History pdf download groups | pre historic period in telugu |AP భౌగోళిక పరిస్థితులు చరిత్ర సంసృతి ఫై దాని ప్రభావం | చరిత్ర పూర్వయుగం


 AP భౌగోళిక పరిస్థితులు చరిత్ర సంసృతి ఫై దాని ప్రభావం 
                     




* ap అనేది ఉత్తర అర్ధగోళంలో ఉష్ణమండల ప్రాంతంలో ఉంది 

*ఇది అక్షంశాల మధ్య ;అలాగే ఈ రెక్షాంశాల మధ్య ఉన్నది.

AP భౌగోళికంగా కింది విధంగా విభజించవచ్చు 

*ఇండియాను భౌగోళికకంగా 5 రకాలుగా విభజించవచ్చు 

* AP ఐతే 3 భాగాలుగా విభజించవచ్చు 

    . తూర్పు కనుమలు 

    . తూర్పు తీతమైదానం 

    . రాయలసీమ పీఠభూమి 


తూర్పు కనుమలు 

. ఇవి విచ్చిన్నంగా విస్తరించి ఉన్నాయ్ . ఈ కొండలలో ఉన్న ప్రముఖ శిలలు.

               1)చర్నోకితే 

              2) కండోలితే  

. తూర్పు కనుమలను రాయలసీమలో "కడప శ్రేణులు"అంటారు 

.తూర్పు కనుమలు పశ్చిమకనుమలను నీలగిరికొండల వద్ద కలుస్తాయి.

AP లో ఈ కింది పేర్లతో పిలుస్తారు 

*శ్రీకాకుళం:- మహేంద్రగిరులు 


*విశాఖపట్నం:-
1)బాలకొండలు( ఇక్కడే ఆంధ్రలో ఎత్తయిన శిఖరం జిందగాడ ఉంది 

2)సింహగిరిలు

3)యారాడకొండలు 

 *ఉభయ గోదావరి 

1)పాపికొండలు 

2)ధూమకొండలు 


*కృష్ణ 

1)సీతానగరం కొండలు 

2(మొగల రాజపురం కొండలు 

2)కొండపలి కొండలు 


 *గుంటూరు 

1)కొండవీడు కొండలు 

2)నాగార్జునకొండలు 

3)కోటప్పకొండలు 

4)మంగళగిరి కొండలు 

5)బెల్లం కొండలు 

6)వినుకొండ 


*ప్రకాశం 

1)చీమకుర్తి 

2)మార్కాపురం కొండలు 


*నెల్లూరు 

1)పాపికొండలు (ఇవి చిత్తూర్ లో ఎక్కువగా ఉన్నాయ్ ) 

2)ఎర్రమలై కొండలు ( ఇవి కడప లో ఎక్కువగా ఉన్నాయ్ ) 


*చిత్తూర్ 

1)ఏనుగు మలమ్మ కొండలు 

2)ఆవులపల్లి కొండలు 

3)సప్తగిరులు 


*అనంతపురం 

 1)మడకశిర కొండలు 

2)మల్లప్ప కొండలు

3)పెనుకొండలు 


*కడప 

1) పాలకొండలు 

2)ఎర్రమలై కొండలు 

3)వేంకటాద్రి కొండలు 


*కర్నూల్ 

1)నల్లమలై కొండలు 


గమనిక:- (తూర్పు కనుమల్లో గల ముఖ్యమైన గుహలు ) 

బెల్లూన్ గుహలు, బైరవకొండ గుహ, బైరవకోన గుహ, వుండవల్లి గుహ , మొగల్రాజ్ పురం గుహ , బొర్రా గుహలు 


తూర్పుతీర మైదాన ప్రాంతాలు 

. నదుల ఒండ్రు మట్టి వలన ఈ తేరా మైదానాలు ఏర్పడతాయి 

. ఇవి నాగావళి , వంశధార,  సరదా, శారదా, గొస్తాని, గోదావరి, కృష్ణ,  గుండ్లకమ్మ,  మున్నేరు,  పాలేరు, పెన్నానదులు, నిక్షేపణవలన ఈ మైదానాలు ఏర్పడతాయి . 

