ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాలు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు.
ఫలితాలు చూసుకోవాలంటే మీరు కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి పిడిఎఫ్ ను డౌన్లోడ్ చేసుకోండి.
తరువాత పిడిఎఫ్ లో మీ రిజిస్టర్ నెంబర్ శోధించి మీ యొక్క స్థితిని తెలుసుకోండి.
ఈ ఫలితాలలో 92,000 మంది అభ్యర్థులు గ్రూప్ 2 ద్వితీయ పరీక్షకి ఎంపికయ్యారు.
అందరికీ జూలై నెలలో ద్వితీయ పరీక్ష ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలుపుతుంది.
0 కామెంట్‌లు