2024వ సంవత్సరానికి సంబంధించిన జగనన్న అమ్మఒడి నాల్గవ విడత డబ్బులు పడ్డాయి అయితే ఈ డబ్బులు మీ బ్యాంకు ఖాతాలలో జమ అయిందో లేదో తెలుసుకునేందుకు. కింద ఉన్న లింకును క్లిక్ చేయండి
పైన ఇవ్వబడిన లింకును కిక్ క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు ఎంటర్ చేయండి. అలాగే మీ ఆధార్ కార్డు నంబర్కు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటిపి వెళ్తుంది దానిని ఎంటర్ చేసిన తర్వాత మీకు స్టేటస్ బార్ లో అమౌంట్ యొక్క స్టేటస్ తెలుస్తుంది.
మీకు డబ్బులు పడినట్లయితే అమ్మ ఒడి స్టేటస్ లో 13000 జమ అయినట్లు చూపిస్తుంది ఇన్ఫర్మేషన్ కొరకు కవిత టెక్ వెబ్ సైట్ ని సందర్శించండి.
0 కామెంట్‌లు