గోదావరినది 

. ఇది నాసిక్ నుంచి బయలు దేరి బూర్గంపాడు వద్ద ఆంధ్రాలో కలుస్తుంది 

. పోలవరంవద్ద మైదానంలోకి ప్రవేశిస్తుంది 

. ఇది బంగాళాఖాతంలో కలిసేటపుడు ఏడూ పాయలుగా చీలిపోతుంది 

. గౌతమి, వశిష్ఠ మధ్య భూభాగాన్ని "కోనసీమ" అంటారు 


కృష్ణానది

.మహారాష్ట్ర మహాబలిపురం నుండి ప్రారంభం అవుతుంది

. బెజవాడ దాటినా తర్వాత పులిగడ్డ వద్ద కృష రెండు పాయలుగా చీలిపోతుంది.తర్వాత బే అఫ్ బెంగాల్ లో కలుస్తుంది.వీటి మధ్య భూభాగాన్ని దివిసీమ అంటారు. 


కొల్లేరుసరసు 

 .ఇది మంచినీటి సరసు.దీని విస్తీర్ణం 245చ.కి.మీ

. ఇది పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాల మధ్యలో ఉంది 

. సైబీరియాన్ కొంగలు ఈ నది వస్తాయి 

.ఈ నదికి 1992 లో దీనికి వరల్డ్ సంక్చర్య్ హోదా కల్పించబడింది.

పులికాట్ సరస్సు 

. ఇది ఉప్పు నీటి సరసు.నెల్లూరు , తమిళనాడు లో విస్తరించి ఉంది.

. ఈ సరస్సు లోని ఒకదీవిలో శ్రీహరి కోటవుంది.

. దీనినే సతీష్ ధావన్ స్పేస్ రెసెర్చ్ సెంటర్ అంటారు.


రాయలసీమ పీఠభూమ

. ఇది కర్ణాటక, పీఠభూమిలో  విస్తరించి ఉన్నాయ్.

. ఈ పీఠపీఠభూమిలో ఉన్న శిలలు.

బంగారం , అబ్రకం,ఆంబేస్తాన్, సున్నపురాయి, ఆభరణాల రాలు, గాజుల తయారీకి కావాల్సినముడిపదార్ధాలు.అల్లాగే చమురు,సహజవాయువు నిల్వలు ఈ శిలలో ఉన్నాయ్ 

 చరిత్ర, సంసృతిపై ప్రభావం 

*కొండలు నదులు సరిహద్దులుగా వ్యవహరించాయి 

ఆంధ్రని మూడు ప్రధాన భాగాలుగా విభజించబడ్డాయి. 

       1)గోదావరి నది 

       2) కృష్ణ నది 

      3)తూర్పుకనుమలు 


కొండలు 

*రాజులు కొండప్రాంతాలనే రఝాధానులుగా చేసుకున్నారు. 

*కోటలుకూడా కొండప్రాంతాలలో నిరించబడ్డాయి.

గమనిక:- పెనుగొండ, చంద్రగిరి,గుత్తికొండ, కొండవీడు(ఆంధ్రప్రదేశ్) 

గోల్కొండ, భువనగిరి, రాచకొండ, హన్నకొండ(తెలంగాణలో) 

*అలాగే కొండలు పుణ్యకేత్రాలుగా వ్యవహరించబడ్డాయి.అవి తిరుపతి, సింహాచలం, శ్రీశైలం, అహోబిలం, అన్నవరం.


నదులు 

*నదుల వలన నీరు, సర్వతమైన భూమి లభిస్తుంది. 

*పూర్వాం నదులను తల్లులుగా భావించి పూజించేవారు. 

*సారవంత మినా భూమి వలన వ్యవసాయం బాగా పండేది.దీనిని ఆక్రమిచుకునేందుకు రాజ్యాల మధ్య గొడవలు జరిగేవి. 

*పల్లవులు , చాళుక్యులు, రాష్ట్రకూటులు, చోళులు, వేంగీచాళుక్యులు తరచుగా యుద్దాలు చేసేవారు 


తీరప్రాంతం 

*ఓడరేవుల కారణంగా ఆంధ్ర వర్తకులు విదేశాలలో పెద్దఎత్తున వర్తకం చేసి లాభాలు పొందేవారు. 

*అదేవిధంగా ప్రపంచ జ్ఞానాన్ని పొందేవారు.అలాగే విదేశీ వర్తకులు ఆంధ్రకు రావటం వలన విదేశీ సంసృతి ఆంధ్రలోకి రావటం జరిగింది.


మిశ్రమ సంసృతి

*సంసృతి పరంగా ఆంధ్రను త్రివేణీసంఘం అంటారు. ఉత్తర, దక్షిణ ఇండియా , పశ్చిమ ఇండియా సంసృతులు ఆంధ్రాలో కనిపిస్తాయి. అలాగే విదేశీ సంసృతులు కూడా ఇండియా లోకి రావటం జరిగింది.

