AP EAMCET RESULTS DOWNLOAD | EAMCET RESULTS LIVE UPDATE | EAMCET RESULTS CHECK

  • 2024లో జరిపిన ఎంసెట్ ఫలితాలు ఈరోజు విడుదల చేయడం జరిగింది. 
                       

  • ఎంసెట్ ఫలితాలు ఎవరైతే ఫార్మసీ మరియు ఇంజనీరింగ్ చదువుల కొరకు వెళ్లాలనుకుంటున్నారో వారైతే అప్లై చేయడం జరిగింది.
  • ఈ రిజల్ట్స్ లో మినిమం ఉత్తీర్ణత మార్కులు 43 గా కేటాయించడం జరిగింది.
  • అలాగే పరీక్షలో ఇటువంటి నెగిటివ్ మాటలు అయితే లేకుండా ఉండడం జరిగింది. 
  • ఈ మొత్తం పరీక్షను 160 మార్కులకు కేటాయించారు. 
  • ఈ 160 మార్కులను నాలుగు కేటగిరీలుగా విభజించి ప్రతి క్యాటగిరికి 40 మార్కుల చొప్పున మార్కులు  నిర్దేశించారు.
  • మీరు రిజల్ట్స్ చూసుకోవడం కొరకు మీరు మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ అయితే మీ దగ్గర ఉంచుకోవాలి.
  • మేము ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసిన తరువాత మీకు సెర్చ్ రిజల్ట్స్ అనే ఆప్షన్ వస్తుంది.
      👉.            Name wise Results

      👉.            Eamcet Results
  • ఈ ఆప్షన్ లో మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు మీ బర్త్డే డేటా టైప్ చేయండి.
  • తర్వాత సెర్చ్ రిజల్ట్స్ పైన క్లిక్ చేయండి మీకు రిజల్ట్స్ వస్తాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు