రతి
అభ్యర్థికి ఉపయోగపడే విధంగా ఈ పుస్తకం
రూపొందించడం జరిగింది.
అనంతమైన
విశ్వజ్ఞానాన్ని శోధించి మీకు అందించిన
పుస్తకం ఇది. ఇందులో ప్రతి
పదం జ్ఞానబిందువు ప్రతి పేజి అమూల్యం.
ఉపాధ్యాయునిగా నేను గడించిన అనుభవంతో
మీకు సులభంగా జ్ఞాపకం ఉండే
విధంగా సబ్జెక్లును విశదీకరించాను. సిలబస్లో పొందుపరచిన విధంగా అన్ని అంశాలను
పూర్తి సమాచారంతో ఇవ్వడం జరిగింది. ఇందులో
సమాచారం మీ మేధస్సును మరింత
మెరుగు పరుస్తుందని, మీ ప్రయత్తానికి గెలుపు
బాటను వేయగలదని ఆశిస్తున్నాము
ఈ పుస్తక రచనలో నన్ను
వెన్నుతట్టి ప్రోత్సహించిన నా కుటుంబ సభ్యులకు,
మిత్రులకు, శ్రేయాభిలాషులకు, అందరికి కృతజ్ఞతలు. పుస్తక
రచనలో వీలైనన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ముద్రణా లోపాలు కానీ
ఉన్నట్లయితే మాకు తెలియజేస్తే మా
తదుపరి ముద్రణలో సవరించుకుంటామని తెలియజేస్తున్నాము.
సమగ్ర సమాచారంతో రూపొందించిన ఈ పుస్తకం మిమ్ములను
పోటీ పరీక్షలలో విజేతలుగా నిలుపుతుందని ఆశిస్తూ...
సదా మీ విజయాన్ని
ఆకాంక్షించే,
శీలం దేవేందర్ రెడ్డి
ఈ పుస్తకాన్ని తీసుకుని మీ ప్రిపరేషన్ ని కొనసాగించండి
ప్రచురించినది:
శ్రీ విశిష్ట ప్రచురణలు
దిల్సుఖ్ నగర్, హైదరాబాద్.
0 కామెంట్‌లు