*గౌతమ్ బుద్ధుడు లాభాపేక్షతో వర్తకం చేయాలని పేర్కొన్నాడు అలాగే వచ్చిన డబ్బులు సగ౦  సేవా కార్యక్రమాలకు పంచి పెట్టాలని కోరాడు. 

*ఏపీలో బౌద్ధమత వ్యాప్తి కొరకు అనేక బౌద్ధ మతాల కు సంబంధించిన బౌద్ధ క్షేత్రాలు ఏర్పడ్డాయి అవి రాబోయే కాలంలో  బౌద్ధ  క్షేత్రాలుగా మారిపోయాయి.వర్తకులు తాము సంపాదించిన సంపాదనలో కొంత భాగాన్ని బౌద్ధమత వ్యాప్తి కొరకు దానం చేసేవారు.కొంత మంది వర్తకులు కొద్ది రోజులు క్షేత్రాలలో బస చేసి అక్కడే తమ వ్యాపారాన్ని కొనసాగించేవారు కాలక్రమంలో బౌద్ధ క్షేత్రాలు వర్తక కేంద్రాలుగా మారాయి. 

చరిత్ర పూర్వయుగం

 *చరిత్ర పూర్వ యుగము కొన్ని ఆధారాల ఆధారంగా మూడు రకాలుగా విభజించారు

1) చరిత్ర పూర్వయుగం(లిఖితపూర్వక ఆధారాలు లేని యుగం) 

2) స౦ధి కాల చరిత్ర యుగం(లిఖిత పూర్వ ఆధారాలు ఉన్నప్పటికీ అది అర్థం అయ్యే భాషలో లేవు) 

3)చారిత్రక యుగం(లిఖితపూర్వక ఆధారాలు ఉన్నాయి అర్థం అవుతున్నాయి) 

చరిత్ర పూర్వయుగం సుమారు 400 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఆవిర్భవించింది అప్పటినుండి ఇప్పటివరకూ కాలాన్ని ఈ క్రింది యుగాలుగా విభజించవచ్చు

 1)జీవం లేని కాలం

2)జీవన్ పుట్టుకు వచ్చే కాలం

3) పాలు పుట్టుకు వచ్చిన కాలం 

4) ప్రస్తుతం మానవ హక్కుల ఏర్పడిన కాలం

5) ఆధునిక కాలంలో ప్రస్తుత వాతావరణం

సుమారు 26 లక్షల సంవత్సరాల క్రితం తొలి మానవుడు ఆఫ్రికాలో సంచరించాడు. సుమారు 1400 లక్షల సంవత్సరాల క్రితం భారతదేశంలో తొలి మానవుడు మహారాష్ట్రలోని బోరి లో సంచరించాడు.బోరి లో తొలి మానవుడి అవశేషాలను వెతికి తీసినవాడు- సన్ కానియా

ఆర్కియాలజీ

భూమి పొరల్లో ఉన్న భౌతిక వస్తువులను వెలికితీసి గత చరిత్రను అధ్యయనం చేయడాన్ని పురావస్తు శాస్త్రం అంటారు.ఇండియాలో ఆర్కియాలజీ పితామహుడు-కన్నింగ్ హోమ .

ఇండియాలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ను ఏర్పాటు 1861 లో లార్డ్ కాలింగ్ ఏర్పాటు చేశాడు.

ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తొలి చైర్మన్- కన్నింగ్ హోమ్. 

లార్డ్ కాలింగ్ హోమ్ వచ్చినా వాళు సర్వే ఆఫ్ ఇండియా  క్రమంగా మంజూరు చేసి దానిని అభివృద్ధి చేయలేకపోయారు.

1902 లో గవర్నర్ జనరల్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అభివృద్ధి పరిచాడు. కన్నింగ్ హోమ్ జాన్ మార్చను ఇది సర్వే ఆఫ్ ఇండియా కు చైర్మెన్గా నియమించాడు.

1921 లో సర్ జాన్ మార్షల్ నేత్రుత్వంలోనే సింధు నాగరికత కనుగొనబడింది.

కార్బన్ డేటింగ్ పద్ధతి:-

తవ్వకాలలో దొరికిన వస్తువుల యొక్క నిర్ధారణ కొరకు చేసే పరీక్షలను కార్బన్ డేటింగ్ పరీక్షలు అంటారు.

డేనియల్ విల్సన్:-

ఇతను ఫ్రీ హిస్టారిక్ అనే పదాన్ని మొదటిగా ఉపయోగించాడు. ఇతను ఆర్కియాలజీ అండీ ది అనల్స్ ఆఫ్ స్కాట్లాండ్ అనే పుస్తకాన్ని రచించాడు.jurgusen ఇతను డానిష్ వర్తకుడు ఇతను ఉపయోగించిన ఫోర్ హిస్టరీ అనే పదం నుంచి విలియం ఫ్రీ హిస్టారిక్ అనే పదాన్ని తీసుకున్నాడు.

jurgusen థామస్:-

ఇతను చరిత్రను మూడు విధాలుగా పేర్కొన్నా డు. 

