ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం జరిగింది. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నట్టు కొరకు మీరు కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయండి.
ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది.
హాల్ టికెట్స్ డౌన్లోడ్ న్యూ అనే లింక్ పై క్లిక్ చేయండి.
తరువాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది.
మీరు మీ యొక్క పేమెంట్ ఐడి మరియు మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ అదేవిధంగా మీ డేట్ అఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి.
ఇంక ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్.
0 కామెంట్‌లు