![]() |
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంసెట్ బి ఫార్మసీ మరియు ఫార్ముడి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్ లను విడుదల చేయడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలు.
రిజిస్ట్రేషన్ తేదీలు
Mpc Stream : నవంబర్ 29 నుండి డిసెంబర్ 1
Bipc Stream : నవంబర్ 30 నుండి డిసెంబర్ 5
వెబ్ ఆప్షన్ తేదీలు
Mpc Stream : నవంబర్ 29 నుండి డిసెంబర్ 1
Bipc Stream : డిసెంబర్ 3 నుండి 7
సీట్ల కేటాయింపు
MPc వారికి డిసెంబర్ 4వ తేదీన
Bipcవారికి డిసెంబర్ 11వ తేదీన
కావలసిన డాక్యుమెంట్లు
ఆధార్ కార్డు
రేషన్ కార్డు
క్యాస్ట్ సర్టిఫికెట్
ఇన్కమ్ సర్టిఫికెట్
ఆరు నుండి పదవ తరగతి వరకు స్టడీ
ఇంటర్మీడియట్ టి సి
ఇంటర్మీడియట్ స్టడీ
పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
0 కామెంట్‌లు