1) శిలాయుగం

2) రాగి యుగం

3) ఇనుప యుగం 

చరిత్ర పూర్వ యుగం లో మానవుడు ఉపయోగించిన పనిముట్లు మరియు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల ఆధారంగా చరిత్ర యుగాన్ని ఈ క్రింది ఐదు దశలుగా పేర్కొన్నారు

1) పాత రాతి యుగం. 

2) మధ్య రాతియుగం. 

3) కొత్త రాతి యుగం. 

4) తామ్ర శిలా యుగం. 

5) ఇనుప యుగం. 

పాత రాతి యుగం:-

పాతరాతి యుగంలో అధికంగా స్పటికం ఉపయోగించేవారు. అందువల్లనే ఈ యుగాన్ని స్పటిక శిలాయుగం అంటారు. ఈ యుగంలో ఆహారం వేటాడి తినేవారు. అందువలనే దీన్ని ఆహార సేకరణ యుగం అంటారు. అదేవిధంగా దీన్ని ice Age అ౦టారు. పాత రాతి యుగానికి సంబంధించిన వస్తువులు దొరికిన ప్రదేశాలు విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు, ప్రకాశం

మధ్య రాతియుగం

సూక్ష్మ పనిముట్లు ఈ యుగంలో ఉపయోగించారు. అందువల్లనే ఈ యుగాన్ని సూక్ష్మ రాతి యుగం అంటారు. సూక్ష్మ పనిముట్లకు ఉదాహరణ కర్రలు లేదా ఎముకలతో తయారు చేసిన వస్తువులు.
మధ్య రాతి యుగానికి సంబంధించిన ఆనవాలు దొరికినా ప్రదేశాలు విశాఖపట్నం గుంటూరు ప్రకాశం కర్నూలు.
ఈ యుగంలో చిత్రలేఖనం, వ్యవసాయం. 


కొత్త రాతి యుగం

ఈ యుగంలో నైపుణ్యత వైవిద్యత కనబడుతుంది. ఈ యుగంలో చాలావరకూ ప్రజలు వివిధ రకాల ఆధునిక వస్తువులను ఉపయోగించే వారు. ఈ యుగంలోనే నివాస స్థావరాలు, జంతువుల మచ్చిక చేసుకోవడం, అలాగే కుమ్మరి చక్రాలను తయారు చేశారు, మతవిశ్వాసాలు అనేవి ఏర్పడ్డాయి, ఆచార సాంప్రదాయాలు కూడా ఏర్పడ్డాయి. అందువల్లనే ఈ యుగాన్ని కొత్త రాతి యుగం అంటారు. ఈ కొత్త రాతి యుగం నుంచే వైవిద్యత ప్రారంభం అయ్యింది. 

తామ్ర శిలాయుగం

ఈ యుగంలో మానవుడు లోహాలను ఉపయోగించటం మొదలు పెట్టాడు. ఈ యుగంలో మొట్టమొదటగా మానవుడు ఉపయోగించిన లోహం రాగి. 
అదేవిధంగా మానవుడు మొట్టమొదటిగా ఉపయోగించిన లోహం కూడా రాగి. 
తర్వాతి కాలంలో రాగి తో పాటు తగరం ను మిక్స్ చేసి కంసుని వాడేవారు
ఈ యుగానికి సంబంధించిన ఆనవాలు కర్నూలులోని పాతపాడు వద్ద, అదేవిధంగా కృష్ణాజిల్లాలోని కేసరపల్లి వద్ద లభించాయి

ఇనుప యుగం:_

ఇనుము ఎక్కువగా ఈ యుగంలో ఉపయోగించారు అందుకే దీనిని ఐరన్ ఏజ్ లేదా ఇనుప యుగం అంటారు. ఈ యుగంలోనే ఆంధ్రప్రదేశ్లో వరి పంట పండించడం ప్రారంభించారు. అదేవిధంగా భారీ సమాధుల నియమించటం, రాతి పలకలతో సమాధులు నియమించటం, జంతువుల ఆధారంతో శవపేటికలు నిర్మించడం చేశారు. ఈ యుగానికి సంబంధించిన ఆధారాలు విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, చిత్తూరు, కర్నూలులో లభించాయి. 







 








 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు